తెలుగులో ఓటీటి వేదికగా అహ సంస్థ రావడం వల్ల పలు సినిమాలు , పలు వెబ్ సిరీస్, డ్యాన్స్ షోలతో చాలా సందడి చేస్తున్నాయి. ఇక అంతే కాకుండా బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో కూడా ఇందులో మంచి సక్సెస్ సాధించింది. ఇక బాలకృష్ణ లోని మరొక సరికొత్త యాంగిల్ ను ఈ షో బైటికి తీయడం జరిగింది. ఇందులో స్ట్రిమింగ్ అయిన ప్రతి ఎపిసోడ్ కూడా భారీగానే వ్యూస్ ను రాబట్టాయి. ఫస్ట్ సీజన్ విజయవంతంగా […]
Category: Movies
రాజమౌళి లో జనాలకి నచ్చని ఏకైక క్వాలిటీ ఇదే..హీరోలకు కూడా..!?
రాజమౌళి ..రాజమౌళి ..రాజమౌళి..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాలా..చెప్పండి. సక్సెస్ నే తన ఇంటిపేరుగా మార్చుకున్న దర్శక ధీరుడు ఈయన. శిల్పంలా తన తండ్రి రాసుకున్న కథను.. జనాలకు అర్ధం అయ్యే విధంగా..వాళ్ల నాడి పట్టి సినిమా తీసే ఏకైక టాలెంటెడ్ టాలీవుడ్ డైరెక్టర్. ఇప్పటివరకు రాజమౌళి ఖాతాలో ఒక్క ఫ్లాప్ కూడా పడలేదు. ఇకపై పడబోదు కూడా ..అంతటి పక్కా ప్లానింగ్ తో రాజమౌళి సినిమాలను తెరకెక్కిస్తాడు. తన తండ్రి రాసిన కథకు తన డైరెక్షన్ […]
పిచ్చెక్కించే కాంబో: ఆ కామెడీ డైరెక్టర్ తో బన్నీ సినిమా..అభిమానులు యాక్సెప్ట్ చేస్తారా..?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ..ప్రస్తుతం సార్ రేంజ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గంగోత్రి సినిమాలో బన్నీ నటన చూసిన జనాలు ఈ అబ్బాయి హీరోగా రాగలడా అని అనుకున్నాడు. అయితే ఆ మాటలని తిప్పి కొడుతూ బన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతే కాదు హీరోగా రావడమే కాదు సంచలన రికార్డును క్రియేట్ చేసి పాన్ ఇండియా హీరోగా ముద్ర వేసుకున్నాడు. ప్రజెంట్ బన్నీ […]
ఘాటైన లిప్ కిస్ కోసం అల్లాడిపోతున్న హాట్ బ్యూటి.. ముద్దు ఇచ్చే మగాడే లేడా..?
ఎస్ అవునండి తాజాగా బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఇది నిజమనే చెప్పాలి. అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ముద్దు కోసం పరితపిస్తుందట. రియల్ లైఫ్ లో అనుకుంటున్నారా కాదులేండి రీల్ లైఫ్ లో . ఎస్ ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో సినిమాల పరిస్థితి ఎలా ఉందో మనకు తెలిసిందే. ఎప్పటినుంచో సినీ ఇండస్ట్రీలో పాతుకుపోయిన హీరోయిన్స్ కే దిక్కులేదు. మరి నిన్న కాక మొన్న బాలీవుడ్ కి వెళ్లి ఇండస్ట్రీని […]
ఆ విషయంలో అరుదైన రికార్డును సృష్టించిన ఎన్టీఆర్.. స్టార్ హీరో కూడా దిగదుడుపే..!!
