హీరోగా ఆ స్టార్ హీరో కెరియర్ చివరి దశలో ఉందా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మినిమం గ్యారెంటీ హీరో గా పేరుపొందిన టాలీవుడ్ లో ఒక హీరో పేరు సంపాదించారు. అయితే ఇప్పుడు తాజాగా వరుస ప్లాపులతో చాలా డీల పడిపోతున్నట్లుగా తెలుస్తోంది. కచ్చితంగా ఇప్పుడు ఒక హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ హీరోకి. ఇక గతంలో కూడా అలా ఒకసారి హిట్ కొట్టి సక్సెస్ తో వరుస అవకాశాలు అందుకున్నారు . దీంతో ఆ హీరోకి ఎప్పటిలాగానే మళ్లీ అవకాశాలు వెలుపడ్డాయి. దీంతో నిర్మాతల సైతం […]

ఆయన వల్లే మంచు విష్ణు మా ఎన్నికల్లో పోటీ చేశారా..?

ఎన్నడూ లేనివిధంగా ఈసారి టాలీవుడ్ లో మా ఎన్నికలు రాజకీయాలను తలపించే విధంగా కొనసాగిన విషయం తెలిసిందే. సెలబ్రిటీలు ఒకరికొకరు దూషించుకుంటూ మరింత దారుణంగా బూతులు కూడా మాట్లాడుకున్నారు. ముఖ్యంగా మా అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు అలాగే ప్రకాష్ రాజ్ ఇద్దరూ కూడా పోటీ చేయగా ప్రకాష్ రాజ్ లోకల్ కాదు అని మంచు విష్ణు ను గెలిపించడం జరిగింది. ఇకపోతే మంచు విష్ణు మా అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత మా భవనం […]

జీవితంలో నేను చేసిన దిద్దుకోలేని తప్పు అదే అంటున్న ధనరాజ్ .. కారణం..?

ప్రముఖ కమెడియన్ గా , నటుడిగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న ధనరాజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాదు ఇటీవల ఆయన హీరోగా కూడా కొన్ని సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ధన రాజ్ తన జీవితంలో దిద్దుకోలేని తప్పు చేశానంటూ ఎమోషనల్ అయ్యారు.. ఇక ధనరాజ్ తన జీవితంలో చేసిన తప్పు ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. ధనరాజ్ ముందుగా జబర్దస్త్ ద్వారానే […]

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. సుధీర్-కృతి శెట్టి సక్సెస్ అయ్యేరా..!!

విభిన్నమైన చిత్రాలకు పెట్టింది పేరు డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ. అయితే ఈయన డైరెక్షన్ లో వచ్చిన తాజా చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ చిత్రంలో హీరోగా సుధీర్ బాబు, కృతి శెట్టి నటించారు. ఇక వీరితో పాటే ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, కళ్యాణి తదితరులు నటించారు. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ బ్యానర్ పై నిర్మించడం జరిగింది. ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా […]

షాకిని-డాకిని చిత్రం రివ్యూ.. ఎలా ఉందంటే..!!

డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన చిత్రం షాకిని – డాకీని. ఈ చిత్రంలో నివేద థామస్, రెజీనా కీలకమైన పాత్రలో నటించడం జరిగింది. ఈ చిత్రానికి నిర్మాతగా దగ్గుపాటి సురేష్ బాబు, సునీత తాటి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇక మిక్కీ జై మేయర్ ఈ సినిమాకి మ్యూజిక్ ని అందించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు విడుదలైన ట్రైలర్స్, బాగా ఆకట్టుకున్నాయి పైగా ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ […]

ఊరి పేరే సినిమా పేరుగా వ‌చ్చిన సినిమాలు ఇవే… ఎన్ని హిట్‌… ఎన్ని ఫ‌ట్‌…!

