పూర్ణ నిజంగా లక్కీనే.. పెళ్లిలో భర్త నుంచి ఎన్ని కేజీల బంగారాన్ని గిఫ్ట్ గా కొట్టేసిందో తెలుసా?

నటి పూర్ణ… ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. చూడగానే తెలుగమ్మాయిలాగా కనిపించే ఈ మలయాళ నటి తెలుగులో మహాలక్ష్మి, అవును, సీమటపాకాయ్ వంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే తాజాగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో నందమూరి బాలకృష్ణ హీరోగా తరికెక్కిన `అఖండ` సినిమాలో పూర్ణ కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం బుల్లితెర మీద ప్రసారమయ్యే `ఢీ జోడిలో` జడ్జిగా అలాగే అవకాశాలు ఉన్నప్పుడు సినిమాలు చేస్తూ […]

ఘాటు అందాలతో హీటెక్కించిన మలైకా.. మంట పెట్టేసిందిగా!

మలైకా అరోరా.. బాలీవుడ్ సహా అన్ని పరిశ్రమ ప్రేక్షకులను తన అందాలతో అతలాకుతలం చేస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేల్తుంది. అయితే ఈ సంవత్సరం వీరిద్దరూ పెళ్లి పీటలు లేకపోతున్నారన్న విషయం బాగా ప్రచారం జరిగింది. ఓ పక్కన ఎఫైర్ వార్తలు అలా మరో పక్కన ఘాటు ఘాటు ఫోటోషూట్లతో మలైకా నిత్యం వార్తల్లో నిలుస్తుంది. మలైకా ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన లేటెస్ట్ […]

పుష్ప 2 నుంచి అదిరిపోయే అప్డేట్.. బన్నీ ఫాన్స్ కు ఇది మంచి పండగ లాంటి వార్త…!

గత సంవత్సరం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఎంతటి ప్రభంజనం క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఇక రీసెంట్ గా ఈ సినిమా పార్ట్ 2 షూటింగ్ కూడా మొదలుపెట్టాడు సుకుమార్.. ఇక ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నారు. అయితే ఎప్పుడు ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది. ఆ వార్త ఏమిటంటే ఈ సినిమాలో వచ్చే […]

వావ్:జపాన్ లో త్రిబుల్ ఆర్ సినిమా అరుదైన రికార్డ్.. ఇప్పటి వరకు ఏ సినిమాకు దక్కని గౌరవం..!!

త్రిబుల్ ఆర్ సినిమా అక్టోబర్ 21న జపాన్ లో ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమా విడుదలకు ముందు రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్.. ఈ సినిమా ప్రమోషన్లలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. గత శుక్రవారం జపాన్ లో విడుదలైన త్రిబుల్ ఆర్ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా తొలి రోజు ఎవరూ ఊహించని ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది. ఇప్ప‌టి వరకు జపాన్ లో విడుద‌లైన ఏ ఇండియన్ సినిమాకు ఇలాంటి […]

బాత్ టబ్ లో అలాంటి పని..టెంప్ట్ చేస్తున్న ఎన్టీఆర్ హీరోయిన్..!!

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సమీరా రెడ్డి తెలుగులో చేసింది తక్కువ సినిమాలే.. అయినా ఆమెను తెలుగు నాట గుర్తుండిపోయే విధంగా సినిమాల కన్నా కూడా..సమీరా రెడ్డి- ‍‍‍ఎన్టీఆర్ కి లింక్‌ పెడితు వచ్చిన వార్తలు ఆమెకు ఎక్కువ మైలేజ్ వచ్చేలా చేశాయి. సమీరా రెడ్డి 2002 నుంచి 2013 వరకు సినిమా పరిశ్రమలో పలు సినిమాల్లో నటించింది. టాలీవుడ్ లో కాకుండా బాలీవుడ్ లో కూడా నటించింది. 2013 తర్వాత సమీరా రెడ్డి సినిమాలకు గుడ్ బాయ్ […]

ఖడ్గం బ్యూటీ కిమ్ శర్మ ఎంత మందితో ఎఫైర్స్ నడిపించిందో తెలిస్తే షాకే!?

కిమ్ శర్మ.. `ఖడ్గం` సినిమాలో “ముసుగు వెయ్యొద్దు మనసు మీద“ అనే ఐటెం పాటతో తెలుగు ప్రేక్షకుల మతులు పోగొట్టింది ఈ ముద్దుగుమ్మ.2002లో దర్శకుడు కృష్ణవంశీ తరికెక్కించిన `ఖడ్గం` సినిమాలో ఆమె నటించింది. ఆ తరువాత దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన `మగధీర` సినిమాలో ‘చెప్పానే చెప్పద్దు వంకా’ అనే ఐటమ్ సాంగ్ కూడా చేసింది. ఇక కిమ్ శర్మ సినిమాలకు గుడ్ బాయ్ చెప్పి 2010లో కన్యా దేశానికి చెందిన ప్రముఖ బిజినెస్ మాన్ […]

మహేష్ -త్రివిక్రమ్ సినిమాలో.. ఆ బాలీవుడ్ బడా విలన్..!

మహేష్ బాబు ప్రస్తుతం తన కొత్త సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో భాగంగా ఈ సినిమాలో మహేష్ కి విలన్ గా బాలీవుడ్ బడా హీరోని ఎంపిక చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఇక ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని కూడా తెలుస్తుంది. ఆ పాత్ర కోసం బాలీవుడ్ బడా హీరో సంజయ్ దత్ అయితే బాగుంటుందని భావిస్తున్నారని […]

ఆ హీరోని డైరెక్ట్గా చూడాలంటే భయమంటున్న హీరోయిన్ ప్రేమ..!!

టాలీవుడ్లో స్టార్ హీరో మోహన్ బాబు కు ప్రత్యేకమైన స్థానం ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్లో స్టార్ హీరోలతో గట్టి పోటీ ఇచ్చి తన చిత్రాలను విడుదల చేసేవారు. క్రమశిక్షణకు మారుపేరు అన్నట్లుగా మోహన్ బాబు వ్యవహరిస్తూ ఉంటారు. ఆయనతో షూటింగ్ అంటే కాస్త టెన్షన్ గా ఉంటుందని కొంతమంది డైరెక్టర్లు, నిర్మాతలు సైతం తెలియజేస్తూ ఉంటారు. ఏదైనా షార్ట్ సరిగ్గా రాకుంటే తిడతారు అనే వార్తలు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తూ ఉండేవి. ఇక అనుకున్న […]

దీపిక పదుకొనే అందాన్ని తలపిస్తున్న షారుక్ కూతురు..!!

బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన షారుఖ్ ఖాన్ ప్రతి ఒక్కరికే సుపరిచితమే.ఇక ఈయన గారాల పట్టి సుహానా ఖాన్ సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ నెట్టింట్లో ఎప్పుడు కొత్త ఫోటోలతో షేర్ చేస్తూ చాలా హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. ఇక హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందే అంతకుమించి ఫ్యాన్ ఫాలోయింగ్ అని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తాజాగా కురిచ దుస్తులనే కాదు సమయం వస్తే చీర కట్టి మరీ […]