రష్మిక లో ఆ పార్ట్ కోసం లక్షలు ఖర్చుపెట్టిన డైరెక్టర్..కారణం..?

ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే సెలబ్రిటీలు అందం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇక నిత్యం యోగ , ఎక్సర్ సైజ్ చేయడంతో పాటు అందుకు తగ్గట్టుగా ఆహారం విషయంలో కూడా డైట్ ఫాలో అవుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఏదైనా సినిమాలలో నటిస్తున్నప్పుడు ఆ పాత్రకు తగ్గట్టుగా గ్లామర్ గా కనిపించడానికి లక్షలు కూడా ఖర్చు చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా సర్జరీలు చేయించుకోవడానికి కూడా వెనుకాడరు. కానీ తెలుగు సినీ ఇండస్ట్రీలో […]

“కలర్ ఫోటో” సినిమా ని రిజెక్ట్ చేసిన దురదృష్టవంతురాలు ఈమె ..!!

సినిమా ఇండస్ట్రీలో ఓ కథను రాసుకున్నాక హీరోయిన్గా ఒకరిని అనుకుని మరొక హీరోయిన్ తో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్స్ ఎంతోమంది ఉన్నారు . ఆ లిస్ట్ లోకే వస్తాడు కలర్ ఫోటో సినిమా డైరెక్టర్ సందీప్ రాజ్. 2020 అక్టోబర్ 23న ఓటీటీలో రిలీజ్ అయిన కలర్ ఫోటో సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సాదాసీదాగా రిలీజ్ అయి తెలుగు చలనచిత్ర పరిశ్రమ రికార్డులను తిరగరాసింది కలర్ […]

మహేష్ బాబుకు భార్య అంటే ఎంత ప్రేమో.. ఇప్పటికి ఎవరు చేయని పని చేస్తున్నాడుగా..!!

టాలీవుడ్ లో ఉన్న అందమైన జంటలలో సూపర్ స్టార్ మహేష్-నమ్రత జంట ఒకటి అని మనకు తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నప్పుటి నుంచి ఎంత అన్యోన్యంగా వారి ఫ్యామిలీ లైఫ్ ను ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇప్పుడు మహేష్ బాబు తన 28వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను స్టార్ట్ దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలై ఒక షెడ్యూల్ ముగించుకున్నారు. కొద్ది రోజుల క్రితమే మహేష్ తల్లి ఇందిరా […]

కాంతారా హీరో తెలుగులో నటించిన సినిమా ఏంటో తెలుసా..?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా అందరి నోట బాగా వినిపిస్తున్న సినిమా పేరు కాంతారా. కన్నడలో చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఇక ఈ చిత్ర దర్శకుడు హీరో రిషబ్ శెట్టి పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. అయితే ఈ సినిమాకు వస్తున్న ఆదరణ చూసి ఆ హీరో ఎవరు? ఆయన గత చరిత్ర ఏంటి? అని సినీ ప్రేక్షకులు వెతుకుతున్నారు. ఇకపోతే కాంతారా హీరో గురించి ఎవరికీ తెలియని విషయాలు ఇప్పుడు […]

బంపర్ ఆఫర్ కొట్టేసిన ‘సీతారామం’ బ్యూటీ..ఆ క్రేజీ ప్రాజెక్టులో మృణాల్ ఫిక్స్..!?

మృణాల్ ఠాకూర్.. ఒకప్పుడు అంటే ఈ పేరుకి పరిచయం అవసరం. కానీ ఇప్పుడు అసలు అవసరం లేదు. తన పేరుకు పరిచయం చేయాల్సిన పని లేకుండా చేసుకుంది ఈ బ్యూటీ . రీసెంట్గా రిలీజ్ అయిన “సీతారామం” సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అయిపోయింది. మరి ముఖ్యంగా సీతారాం సినిమాలో నేషనల్ క్రష్ లాంటి బ్యూటీ రష్మిక మందన ఉన్నా కానీ అందరు మనసులను దోచేసుకుంది మృణాల్. ఇప్పుడు ఎవరైనా సీత అంటే […]

అఖిల్‌ కి అంత సీన్ లేదు.. ఓ పిల్ల బచ్చాగాడు.. వైరల్ గా మారిన స్టార్ డైరెక్టర్ కామెంట్స్..!!

సినీ ఇండస్ట్రీలోకి తాతల పేర్లు, నాన్నల పేర్లు చెప్పుకొని చాలామంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు . అలాంటి వారిలో ఒకరే అక్కినేని అఖిల్. తాత నాగేశ్వరరావు పేరు చెప్పుకొని.. తండ్రి నాగార్జున అండ చూసుకొని సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాదు అఖిల్ . అయితే ఇండస్ట్రీలోఖి వచ్చి చాలా కాలమే అయినా..ఇప్పటివరకు తన సినీ కెరియర్ లో ఒకే ఒక బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు . అందులోనూ ఆ హిట్ మొత్తం హీరోయిన్ పూజ […]

తండ్రి బోనీ కపూర్ పై జాన్వీ సంచలన వ్యాఖ్యలు..బాలీవుడ్ ని షేక్ చేస్తున్న కామెంట్స్..!!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వి కపూర్ ఈ పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే. అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వి,,,  వరస సినిమాలతో బాలీవుడ్ లో దూసుకుపోతుంది . మరీ ముఖ్యంగా సినిమాలకన్నా సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ చేసి తన పేరుని జనాలకు గుర్తుండిపోయేలా చేసుకుంటుంది.   కాగా, రీసెంట్ గా జాన్వికపూర్ తన తండ్రి బోనికపూర్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. […]

‘కాంతార’ డైరెక్టర్ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే..షాక్ అయిపోతారు..పేరుకూడా అబ్బధమే..!!

కాంతారా సినిమా ఇప్పుడు అన్ని సినిమా ఇండస్ట్రీలని ఒక ఊపు ఊపేస్తుంది. ఏ ఇండస్ట్రీలో చూసిన కాంతారా సినిమా పేరు మారుమ్రోగితుంది. ఒక చిన్న సినిమాగా కన్న‌డలో విడుదలైన ఈ సినిమా అక్కడ వారం రోజుల్లోనే 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టుకుంది. తర్వాత ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల్లో విడుదల చేశారు. విడుదలైన ప్రతి భాషలోను ఈ సినిమా సూపర్ హిట్ తో భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. అయితే ఇప్పుడు […]

విరాట్ కోహ్లీ పై ప్రశంసలు కురిపించిన ఎన్టీఆర్ రాజమౌళి..!!

నిన్నటి రోజున ఇండియా,పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనే విషయంపై చాలా ఉత్కంఠంగా కొనసాగిందని చెప్పవచ్చు. చివరికి ఇండియా మాత్రం చాలా ఘనవిజయాన్ని అందుకుంది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ప్రారంభంలోనే 4 వికెట్లు కోల్పోయి కష్టాలు పడింది. ఇక విజయ అసాధ్యం అనుకున్న సమయంలో విరాట్ కోహ్లీ హార్దిక్ పాండ్యా గ్రీస్లో నిలుచొని ఆటను చివరి వరకు గట్టి పోటీ ఇచ్చారని చెప్పవచ్చు. ముఖ్యంగా చివరిలో ఒక […]