సకల గుణాభి రామ శ్రీరామ అన్నట్టుగా సద్గుణవంతుడు ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నేటికీ మనం ఆయన గురించి చెప్పుకుంటున్నాము అంటే ఇక ఆయన విధివిధానాలు జనాలకు ఎంత ఆదర్శమో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఎన్టీఆర్ సినీ జీవితంలో ద్విపాత్రాభినయాలు, బహుముఖ పాత్రాభినయాలలో ఎన్టీఆర్ తనకు తానే సాటి.. మొదటి సారి 1964లో రాముడు – భీముడు సినిమా ద్వారా ద్విపాత్రాభినయం చేసిన ఆ తర్వాత , అదే ఏడాది అగ్గిపిడుగు, శ్రీ సత్యనారాయణ స్వామి […]
బిగ్ షాకింగ్: విడాకులు తీసుకోబోతున్న బుల్లితెర ఫీమేల్ యాంకర్..!?
ఈ మధ్యకాలంలో.. సినీ ఇండస్ట్రీలో విడాకులు అనే పదం చాలా కామన్ గా వినిపిస్తుంది. బిగ్ స్టార్స్ ,స్టార్ హీరోస్ , హీరోయిన్స్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్.. అందరూ కూడా తమ వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేసి సింగిల్ గా జీవించడానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. రీజన్ ఏంటో తెలియదు కానీ కరోనా తర్వాతే ఇలా విడాకులు తీసుకుంటున్న జంటల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగిపోయింది. ఇప్పటివరకు వెండితెరపై ఉన్న జంటలు మాత్రమే విడాకులు తీసుకుంటూ షాక్ ఇచ్చారు. […]
కృతి శెట్టి పేరు పై కళ్లు చెదిరే ప్రాపర్టీస్.. టోటల్ ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా..?
అందాల భామ కృతి శెట్టి.. సినీ ఇండస్ట్రీలోకి ఉప్పెన సినిమాతో ఓ ఉప్పెనల వచ్చి సినీ ఇండస్ట్రీని షేక్ చేసేసింది. తన అందచందాలతో సినీ లవర్స్ ని ముంచెత్తింది . అంతేనా సీనియర్ బ్యూటీలకు సైతం అందం విషయంలో టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది. అమ్మడు అదృష్టమో లేక టాలెంటో తెలియదు.. కానీ, వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హీట్లను తన ఖాతాలో వేసుకొని హాట్రిక్ హిట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. సీన్ కట్ చేస్తే.. […]
“తార్ మార్ టక్కర్ మార్” మెగా అభిమానులకు ఊపు తెప్పిస్తున్న లిరికల్ వీడియో.. ఇరగదీసిన మెగాస్టర్ ..!!
చిరంజీవి ఎంతో ప్రెస్టేజ్ సినిమాగా వస్తున్న గాడ్ ఫాదర్ సినిమా నుండి ఈరోజు ‘తార్ మార్ టక్కర్ మార్’ మొదటి సింగిల్‌ని విడుదల చేశారు. ఈ సినిమా మలయాళంలో ఘనవిజయం సాధించిన లూసిఫర్ సినిమని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. గాడ్ ఫాదర్ అనే టైటిల్ తో తెలుగులో తెరకెక్కింది. ఈ సినిమకు మోహన్ రాజా దర్శకత్వం వహించరు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీతో కలిసి సూపర్ గుడ్ ఫిల్మ్స్ […]
ఆ హీరోయిన్…. ఆ స్టార్ డైరెక్టర్‌తో సీక్రెట్‌గా 3 రోజులు యవ్వారం…!
ముంబై భామ శ్రద్ధాదాస్ టాలీవుడ్ లో తన అందచందాలతో కుర్రకారుని ఉర్రూతలూగిస్తుంది. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన `ఆర్య 2` సినిమాలో శ్రద్ధ అందాలు చూశాక తెలుగు ప్రేక్షకుల నుంచి డిమాండ్ పెరిగింది. అయితే `ఆర్య 2`సినిమా తర్వాత మంచి క్రేజీ ఆఫర్స్ దక్కించుకుని శ్రద్ధా దాస్ స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్గా నటించింది. అయితే ఆ తరువాత సినిమాల పరంగా స్టార్ స్టేటస్ రాకపోయినా కుర్రకారును మాత్రం బుట్టలో వేసుకుని తన అందాలతో అలరించింది. శ్రద్ధాదాస్ […]