ఓ సినిమాకు బాగా హైప్ రావాలంటే ముందుగా ఆ సినిమాకు అదిరిపోయే టైటిల్ ఉండాలి. సినిమా గురించి ఆటోమేటిక్ గా ప్రేక్షకులు మాట్లాడుకుంటారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల దగ్గ‌ర నుంచి సునీల్, నవీన్ పోలిశెట్టి లాంటి హీరోల వరకు కూడా చాలా మంది హీరోలు ఊరి పేర్ల‌నే సినిమా పేర్లుగా పెట్టుకుని ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఇందులో ఎన్ని హిట్ ? ఎన్ని ఫ‌ట్ అయ్యాయో చూద్దాం. 1- హనుమాన్ జంక్షన్: […]

టాలీవుడ్లో వ‌రుస‌కు బావ‌- బావ‌మ‌రుద్దులు అయ్యే హీరోలు వీళ్లే…!

టాలీవుడ్లో బంధుత్వాలు చాలానే ఉన్నాయి. ఈ బంధుత్వాల్లో వ‌రుస‌కు బావ‌, బావ‌మ‌రుదులు అయ్యే వారు ఎవ‌రోచూద్దాం. ఈ బంధుత్వాల్లో ముందుగా మ‌నం చెప్పుకోవ‌ల‌సింది మెగాస్టార్ చిరంజీవి. హ‌స్యాన‌టుడు అల్లు రామ్మ‌లింగయ్య కూతురినీ చిరంజీవి వివాహం చేసుకోవ‌డంతో అల్లు అర‌వింద్ అయ‌న‌కు బావ‌మ‌రిది అయ్యారు. వెంక‌టేష్ చెల్లిని నాగార్జున వివాహం చేసుకోవ‌డంతో నాగార్జున‌, వెంక‌టేష్ వ‌రుస‌కు బావ‌బావ‌మ‌రుదులు అవుతారు. నారా చంద్ర‌బాబు త‌మ్ముడు కొడుకు నారా రోహిత్, యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ వీరు కూడా బావ-బావ‌మ‌రుద్దులు అవుతారు. నాగార్జున కొడుకు […]

రాంగోపాల్ వర్మ – చిరంజీవి, రజనీకాంత్ కాంబోలో ఆగిపోయిన సినిమా ఏంటో తెలుసా..?

ఏ సినిమా ఎవరు చేయాలనేది ఎవరికీ తెలియదు. ఒక సినిమా చర్చలు సమయంలో ఉండగా డైరెక్టర్ తన మనసులో ఈ కథకు సరిపడా నటీనటులను తన మనసులో ఫిక్స్ చేసుకుంటాడు. తర్వాత నిర్మాతను సంప్రదిస్తాడు. ఒకసారి దర్శకుడు తన మనసులో అనుకున్న నటి నటులు కొన్ని అనుకోని కారణాలవల్ల ఆ సినిమాలో చేయడానికి నిరాక‌రిస్తే మ‌రో హీరోతో చేసేస్తుంటారు. అవి హిట్లు కూడా అవుతూ ఉంటాయి. అలాంటి సినిమానే బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన రాంగోపాల్ […]

‘ప్రాజెక్ట్ కె’ పై మ‌రీ చెత్త రూమ‌ర్లు… నాగ్ అశ్విన్ దిమ్మ‌తిరిగే కౌంట‌ర్‌…!

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా తో టాలీవుడ్‌కు పరిచయమైన దర్శకుడు నాగ్ అశ్విన్ తన మొదటి సినిమాతోనే తనలోని టాలెంట్ ని చూపించి సూపర్ హిట్ అందుకున్నాడు. తన రెండో సినిమాగా టాలీవుడ్ మహానటిగా పేరుపొందిన సావిత్రి జీవిత చరిత్రను ఆధారం చేసుకునే మహానటి అనే సినిమా తీసి జాతీయస్థాయిలో ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నాడు. ఈ సినిమాతో స్టార్ దర్శకులు జాబితాలో చేరిపోయాడు. తన మూడో సినిమాగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో ప్రాజెక్ట్ కె […]