తెలుగులో హీరో కం రైటర్స్‌ వీరే… సత్తా చూపుతున్న యువహీరోలు!

తెలుగు సినిమా పరిశ్రమ ఒకప్పటిలాగా కాదు, ఇపుడు మంచి దూకుడుమీద వుంది. ప్రపంచ స్థాయి సినిమాలు ఇక్కడ రూపొందుతున్నాయి. ఇక ఇప్పటి జనరేషన్ హీరోలు అయితే ఏదో మొక్కబడిగా నటించడమే కాకుండా మిగిలిన క్రాఫ్ట్స్ లో కూడా సత్తా చాటుతున్నారు. తమ కథలను తామే రాసుకోవడమే కాకుండా.. అవసరం వచ్చినపుడు మెగాఫోన్ కూడా పట్టుకుంటున్నారు. దర్శకుడికి కథలు రాసే అలవాటు ఉంటే ఆ సినిమా బాగా వస్తుంది. ఎందుకంటే మొదట సగం సినిమా రైటింగ్ తోనే పూర్తవుతుంది. […]

ఇది కదా అసలు ట్విస్ట్ అంటే.. కిక్ మూవీని తలపిస్తున్న జాన్వీ సిస్టర్స్ డేటింగ్..!

రవితేజ హీరోగా, ఇలియానా హీరోయిన్ గా నటించిన కిక్ సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇలియానా తాను ప్రేమించి రిజెక్ట్ చేసిన హీరోను తన సిస్టర్ లవ్ చేసి అసలు ట్విస్ట్ ఇస్తుంది. ప్రస్తుతం ఇదే ట్విస్ట్ జాన్వీ కి తన చెల్లెలు ఖుషి కపూర్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకెళితే శ్రీదేవి లాగ జాన్వి కపూర్ అతిలోక సుందరి కాకపోయినా శ్రీదేవి డాటర్ గా బాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ సోషల్ […]

సాయి పల్లవి సినిమాలకు దూరం కావడం.. గ్లామర్ షో వల్ల కాదా..?

నాచురల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకొని ఇండస్ట్రీలో పవర్ స్టార్ అంటూ బిరుదును అందిపుచ్చుకున్న సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన పరిధిలో వచ్చిన సినిమాలను మాత్రమే అందుకుంటూ.. మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది. మలయాళం ప్రేమమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ఇప్పుడు దక్షిణాది అన్ని భాషలలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది. హీరోల పాత్రలకు దీటుగా ఉండే పాత్రలను ఎంచుకుంటూ యంగ్ హీరోల సినిమాకు ప్లస్ గా […]

ఏంటీ.. షణ్ముఖ్ జస్వంత్ అన్ని కోట్ల‌కు వార‌సుడా..?

షణ్ముఖ్ జస్వంత్.. యూట్యూబ్ స్టార్ గా మంచి పాపులారిటీని సంపాదించుకొన్న ఈయ‌న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. తన డాన్స్ వీడియోలు అలాగే వెబ్ సిరీస్ లతో మంచి ఫేమ్ సంపాదించుకున్న షణ్ము.. ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా పాల్గొని మరింత ఫేమస్ అయ్యాడు. తనదైన రీతిలో ఆట ఆడి రన్నరప్ గా నిలిచి ఎంతోమంది ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు. అయితే బిగ్ బాస్ పూర్తయ్యాక దీప్తి సునయనతో […]

గ్లామర్ షో తో దేవకన్యను తలపిస్తోన్న రకుల్.. తట్టుకోలేం భయ్యా..!

ఈ మధ్యకాలంలో హీరోయిన్లు వరుస గ్లామర్ షో చేస్తూ కుర్రకారును మరింతగా ఆకట్టుకుంటున్నారు. ఇలాంటి వారిలో అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయిన రకుల్ ప్రీతిసింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమా అవకాశాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో దాదాపు అందరూ అగ్ర హీరోలతో కలిసి నటించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు చూస్తే ఖచ్చితంగా దేవకన్యలా చూపర్లను ఆకట్టుకుంటుంది. ఇక టాలీవుడ్ లో దాదాపు మంచి […]

హాట్ అందాల‌తో ఆగ‌మాగం చేసిన `లోఫ‌ర్‌` బ్యూటీ.. చేతులు పైకెత్తి మ‌రీ చూపించింది!

దిశా పటానీ… పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన `లోఫర్` సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ హీరోయిన్గా రాణిస్తుంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఘాట్ ఫోటోలతో రెచ్చిపోతూ ఉంటుంది. ఓ వైపు హాట్ ఫోటోషూట్స్ ల‌తో పాటు.. ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటించడం కూడా దిశా చేస్తుంది. ఓ పక్క సినిమాలు చేస్తున్నప్పటికీ కూడా తన ఉనికి చాటుకోవడం కోసం దిశా పటానీ […]

ఆరు ప‌దుల వ‌య‌సులోనూ ఆర్జీవీలో త‌గ్గ‌ని వేడి.. అమ్మాయిల‌తో ఫుల్ చిల్‌!

రామ్ గోపాల్ వర్మ… ఈ సంచలన డైరెక్టర్ గురించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఈయన తరచూ ఏదో ఒక వివాదంలో ఉంటూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. కాగా రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా కూడా కాస్త బోల్డ్ గా మాట్లాడడంతో పాటు కాంట్రవర్సీ లను క్రియేట్ చేస్తూ ఉండడంతో ఆ వ్యాఖ్యలు తొందరగా వైరల్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా రామ్ గోపాల్ వర్మ పక్కన వారు ఏమనుకుంటారు అనే […]

NTR 30 To Get More Delay

ఎన్టీఆర్ 30వ సినిమా అప్డేట్ కోసం.. ఫ్యాన్స్ ఇంత పని చేశారా..!

త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్.. త‌న తర్వాత సినిమాను కొరటాల శివ డైరెక్షన్ తన 30వ‌ సినిమాలో నటించబోతున్నాడు.. ఈ సినిమాకు సంబంధించిన మోష‌న్న్‌ పోస్టర్ను ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఆ పోస్టర్ విడుదల అయ్యాక ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్ డేట్ ఇప్పటివరకు బయటకు రాలేదు. త్రిబుల్ ఆర్ సినిమా విడుదలై 8 నెలలు గడుస్తున్నా ఎన్టీఆర్ తన 30వ సినిమా షూటింగ్ […]

సిద్ధార్థ-అతిథిరావ్ లవ్ గుట్టు రట్టు.. ఫ్రూప్ ఇదిగో..!!

తెలుగులో అందాల కథానాయకగా పేరుపొందింది అతిథి రావ్ హైదరి. ఇక ఈ ముద్దుగుమ్మ సౌత్ హీరో ప్రేమలో ఉన్నట్లుగా గత కొద్ది రోజుల నుంచి ఎక్కువగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ హీరో ఎవరో కాదు హీరో సిద్ధార్థ. తెలుగు, తమిళం, హిందీ వంటి వాటిలో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు సిద్ధార్థ్. హీరోయిన్ అదితి తో డేటింగ్ చేస్తున్నారని వార్తలు కూడా చాలా వైరల్ గా మారాయి. సిద్ధార్థ సోహ అలీ ఖాన్, శృతిహాసన్ లతో […]