మరొకసారి ఎమోషనల్ పోస్టు చేసిన నయనతార భర్త..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ పేరుపొందింది నయనతార. అయితే దాదాపుగా ఎన్నో సంవత్సరాలుగా విగ్నేష్ అనే డైరెక్టర్ని ప్రేమించి జూన్ 9వ తేదీన వివాహం చేసుకుంది. అయితే అక్టోబర్ 9వ తేదీన వీరికి కవలలు జన్మించారు. ఈ విషయాన్ని విరు సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది.దీంతో వీరు సరోగసి పద్ధతి ద్వారా పిల్లలకు జన్మనిచ్చారని వార్తలు వినిపించాయి. అయితే ఇలా సరోగసి పద్ధతిలో పిల్లలు కనడం అనేది వీరికి మరిన్ని ఇబ్బందులను తెచ్చిపెట్టిందని […]

చిరంజీవి గారి కుటుంబంతో వచ్చిన చిక్కంతా అక్కడే: అల్లు అరవింద్

తెలుగు చిత్ర సీమలో మెగా కుటుంబం, అల్లు కుటుంబానిది ఒక ప్రత్యేకమైన, విడదీయలేని బంధం. డైరెక్ట్ గా బంధుత్వం ఉండటం కారణం చేత వారంతా ఒకే కుటుంబ సభ్యులుగానే మెలుగుతారు. దాని వెనక కధ అప్రస్తుతం, ఎందుకంటే వారి రిలేషన్స్ గురించి అందరికీ తెలిసినదే. పైగా ఒకప్పుడు వీరు ఇరువురినీ మెగా ఫ్యామిలీ కిందే లెక్కకట్టేవారు. ఈమధ్య కాలంలో కాస్త మార్పు రావడంతో ‘అల్లు కుటుంబం’ గురించి ప్రత్యేకంగా వినబడుతోంది. ఈ విషయంలో బయట అనేక రూమర్స్ […]

నిర్మాతగా రాబోతున్న నందమూరి వారసురాలు..!!

గత సంవత్సరం బాలకృష్ణ నటించిన అఖండ చిత్రంతో బాలయ్యలో పలు మార్పులొచ్చాయని చెప్పవచ్చు. అంతేకాకుండా బాలకృష్ణ ఇమేజ్ లో కూడా పలుమార్పు తెచ్చిన చిత్రమని కూడా చెప్పవచ్చు. బాలయ్య కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది ఆఖండ. ఇక తర్వాత ఆహా తో ఓటిటి లోకి హోస్టుగా ఎంట్రీ ఇచ్చి బాలయ్యలో మరొక కోణం ఉందని చూపించారు. దీంతో బాలయ్య అభిమానులు కూడా కాస్త సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని వెనక బాలయ్య […]

అలనాటి అందగాడు శోభన్ బాబు కొడుకు సినిమాల్లోకి ఎందుకు రాలేదో తెలుసా?

అలనాటి అందగాడు శోభన్ బాబు గురించి ఈ తరానికి తెలియకపోవచ్చు గాని, నిన్న మొన్నటి తరానికి బాగా తెలుసు. ఆరడుగుల అందానికి నిలువెత్తు రూపం అతడు. నటనకి సరికొత్త నిర్వచనం శోభన్ బాబు. అప్పట్లో అమ్మాయిలంతా తాము పెళ్లిచేసుకోబోయేవాడు శోభన్ బాబులాగ ఉండాలని కలలు కనేవారట. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో NTR, ANR మరియు కృష్ణ తరువాత శోభన్ బాబుగారిదే హవా. ముఖ్యంగా ఫామిలీ ఆడియన్స్ ని ఇతను బాగా ఆకట్టుకున్నాడు. ఈరోజు ఆయన చనిపోయి […]

టాలీవుడ్ లో మద్యం సేవించే హీరోయిన్స్ ఎవరో తెలుసా..?

