దేశ వ్యాప్తంగా ఎంతోమంది ఎదురుచూస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఎందుకంటే బాహుబలితో సెన్సేషన్ హిస్టరీ క్రియేట్ చేసిన దర్శక ధీరుడు రాజమౌళి తీస్తుండటంతో ఆర్ఆర్ఆర్ పై అంచనాలు పెరిగాయి. అలాగే ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్లు ప్రధాన పాత్రల్లో చేస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మూవీ కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోంది. కాగా ఈ సినిమాను ఎలాగయినా ఈ ఏడాదిలోనే విడుదల చేయనున్నారు రాజమౌళి. ఇక సినిమా […]
Category: Movies
స్పెషల్ ట్రైనింగ్ లో నాగ్.. ?
కింగ్ నాగార్జునకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తో కలిసి ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే సెకండ్ షెడ్యూల్ కు వెళ్లనుంది. అయితే చాలా యాక్షన్ ఎపిసోడ్స్ ను ఈ షెడ్యూల్ లో షూటింగ్ చేస్తారంట. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కోసం నాగార్జున క్రావ్ మాగ, సమురాయ్ కత్తిసాము లాంటి ఇజ్రాయెలీ ఆత్మరక్షణ మెలకువలు నేర్చుకుంటున్నాడని తెలుస్తోంది. ఇక అంతర్జాతీయ స్థాయిలో ఈ మూవీలో […]
డ్రగ్స్ కేసులో సినీ నటి అరెస్టు..?
ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. ఇప్పటికే ఈ విషయంలో చాలామంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక తాజాగా బర్త్డే పార్టీలో డ్రగ్స్ వాడరన్న ఆరోపణలతో ఓ నటిని ముంబై పోలీసులు అరెస్టు చేయడం కలకలం రేపింది. రీసెంట్గా ఓ ఫైవ్ స్టార్ హోటల్లో నటి తన ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకుంటుండగా పోలీసులు పక్కా సమాచారం మేరకు వెళ్లి రైడ్ చేసి ఆమెను అరెస్టు చేశారు. బర్త్ డే రోజు పార్టీ నిర్వహించిన […]
కొరటాల శివ బర్త్డే..వైరల్గా ఎన్టీఆర్ ట్వీట్!
మిర్చి సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకులకు పరిచయమైన కొరటాల శివ..మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అను నేను ఇలా వరుస హిట్లతో.. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. కమర్షియల్ అంశాలకు సందేశాన్ని జోడించి సినిమాలు తీయడంలో మహా దిట్ట అయిన కొరటాల బర్త్డే నేడు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్.. స్నేహానికి విలువ […]
గెట్ రెడీ..రిలీజ్కు రెడీ అవుతున్న నాని `టక్ జగదీష్`?!
న్యాచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం టక్ జగదీష్. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన ఈ చిత్రంలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. వాస్తవానికి ఈ చిత్రం ఏప్రిల్లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఆగిపోయింది. అయితే ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గుతోంది. త్వరలోనే థియేటర్లు కూడా ఓపెన్ కానున్నాయి. ఈ నేపథ్యంలో టక్ జగదీస్ విడుదలకు […]
ఎన్టీఆర్ కోసం సేతుపతిని లైన్లో పెడుతున్న స్టార్ డైరెక్టర్?!
ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆ తర్వాత కొరటాల శివతో ఓ చిత్రం చేయనున్నాడు. ఆ వెంటనే స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో తన 31వ చిత్రం ఉంటుందని ఎన్టీఆర్ ఇటీవలె ప్రకటించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించనున్నాయి. అయితే ఈ సినిమాకు […]
సోనూసూద్ అతిపెద్ద డ్రీమ్ ఏంటో తెలుసా?
కరోనా విప్కతర సమయంలో దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలు అండగా నిలిచాడు నటుడు సోనూసూద్. కరోనా బాధితులకు, వలస కూలీలకు, ఉపాధి కోల్పోయిన సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు, చదువు మధ్యలో నిల్చిపోయిన విద్యార్థులకు ఇలా ఎందరికో తన వంతు సాయం చేసి రియల్ హీరో అయ్యాడీయన. ఇంతలా సేవలు అందిస్తున్న సోనూకు ఓ అతి పెద్ద డ్రీమ్ ఉందట. ఆ డ్రీమ్ ఏంటో సోనూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో రివిల్ చేశాడు. పేద ప్రజలకు నాణ్యమైన ఉచిత […]
చీకట్లో హాట్ లుక్స్తో కేక పెట్టిస్తున్న పూర్ణ..పిక్స్ వైరల్!
టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్లలో పూర్ణ ఒకరు. సీమ టపాకాయ్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన పూర్ణ.. అవును, అవును 2, లడ్డుబాబు వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతోన్న ఈ భామ.. ప్రస్తుతం టీవీ షోలతో పాటు సుందరి, బ్యాక్ డోర్, అఖండ వంటి చిత్రాల్లో నటిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే పూర్ణ.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ పిక్స్ షేర్ చేస్తుంటుంది. ఇక తాజాగా చికట్లో […]
తల్లైన రష్మిక..ఓపెన్గా చెప్పేసిన ఛార్మీ!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా తల్లైంది. ఈ విషయాన్ని ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుత నిర్మాత ఛార్మీనే ఓపెన్గా చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముంబైలో ఉంటున్న ఛార్మీకి పెట్స్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు తన పెంపుడు కుక్క పిల్లలతో అల్లరి చేస్తూ.. అందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా షూటింగ్స్ కోసం ముంబై వెళ్లిన రష్మిక.. ఛార్మీని కలిసింది. ఈ సందర్భంగా రష్మిక.. ఛార్మి కొన్న కుక్క పిల్లలను […]









