పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈయన గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన దర్శకుల్లో మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఒకరు. పవన్, హరీష్ కాంబోలో వచ్చిన `గబ్బర్ సింగ్` చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. వీరి తాజా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్తో నిర్మించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి కాగా.. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ […]
Category: Movies
`మా` క్రమ శిక్షణా సంఘానికి చిరు రాజీనామా..కారణం అదేనా?
మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) క్రమ శిక్షణ సంఘానికి మెగాస్టార్ చిరంజీవి రాజీనామా చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. నటుడు నరేశ్ అధ్యక్షతన 2019 మార్చిలో ఈ సంఘం ఏర్పాటైన సంగతి తెలిసిందే. ‘మా’ చేసే మంచి పనులు, తీసుకునే నిర్ణయాలు దేవుడెరుగు కానీ.. గొడవలకు మాత్రం కొదువ లేకుండా పోయింది. ఇప్పటికే మీడియా ముందుకొచ్చి ఎవరికిష్టం వచ్చినట్లుగా వాళ్లు రచ్చ రచ్చ చేసేసి..‘మా’ పరువును బజారున కలిపేశారు. ఈ క్రమంలోనే ‘మా’ కార్యనిర్వాహక […]
మరింత ఆలస్యం కానున్న ఎన్టీఆర్ షో..నిరాశలో అభిమానులు?
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ వెండితెరతో పాటు బుల్లితెరపై సైతం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. జెమిని టీవీలో ప్రసారం కానున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఐదో సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరించనున్నారు. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన కూడా రాగా.. ఈ షోపై భారీ అంచనాలు నొలకొన్నాయి. […]
ముచ్చటగా మూడోసారి ఆ స్టార్ డైరెక్ట్ర్కు ఓకే చెప్పిన మహేష్?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా పూర్తి కాకుండానే మహేష్ మరో స్టార్ డైరెక్టర్కు ఓకే చెప్పాడట. ఇంతకీ ఆయన ఎవరో కాదు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఇటీవల మహేశ్కి త్రివిక్రమ్ […]
కోహ్లీని ఎత్తి పడేసిన అనుష్క..వీడియో వైరల్!
భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. 2017 వివాహం చేసుకుని ఒక్కటైన ఈ జంట.. మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ కపుల్స్లో ఒకరు. ఒక ఇటీవలె విరుష్క దంపతులు తల్లిదండ్రులు కూడా అయ్యారు. ఈ ఏడాది ఆరంభంలో పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వగా.. ఆమెకు వామిక అని నామకరణం కూడా చేశారు. ఇదిలా ఉంటే.. అనుష్క శర్మ తన ఇన్స్టాగ్రమ్లో షేర్ చేసిన ఓ […]
`వకీల్ సాబ్` నుంచి మరో పవర్ఫుల్ సాంగ్ విడుదల!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం `వకీల్ సాబ్`. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటించగా..నివేదా థామస్, అనన్య నాగల్ల, అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బోని కపూర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా.. తాజాగా ఈ చిత్రం […]
మరో నాలుగు రోజుల్లో ప్రైమ్లో రానున్న జాతిరత్నాలు..!?
ఈ మధ్య కాలంలోప్రేక్షకుల్ని బాగా నవ్వించిన చిత్రం జాతిరత్నాలు. కథ కంటే కామెడీ మీద ఎక్కువ దృష్టి పెట్టిన డైరెక్టర్ అనుదీప్ ప్రేక్షకుల్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడంలో విజయం సాధించాడు. మార్చి 11న విడుదల అయిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లోనూ మంచి కలెక్షన్స్ సాధించింది. ప్రధాన తారాగణం అయిన నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లాకు మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ సినిమా. ఇకపోతే కరోనా భయంతో థియేటర్కు వెళ్లలేని […]
గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న ప్రముఖ నిర్మాత మేనల్లుడు ..!
టాలీవుడ్ లో ప్రముఖ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ గ్రాండ్ ఎంట్రీకి అంతా రెడీ అయింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ఆశిష్ ఎంట్రీకి సంబంధించిన గ్లింప్స్ వీడియోను రేపు రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకి రౌడీ బాయ్స్ అనే పేరును ఖరారు చేసినట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. హుషారు ఫేం హర్ష ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. యూత్ఫుల్ ఎంటర్ టైనర్ గా కాలేజ్ గ్యాంగ్ వార్స్ బ్యాక్ డ్రాప్లో రానున్న ఈ […]
అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న పవర్ ప్లే..!
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, హేమల్ ఇంగ్లే జంటగా నటించిన థ్రిల్లర్ మూవీ పవర్ ప్లే. దర్శకుడు కొండా విజయ్ కుమార్ ఈ సినిమాని తెరకెక్కించారు. మార్చి 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు మంచి థ్రిల్ అందించి అలరించింది. ఇప్పుడు తాజాగా పవర్ ప్లే సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమాని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ద్వారా అన్ని వర్గాల ప్రేక్షకులు చూసి థ్రిల్ పొందుచు. ఇప్పటి […]









