మహానటి చిత్రంతో జాతీయ అవార్డు అందుకున్న తమిళ హీరోయిన్ కీర్తి సురేష్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. ఇప్పటివరకు తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా హీరో నానితో కలిసి దసరా సినిమాలో నటిస్తున్నది. ఈ చిత్రానికి దర్శకత్వం శ్రీకాంత్ ఓదెల వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా దసరా సినిమాకు సంబంధించి ఆమె లుక్ ఎలా ఉంటుందో రివిల్ చేయడం జరిగింది. అయితే అలా రిలీవ్ చేసిన లుక్కుల […]
Category: Movies
రామ్ చరణ్ కోసం.. ఆ సీనియర్ నటి రాబోతుందా..!
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా సినిమాలో.. సీనియర్ హీరోయిన్ కనిపించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఓ రోల్ లో ఆ సీనియర్ హీరోయిన్ నటించబోతుందని తెలుస్తుంది. ఆ సీనియర్ హీరోయిన్ మరి ఎవరో కాదు కుష్బూ. ఈ సినిమాలో కుష్బూ పాత్ర సినిమాకే చాలా కీలకంగా ఉంటుందని.. శంకర్ ఆ క్యారెక్టర్ కి కుష్బూను తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ […]
అమలాపాల్ కి ఆ స్టార్ బ్యానర్ పై అవకాశం.. ఎలా సాధ్యమైంది..?
కేరళ హీరోయిన్ అమలాపాల్ కెరియర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. తెలుగు తమిళ్ ,మలయాళం వంటి భాషలలో కూడా నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. కెరియర్ ఆర్థిక సాగుతున్న సమయంలో డైరెక్టర్ ఏఎల్ విజయ్ ని ప్రేమించి వివాహం చేసుకుంది. కానీ ఆ బంధం ఎంతో కాలం నిలవలేదు.కొన్ని మనస్పర్ధలు రావడంతో వీరిద్దరూ విడిపోయారు. దీంతో అమలాపాల్ ఒక్కసారిగా డౌన్ అయిందని చెప్పవచ్చు. అమల పాల్ కారణంగానే వీరిద్దరూ విడిపోయారని అందరూ ఆమెను ఆడిపోసుకున్నారు. ఈ […]
తన ఆస్తిలో చిల్లిగవ్వ కూడా భర్త పేరు మీద పెట్టని సుమ.. అదే కారణమా?
బుల్లితెర స్టార్ యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సుమా కనకాల గురించి తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేయనక్కర్లేదు. బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రతి ఒక్క ఛానల్లో ఏదో ఒక షో ద్వారా ప్రేక్షకులను తన గల గల మాటలతో అలరిస్తూ ఉంటుంది. అదేవిధంగా సినిమా ఈవెంట్, ప్రీ రిలీజ్ వేడుక, అవార్డ్ ఫంక్షన్ ఇలా ఒకటి ఏంటి ఏ ఈవెంట్ జరిగినా సుమ గొంతు అక్కడ వినబడాల్సిందే. ఇటీవల సుమ బుల్లితెర పైనే […]
ఆయన కోసమే అలాంటి రిస్క్ చేసిన సౌందర్య.. చివరికి..!!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అలనాటి అందాల తార స్టార్ హీరోయిన్ మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇక ఈమె బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు సంపాదించుకున్నారు. తర్వాత ఆ తర్వాత కాలంలో అంతటి పేరు సంపాదించుకున్న హీరోయిన్ సౌందర్య మాత్రమే.. ప్రేక్షకులను అలరించే ఈ ముద్దుగుమ్మ.. ఇండస్ట్రీలో అందరి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక ఏ హీరోతో నటించినా ఆ హీరోతో బెస్ట్ జోడిగా గుర్తింపు తెచ్చుకుంది సౌందర్య.. హోమ్లీ హీరోయిన్గా గుర్తింపు […]
ఆ టాలీవుడ్ హీరోకు నరకం చూపించేసిన కత్రినా కైఫ్…!
బాలీవుడ్ సుందరి కత్రినా కైఫ్ 20 ఏళ్ల పాటు ఇండియన్ సినిమాను ఊపేసింది. ముందుగా ఆమె బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చినా తర్వాత తెలుగులో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా సినిమాలు చేసింది. కత్రినా ముందుగా తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన మల్లీశ్వరి సినిమాలో నటించింది. ఆ తర్వాత బాలయ్యకు జోడీగా అల్లరి పిడుగు సినిమాలోనూ నటించింది. 20 ఏళ్ల పాటు కంటిన్యూగా సినిమాల్లో నటించిన కత్రినా రీసెంట్ గా తన ప్రియుడు అయిన విక్కీ కౌశల్ […]
ఎన్టీఆర్ – పులి ఫైట్‌కు మించి బన్నీ – సింహం ఫైట్ ఉండబోతోందా…!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వచ్చిన పుష్ప సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో చూశాం. ఈ సినిమా బాలీవుడ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఏకంగా రు . 100 కోట్లు కొల్లగొట్టింది. ఇప్పుడు పుష్పకు సీక్వెల్‌గా పుష్ప 2 రాబోతోన్న సంగతి తెలిసిందే. అయితే పుష్ప 2లో బన్నీ సింహంతో పోట్లాడే సీన్ ఉందట. సుకుమార్ టీం ఈ సీన్ సినిమాకు హైలెట్ గా ఉండేలా డిజైన్ […]
బాలకృష్ణ సినిమాను ఫాలో అవుతున్న సలార్ డైరెక్టర్.. నో డౌట్ హిట్ పక్కా..!
గత సంవత్సరం బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ సినిమా బాలకృష్ణ కెరియర్ లోనే ఎవరు ఊహించని సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో బాలకృష్ణ 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఇప్పుడు బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అఖండ సినిమా స్టోరీ మొత్తం శివతత్వం గురించి ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. తాజాగా వచ్చిన కార్తికేయ2 సినిమా లో కూడా కృష్ణ తత్వం గురించి ప్రేక్షకులకు అర్థమయ్యే […]
రోజాపై సెటైర్లు వేసిన నటుడు పృథ్వీరాజ్..!!
తెలుగు ప్రేక్షకులకు కమెడియన్ పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. 30 ఇండస్ట్రీ ఇక్కడ అంటూ డైలాగ్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అలాగే ప్రతి నాయకుడు పాత్రలో కూడా నటించి మెప్పించారు పృథ్వీరాజ్. మొన్నటి వరకు పృథ్వీరాజ్ ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి చేరుతూ పార్టీలపై వివాదాస్పందమైన వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పైన తాజాగా పృథ్వీరాజ్ చేసిన కామెంట్ సోషల్ […]









