టాలీవుడ్ లో అక్కినేని కుటుంబం నుంచి ప్రస్తుతం నాగార్జున తన కుమారులు అఖిల్ ,నాగచైతన్య సినీ ఇండస్ట్రీలో గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ముగ్గురు హీరోలు కూడా వరుసగా సినిమాలు చేస్తూ చాలా హుషారుగా ఉన్నారని చెప్పవచ్చు. అయితే మరొకసారి వరుస డిజాస్టర్ లతో కాస్త వెనుక బడి ఉన్నారు. ఇక నాగార్జున అయితే వరుసగా హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక చివరిగా నాగార్జున బంగార్రాజు చిత్రంలో తన […]
Category: Movies
ఆ హీరోయిన్ లా కాజల్ అగర్వాల్ మెప్పించగలదా..!!
మొదట లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కాజోల్ అగర్వాల్ ఆ సినిమాలో తన అందం,అభినయం నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఆ సినిమా మంచి విజయం కావడంతో ఇమే తెలుగులో పాటు తమిళ్ ,హిందీ వంటి భాషలలో కూడా నటించింది. అలా స్టార్ హీరోయిన్గా ఎదిగింది ఈ ముద్దుగుమ్మ. ఇలా సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం గౌతమ్ […]
వాట్: 2023లో ఆ స్టార్ హీరోల సినిమాలు రావా..? పెద్ద షాక్ ఇచ్చారుగా..!!
022వ సంవత్సరం ముగింపు దశకు రావడంతో సినీ అభిమానులు వచ్చే సంవత్సరం రాబోయే పెద్ద హీరోల సినిమాలు గురించి ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నారు. ఈ సందర్భంలోనే వచ్చే సంవత్సరం కొంతమంది స్టార్ హీరోలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా లేరు. ఆ స్టార్ హీరోల సినిమాలు విడుదల అయ్యేందుకు సిద్ధంగా లేకపోవడంతో.. ఆ హీరోల అభిమానులకు కొంత నిరాశకు గురవుతున్నారు. ఇప్పటికి కూడా కొంతమంది స్టార్ హీరోల సినిమాలు షూటింగ్ మొదలు కాలేదు. ఈ కారణంగా వారి […]
NBK 107:వైరల్ గా మారుతున్న బాలకృష్ణ వీడియో సాంగ్..!!
బాలకృష్ణ హీరోగా, డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు .గతంలో కూడా రాయలసీమలోని కర్నూలు జిల్లాలో పరిసర ప్రాంతాలలో సినిమా షూటింగ్ జరిగింది. ఇక అలాగే మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాలలో కూడా జరిగింది. ఆ సమయంలో జై బాలయ్య అనే సాంగ్కు సంబంధించి పలు క్లిప్స్ కూడా వైరల్ గా మారాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరొక సాంగ్ […]
మంచు విష్ణు వార్నింగ్..మెగా హీరోలకేనా..?
గత ఏడాది అక్టోబర్ నెలలో జరిగిన మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించే విధంగా జరిగాయి. అప్పట్లో చిరంజీవి ప్రకాష్ రాజు మద్దతు నిలువగా మోహన్ బాబు, బాలకృష్ణ వంటి వారు సపోర్టు నిలిచారు. దీంతో హోర హోరిగా మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ విషయం పెద్ద ఎత్తున మీడియా వారు చాలా వైరల్ గా చేయడం జరిగింది. దీంతో పాటుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేయడం జరిగింది. ఎట్టకేలకు […]
స్టార్ హీరో సూర్య కూడా అవమానాలను ఎదుర్కొన్నారా..!!
తమిళంలో స్టార్ హీరోగా సూర్య అసాధారమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారని చెప్పవచ్చు. ఇక టాలీవుడ్ లో కూడా అంతే క్రేజ్ ను సంపాదించుకున్నారు ఈ హీరో. నటుడు శివకుమార్ వారసుడుగా సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన కానీ సూర్య ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు గురించి పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు. హీరో సూర్య ఎదుర్కొన్న కష్టాలు అవమానాలు గురించి తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతారు ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. వాస్తవానికి సూర్య అసలు పేరు శరవరన్. హీరో […]
మరొకసారి ఎలక్షన్లను టార్గెట్ చేస్తున్న జగన్.. మళ్లీ ప్రేక్షకులను..!!
రెండు తెలుగు రాష్ట్రాలలో దివంగత రాజశేఖర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈయన జీవిత కథ ఆధారంగా యాత్ర సినిమా విడుదలై ప్రేక్షకులను ఇప్పటికి కూడా ఆకట్టుకుంటూ ఉంటుంది. దర్శకుడు మహి వీ రాఘవ ఈ సినిమా ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు . ఈ సినిమా విదంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఆ సినిమా అప్పట్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కరెక్ట్ గా ఎన్నికల సమయం ముందు ఈ సినిమాని భారీ […]
మెగా అభిమానులలో టెన్షన్ రావడానికి కారణం..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ మధ్యకాలంలో చిరంజీవి రేంజ్ కు తగ్గట్టుగా సినిమాలు ఏ మాత్రం సరిపోవడం లేదని ఆయన అభిమానులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్ సినిమాతో పాటు ఆయన చేయబోతున్న తదుపరిచిత్రాలు విషయంలో కూడా ఇలాంటి అసంతృప్తినే తెలియజేస్తున్నట్లు సమాచారం. వాల్తేరు వీరయ్య ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్నారు. ఇక […]
కియారా అద్వానీ రిజిష్టర్ మ్యారేజ్.. వాస్తవమేనా..!!
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే మొదట మహేష్ బాబుతో భరత్ అనే నేను చిత్రంతో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో నటించింది ప్రస్తుతం. RC -15 చిత్రంలో కూడా ఈమె నటిస్తున్నది.ఇక బాలీవుడ్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ ఉన్నది. అయితే ఈ ముద్దుగుమ్మ నటుడు సిద్ధార్థ మలహోత్రా తో ప్రేమలో ఉన్నట్లుగా గడిచిన రెండు మూడు సంవత్సరాల నుంచి […]









