ముకుంద సినిమాతో టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన పూజ హెగ్డే ..మొదటి సినిమాతో పర్లేదనిపించింది. ఇక తర్వాత వచ్చిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అమ్మడు దురదృష్టమో లేక కంటెంట్ బాగోలేదు తెలియదు కానీ ..దాదాపు ఆమె చేసిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ లో కూడా తన లక్ ని పరీక్షించుకుంది అక్కడ కూడా హృతిక్ రోషన్ […]
Category: Movies
అందువల్లే తన కెరియర్ నాశనమైందంటున్న నటి జయవాణి..!
ఇటీవల కొందరు మీడియా ముఖంగా పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా యమదొంగ విక్రమార్కుడు ,గుంటూరు టాకీస్ తదితర చిత్రాలలో నటించిన నటి జయవాణి తనని ఒక దర్శకుడు మోసం చేశారంటూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. కెరియర్లో ఎదురైన తనకు చేదు అనుభవాల గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపింది వాటి గురించి తెలుసుకుందాం. జయవాణి మాట్లాడుతూ.. తన కెరియర్ లో తనకి ఎక్కువగా విలన్ పాత్రలే వచ్చాయని […]
రకుల్ టాలీవుడ్ లో నటించకపోవటానికి కారణం అదేనా..ఓపెనా గా చెప్పేసిందిగా..!!
సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటి రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత తమిళ్- తెలుగు ఇతర భాషల సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ తర్వాత వరుస తెలుగు సినిమాల్లో నటించింది. ఈమె తెలుగులో ఏకంగా 12 సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరితో నటించింది. ఈమె టాలీవుడ్ లో ఎంటర్ అయిన తక్కువ కాలం లోనే స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు […]
సావిత్రి తన సమాధి పైన అలాంటి పదాలు రాయమని ఎందుకు చెప్పింది..!!
తెలుగు సినీ పరిశ్రమలో గర్వించదగ్గ హీరోయిన్లలో మహానటి సావిత్రి కూడా ఒకరు. ఇక సావిత్రి ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గ్రామంలో జన్మించింది. ఇక సినిమాలు ఉన్న ప్రేమతో ఈమె తన సొంత ప్రదేశాన్ని వదిలి.. మద్రాసుకి వెళ్లి అక్కడ సినిమా అవకాశాల కోసం చాలా కష్టపడిందని చెప్పవచ్చు. తన నటనపై ఉన్న ప్రేమతో టాలెంటును నిరూపించుకొని సినీ ఇండస్ట్రీలో తనకంటూ చెరగని ముద్ర వేసుకుంది హీరోయిన్ సావిత్రి. ఇక ఈమెను ఎక్కువగా మహానటి అని పేరుతో పిలుస్తూ ఉంటారు. […]
నందమూరి ఫ్యామిలీపై విష్ణు సంచలనం రేపే వ్యాఖ్యలు…!
మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎంపిక అయి ఇప్పటికి ఏడాది కావస్తోంది ఈ సందర్భంగా మీడియా సమావేశం ముందర పలు విషయాలను తెలియజేశారు. మా కు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నానని తెలియజేయడం జరిగింది. ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్త నటీ నటుల ఎవరైనా.. కనీసం రెండు చిత్రాలలో అయినా నటించి అవి విడుదలయ్యాయి అంటే కచ్చితంగా వారికి శాశ్వత సభ్యత్వం కల్పిస్తామని తెలిపారు లేదంటే ఏదైనా కొన్ని చిత్రాలలో ఐదు నిమిషాలైనా కనిపించిన మా అసోసియేషన్ […]
ఎన్టీఆర్ కు అన్నగారు అనే పేరు వెనక ఇంత కథ ఉందా..!!
నందమూరి తారక రామారావుకు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు.తెలుగు సినీ చరిత్రలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ కేవలం నటుడు గానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ ఇతరుల కన్నా ప్రత్యేకంగా ఉండే వారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఎన్టీఆర్ను మాత్రం పలు రకాలుగా పేర్లతో పిలుస్తూ ఉండేవారు. అలాంటి వారిలో తాపినేని రామారావు.. ఎన్టీఆర్ ను రామారావు గారు అని […]
విజయ్ దేవరకొండ ని మార్చేసిన ఆ సినిమా ఏంటో తెలుసా..?
విజయ్ దేవరకొండ అంటే దూకుడు కి మారుపేరు అని చెప్పవచ్చు. ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఇప్పటిదాకా ఏ హీరోలో చూడని యాటిట్యూడ్ ఈ తరం యువతకు ఫేవరెట్ హీరోగా మారిపోయారు. ఇక సినిమాలో అతని నటనకు మించి బయట ఎక్కువగా ఆటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు. దీంతో తన మీద ఎన్నోసార్లు ట్రోల్స్ జరగడం కూడా జరుగుతోంది. గీతా గోవిందం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో తన మీద సెటైర్లు తానే వేసుకున్నారు. ఆ తర్వాత టాక్సీవాలా […]
బాలయ్య అసలు ఎన్టీఆర్ కొడుకేనా.. లక్ష్మీపార్వతి..!!
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఏ ముహూర్తాన బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో అడుగు పెట్టారో కానీ అప్పటినుంచి రాజకీయపరంగా పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు బాలకృష్ణ. ఇక ప్రోమోలో తన వ్యక్తిగత జీవితాల విషయాన్ని రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ మాట్లాడడంతో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది ఇటు ఇండస్ట్రీలో అటు రాజకీయాల్లోనూ. ఇక దీంతో ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుందా అని ఎదురు చూసిన అభిమానులకు ఎట్టకేలకు నిన్నటి రోజున ఆషో […]
ఎట్టకేలకు బింబిసార ఓటిటి స్ట్రిమింగ్ డేట్ లాక్..!!
ఏన్నో సంవత్సరాల తర్వాత కళ్యాణ్ రామ్ బింబిసార వంటి చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. కళ్యాణ్ రామ్ కెరియర్ లోని ఈ సినిమా అతిపెద్ద విజంగా నిలిచింది. ఈ చిత్రం అన్ని వర్గాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.థియేటర్లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో నిలిచింది. దీంతో ఈ సినిమాను చూడని అభిమానులు సైతం ఓటీటి లో ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 5వ […]