పూర్వపు రోజుల్లో మహిళలు ఎక్కువగా బయటకు రావాలి అంటే చాలా ఇబ్బంది పడేవారు. అంతేకాకుండా మద్యం వంటివి తాగడం చాలా పెద్ద తప్పుగా భావించేవారు. కానీ మహిళలు కూడా బార్లు, పబ్బులు వంటి వాటితో పురుషులతో సమానంగా ఈ కాలంలో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా కొన్ని పబ్స్ ప్రత్యేకంగా మహిళల కోసమే ఉన్నాయని చెప్పవచ్చు. అందుచేతనే ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఉండే నటీమణులు కూడా పబ్బుల్లో చాలా ఎంజాయ్ చేస్తూ అభిమానులకు దొరికిన సందర్భాలు చాలానే […]

వద్దు వద్దు అంటున్న బలవంతంగా అనుష్కతో అలాంటి పని..? నాలుగు సబ్బులు అరిగిపోయేలా తోమిందట..!!

సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టాక ప్రతి రోల్ చేయగలగాలి. ఆడపిల్ల అయినా సరే మనసుకు నచ్చని పాత్రను చేసి మెప్పించడమే హీరోయిన్ లక్షణం. అప్పుడే సినీ ఇండస్ట్రీలో పది కాలాలపాటు మన పేరు జనాలు చెప్పుకుంటారు. అలా తనకు ఇష్టం లేని పని చేసి స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అయింది అనుష్క శెట్టి .అదేనండి మన స్వీటీ. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన సూపర్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా పరిచయమైన […]

హవ్వ: “దానికి అది ఎక్కువ..చూడలేం”..కృతి పై పరువు పాయే కామెంట్స్..!?

సినీ ఇండస్ట్రీలోకి వచ్చి బలైపోయిన హీరోయిన్ల ఖాతాలో కృతి శెట్టి చేరిపోయింది. మెగా హీరో వైష్ణవ తేజ్ డెబ్ల్యూ హీరోగా నటించిన ఉప్పెన సినిమాతో హీరోయిన్గా పరిచయమైన కృతి శెట్టి ..మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్టు తన ఖాతాలో వేసుకుంది. అబ్బో ఈ సినిమా టైమ్ లో కృతి శెట్టి పేరుని ఓ రేంజ్ లో హైలైట్ చేశారు ఇండస్ట్రీలో ని పెద్ద మనుషులు. అదృష్ట దేవతని కొందరు.. కుందనపు బొమ్మ అని ..ఎల్లోరా శిల్పం […]

తమన్నా..నిజంగానే ఆ హీరోతో పడుకుందా..? డైరెక్టర్ సంచలన కామెంట్స్..!!

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ మాయలోకం. ఇక్కడ ఎప్పుడూ ఏం జరగబోతుందో ఎవ్వరు ఊహించలేరు . గెస్ చేయలేరు . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కి కోటి ఆశలతో వచ్చిన హీరోయిన్స్ జీవితాలు ఊహించని మలుపు తిరుగుతూ ఉంటాయి. ఎంత సైలెంట్ గా ఉన్నా సరే గుట్టుచప్పుడు కాకుండా మన పని మనం చేసుకుపోతున్నా సరే గాసిప్ రాయళ్ళు మనపై ఏదో ఒక గాసిప్ క్రియేట్ చేసి రూమర్లుగా మారుస్తూ ఉంటారు. అయితే ఏ అమ్మాయి […]

కూతురుని హీరోయిన్ చేయడం కోసం శేఖర్ మాస్టర్ తప్పుడు పని.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..!?

సినీ ఇండస్ట్రీలో శేఖర్ మాస్టర్ అన్న పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు. కొరియోగ్రాఫర్ గా మంచి మంచి స్టెప్స్ ను కంపోజ్ చేస్తూ.. స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా వర్క్ చేస్తూ.. తన పేరుని అందరికీ తెలిసేలా చేసుకున్నాడు. అంతేకాదు బుల్లితెరపై పలు డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ శేఖర్ మాస్టర్ తన పేరును జనాల్లోకి మరింత ఎక్కువగా తీసుకెళ్లాడు. శేఖర్ మాస్టర్ ఖాతాలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఉన్నాయి. సినిమా […]