టాలీవుడ్‌లో ఆ ప్రొడ్యుస‌ర్‌కు హీరోయిన్ ల‌య అంత హెల్ఫ్ చేసిందా…!

టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోయిన్ గా తక్కువ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీమణులు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ లయ కూడా ఒకరు. ల‌య‌ది ఏపీలోని విజ‌య‌వాడ‌. సీనియర్ హీరో వేణు నటించిన స్వయంవరం సినిమాతో టాలీవుడ్‌కు ఆమె హీరోయిన్గా పరిచయమైంది. మొదటి సినిమా తోనే ల‌య‌ సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాతో ల‌య‌కు టాలీవుడ్ లో సూపర్ క్రేజీ వచ్చింది. వరుస సినిమాలతో దూసుకుపోయింది. లయ గ్లామర్ సినిమాలుకు […]

అనసూయకు మొదటి సారి సారీ చెప్పిన చిరు.. కారణం..?

మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అని చెప్పవచ్చు. ఇక అలాగే బుల్లితెరపై యాంకర్, నటి గా పేరు సంపాదించింది అనసూయ. అయితే తాజాగా అనసూయ చిరంజీవిపై అలగడంతో చిరంజీవి సారీ చెప్పినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.మరి చిరంజీవి ఏ కారణం చేత ఆమెకు స్వారీ చెప్పారు.. చిరంజీవి మీద అనసూయ ఎందుకు అలిగిందో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. గాడ్ ఫాదర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపూర్లో భారీ ఎత్తున అభిమానుల సమక్షంలో […]

రష్మికకు ఆమె చెల్లికి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ తెలిస్తే దిమ్మతిరుగుద్ది.. మరి అంత తేడానా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న‌.. గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఈమె `ఛలో` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక రష్మిక తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తరువాత వరుస‌గా స్టార్ హీరోలు పక్కన సినిమాలు చేస్తూ తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపును పొందింది. గత ఏడాది క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ సరసన […]

“స్వాతిముత్యం” పబ్లిక్ టాక్: సినిమా హిట్..హీరో ఫట్..!!

నిజంగా ఈరోజు దసరా పండుగ ఒక ఆనందం అయితే ..సినీ జనాలకు మరో పండగ లాంటిది. ఎందుకంటే ఏకంగా ఈరోజు బాక్సాఫీస్ వద్ద మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యి సినీ లవర్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నాయి .వాటిల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన “గాడ్ ఫాదర్ ” సినిమా ఒకటైతే ..రెండోది అక్కినేని నాగార్జున హీరోగా నటించిన “ది ఘోస్ట్”.. మూడోది బెల్లంకొండ వారసుడుగా సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంటర్ అయిన గణేష్ బాబు మొదటి సినిమా […]

ఆగిపోయిన ‘ఎన్టీఆర్ 30’.. ఇదిగో ప్రూఫ్

`త్రిబుల్ ఆర్` సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. గ్లోబల్ ప్రశంసలు అందుకుని పాన్ ఇండియా స్టార్ హీరో అయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్ `త్రిబుల్ ఆర్` సినిమాతో జాతియ‌ స్థాయిలో వచ్చిన గుర్తింపును దృష్టిలో పెట్టుకొని పాన్ ఇండియా రేంజ్ సినిమాలను ప్లాన్ చేసుకున్నారు. అయితే అందులో భాగంగానే ఇప్పటికే కొరటాల శివ కాంబినేషన్లో అత్యంత భారీ బడ్జెట్ తో `ఎన్టీఆర్ 30` వంటి భారీ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. కానీ […]

“ది ఘోస్ట్” ప్రీమియర్ రివ్యూ: చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం..!!

అక్కినేని అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేసిన సినిమా “ది ఘోస్ట్”. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అక్కినేని కింగ్ నాగార్జున హీరోగా నటించారు. హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటి సోనాలి చౌహాన్ నటించింది. కాగా భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితం థియేటర్స్ లో రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతుంది . కధ పరంగా బాగున్నా.. డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ తనదైన […]

జపాన్ మీడియాతో మాట్లాడిన ఎన్టీఆర్.. ఎందుకంటే..?

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోగా కూడా RRR సినిమాతో మంచి పేరు సంపాదించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు ఇండియాలోనే కాకుండా విదేశాలలో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు.ముఖ్యంగా జపాన్ లో కూడా ఎన్టీఆర్ ని అభిమానించే వారి సంఖ్య ప్రస్తుతం మరింత ఎక్కువైందని చెప్పవచ్చు. అయితే రజనీకాంత్ తర్వాత జపాన్ లో అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎన్టీఆర్ అని […]

గాడ్ ఫాదర్ రివ్యూ.. అదే మైనస్ గా మారిందా..?

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు గాడ్ ఫాదర్ సినిమా విడుదలవుతుందా అని ఎంతో ఆత్రుతగా చూసే సమయం రానే వచ్చింది. ఈ రోజున ఈ సినిమా విడుదల అయ్యింది. ఇక ఇదివరకే యూఎస్ఏ ఆడియన్స్ ఈ సినిమాని చూడడం జరిగింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ షోలు ముందుగానే మొదలయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో గాడ్ ఫాదర్ సినిమా చాలా ట్రెండీగా మారుతోంది. చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా భారీ అంచనాల మధ్య ఎట్టకేలకు […]

రాత్రి వేళ్లలో అలాంటి వీడియోలు.. కృతి పాప మహా ముదురండోయ్..!?

టాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతి శెట్టి ఇప్పటి వ‌ర‌కు ఆరు సినిమాలలో నటించింది. అందులో మూడు హిట్ అవ్వ‌గా, మరో మూడు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. అయినా కూడా కృతి శెట్టి క్రేజ్ టాలీవుడ్ లో తగ్గలేదు. ఇక దీంతో వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఇక కృతిపాప కూడా సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తుంది. అలాంటి హిట్ ఒకటి పడితే స్టార్ హీరోయిన్ అయిపోవచ్చని అనుకుంటుంది. దీనికోసం కుర్ర హీరోలతో గ్యాప్ లేకుండా […]