ఒక హీరోకు అనుకున్న కథను మరొక హీరో చేయడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే కొందరు హీరోలు తెలిసో.. తెలియకో సూపర్ హిట్ చిత్రాలను సైతం వదులుకుంటుంటారు. ఈ లిస్టులో ప్రభాస్ కూడా ఒకడు. ఈయన గతంలో రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలను వదులుకున్నాడు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు గతంలో స్వయంగా వెల్లడించారు. ఇంతకీ ఆ రెండు చిత్రాలు మరేవో కాదు.. ఒకటి `ఆర్య` అయితే మరొకటి `భద్ర`. `ఆర్య` సినిమాలో ఐకాన్ స్టార్ […]
Category: Movies
తమన్నా రిజెక్ట్ చేసిన సినిమాల పరిస్థితి ఏంటో తెలుసా..?
ఎంతోమంది హీరో హీరోయిన్స్ తమ కెరియర్లో పలు సినిమాలను కొన్ని కారణాల చేత వదులుకోవలసి ఉంటుంది. కొన్నిసార్లు సినిమా డేట్లు అడ్జస్ట్ కాక లేదంటే పాత్ర నచ్చకు ఇలా పలు రకాల కారణాల చేత సినిమాలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక 16 సంవత్సరాలకే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఆవారా సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇక తర్వాత 100% లవ్ బాహుబలి వంటి చిత్రాలలో నటించి తనకంటూ ఒక ఇమేజ్ను ఏర్పరచుకుంది. తమన్న […]
ప్రతి దీపావళికి బన్నీ చేసే ఈ పని గురించి తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు!
దీపావళి పండుగ ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ, విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగ. దీపావళి అంటే సెలబ్రేషన్స్ ఆఫ్ లైట్స్.. ఈ పండుగను చిన్నా, పెద్ద అంటూ తేడా లేకుండా ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. మిగతా పండుగలు కంటే ఈ పండగకి చిన్నపిల్లలతో పాటు పెద్ద వాళ్ళు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. పిల్లలైతే క్రాకర్స్ కాల్చుకోవడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అయితే కొంతమంది పిల్లలకు క్రాకర్స్ […]
ఇంద్ర భవనం లాంటి సొంత ఇల్లు ఉన్నా అద్దెకు ఉంటున్న స్టార్స్ వీళ్లే!
సొంతిల్లు.. చాలామందికి ఉండే కల. ఆ కలను నెరవేర్చుకోడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. ఇక సెలబ్రిటీలు అయితే కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి మరి ఇంద్రభవనం లాంటి ఇళ్ళను నిర్మించుకుంటారు. అయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం అంత ఖర్చు పెట్టి కట్టుకున్న సొంత ఇంటిని వదిలి అద్దె ఇళ్లల్లో ఉంటున్నారు. అంత ఖరీదైన భవనాలు వదిలి అద్దె కుంటున్న ఆ టాలీవుడ్ సెలబ్రిటీలెవరో ఇప్పుడు తెలుసుకుందాం. మహేష్ బాబు: సూపర్ స్టార్ మహేష్ బాబుకి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో […]
బిగ్ షాక్: కాంతారా హీరో కఠిన నిర్ణయం.. బాధపడుతున్న ఫ్యాన్స్..!!
రిషబ్ శెట్టి .. ఈ పేరు కొన్ని వారాల ముందు వరకు తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం లేదు. ఒకే ఒక్క సినిమాతో ఇతని పేరు పాన్ ఇండియా లెవెల్ లో మారుమోగిపోతుంది. దానికి బిగ్..బిగ్గర్.. బిగ్గెస్ట్ రీజన్ కాంతారా సినిమా. ఈ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే . ఎస్ సెప్టెంబర్ 30న కన్నడలో రిలీజ్ అయిన కాంతారా సినిమా ఎలాంటి హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు […]
నేటి కాలం ఆదర్శ తల్లి..కూతురు రొమాన్స్ చేస్తే..ఏం చేసిందో తెలుసా..?
రివా అరోరా ..ఈ పేరు సామాన్య జనాలకి పెద్దగా తెలియకపోవచ్చు . కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రతి ఒక్కరికి బాగా సుపరిచితమైన పేరు . సోషల్ మీడియా ఇన్ ఫూయెన్సర్ గా ప్రజెంట్ దారుణమైన ట్రోలింగ్ కి గురవుతుంది. దానికి మెయిన్ రీజన్ ఆమె తన వయసు కన్నా డబుల్ స్థాయి ఉన్న హీరోలతో రొమాంటిక్ రీల్ చేయడమే కారణం అంటూ తెలుస్తుంది . ఈ క్రమంలోని రివా అరొరా తల్లి దీని […]
అల్లు శిరిష్ కి పంగ నామం.. టైం చూసి కొట్టిన అను ఇమ్మాన్యుయేల్ ..!!
అను ఇమ్మాన్యూయేల్.. ఈ పేరుకు కొత్త పరిచయాల అవసరం లేదు . నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మజ్ను సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ అమ్మడు.. తనదైన స్టైల్ లో నటిస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . ఇక మజ్ను సినిమా క్లాసిక్ హీట్ అవ్వడంతో అను ఇమ్మాన్యూయేల్ బోలెడన్ని అవకాశాలు క్యూ కట్టాయి . ఈ క్రమంలోని శైలజ రెడ్డి అల్లుడు , అజ్ఞాతవాసి వంటి బిగ్ ప్రాజెక్టులో భాగమైంది . అయితే […]
వావ్: మరోసారి ప్రేక్షకుల ముందు అందమైన ప్రేమ కథ… రీ రిలీజ్ కు సిద్ధమైన “ప్రేమదేశం”..!
ప్రస్తుతం సినిమా పరిశ్రమలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. ఒకప్పుడు ప్రేక్షకులను మెప్పించిన సినిమాలను ఇప్పుడున్న కొత్త టెక్నాలజీ కి అనుగుణంగా మార్చి ఆ సినిమాలను మళ్లీ ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు. ఆ సినిమాలకు ప్రేక్షకుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆదరణ రావడంతో… ఇప్పుడు సినిమా నిర్మాతలు సూపర్ హిట్ అయిన సినిమాలను మళ్లీ విడుదల చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్ లో మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ […]
వావ్: బిగ్ బాస్ లో రష్మి.. ఇక అంత దబిడి దిబిడే..!!
రష్మీ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాలా చెప్పండి . అందరికీ బాగా సుపరిచితమైన పేరే . జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా తన బుల్లి తెర కెరీర్ ని ప్రారంభించిన రష్మీ.. ప్రజెంట్ ఇప్పుడు టాప్ యాంకర్స్ లో ఒకరుగా రాజ్యమేలుతుంది. అంతకుముందు అరా కొరా సినిమాలు చేసిన రష్మికి గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం జబర్దస్త్ అనే చెప్పాలి. కాగా రష్మీ ఓవైపు యాంకరింగ్ చేస్తూనే మరో వైపు సినిమాలో తనదైన స్టైల్ లో […]