నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘అఖండ’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బొంబాట్ రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ సినిమాను ఊరమాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించడంతో ఈ సినిమా ఖచ్చితంగా హ్యాట్రిక్ సాధిస్తుందని అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా రిలీజ్ తరువాత అనుకున్నదే అయ్యింది. బాక్సాఫీస్ వద్ద ‘అఖండ’ అఖండమైన రెస్పాన్స్‌ను దక్కించుకోవడంతో ఈ సినిమా బాలయ్య-బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ చిత్రంగా నిలిచింది. కాగా […]
Category: gossips
ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌లో ఎవరు హైలైట్ అయ్యారు.. అసలు ఏమిటీ కథ!
టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ మూవీగా ‘ఆర్ఆర్ఆర్’ ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు మరోసారి స్టార్ డైరెక్టర్ రాజమౌళి రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ సినిమా ట్రైలర్‌ను ఇవాళ ఉదయం రిలీజ్ చేయడంతో యావత్ […]
లీకైన చిరు-బాబీల సినిమా స్టోరి..నెట్టింట హల్‌చల్?!
మెగాస్టార్ చిరంజీవి ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం నాలుగు సినిమాలను చేస్తున్నాడు. ఈ నాలుగు చిత్రాలు సెట్స్ మీదే ఉండగా.. అందులో బాబీ సినిమా కూడా ఒకటి. `మెగా 154` వర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు […]
మెహ్రీన్‌పై మనసు పారేసుకున్న స్టార్ డైరెక్టర్..త్వరలోనే గుడ్‌న్యూస్!
మెహ్రీన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `కృష్ణ గాడి వీర ప్రేమ గాధ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. మొదటి సినిమాతోనే యూత్‌లో సూపర్ క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన మెహ్రీన్.. కొద్ది నెలల క్రితం హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనువడు భవ్య బిష్ణోయ్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే అంగరంగ వైభవంగా […]
ఆర్ఆర్ఆర్ ట్రైలర్ టాక్: నక్కల వేట కాదు.. కుంభస్థలాన్ని బద్దలుకొట్టేశారు!
ఎప్పుడెప్పుడా అని యావత్ ఇండియన్ సినీ లవర్స్ ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. అందరూ అనుకున్నదే జరిగింది. కాదు.. అంతకు మించి జరిగింది. దర్శకధీరుడు రాజమౌళి ఈ ట్రైలర్‌తోనే రికార్డుల పనిపట్టడం స్టార్ట్ చేశాడని చెప్పాలి. ఆర్ఆర్ఆర్ చిత్రంపై ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ ట్రైలర్‌ను కట్ చేసిన విధానం సూపర్బ్. ఇక స్ట్రెయిట్‌గా ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ఎలా ఉందో విశ్లేషణకు వస్తే.. ఈ సినిమా కథను పూర్తిగా ఫిక్షనల్‌గా తెరకెక్కించాడు దర్శకుడు […]
బడా స్టార్లతో దిల్ రాజు మల్టీ స్టారర్.. హీరోలు ఎవరంటే..!
ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీస్టారర్ల హవా నడుస్తోంది. ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి తెలుగులో మల్టీస్టారర్ల హంగామా మొదలైంది. ఇప్పుడు మరో క్రేజీ మల్టీస్టారర్ మూవీ రూపుదిద్దుకోనున్న ట్లు తెలుస్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఒక సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారని చెబుతున్నారు. […]
బిగ్‌బాస్ 5: ఈ వారం బ్యాగ్ సద్దేసేది ఆ కంటెస్టెంటేనట..?!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు చేరువవుతోంది. మొత్తం 19 మందితో అట్టహాసంగా ప్రారంభమైన ఈ షోలో ప్రస్తుతం ఆరుగురే మిగిలి ఉన్నారు. సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీద, శ్వేతా వర్మ, లోబో, ప్రియ, విశ్వ, జెస్సీ, యానీ మాస్టర్, యాంకర్ రవి, ప్రియాంకలు వరసగా ఎలిమినేట్ అవ్వగా.. సన్నీ, శ్రీరామ్, మానస్, కాజల్, సిరి మరియు షణ్ముఖ్‌లు హౌస్‌లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈ ఆరుగురు […]
బాలయ్య షోలో పాన్ ఇండియా స్టార్ సందడి..ఇక రికార్డులు బద్దలే!
నటసింహం నందమూరి బాలకృష్ణ తొలి సారి హోస్ట్‌గా మారి చేస్తున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే`. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఈ షో ప్రసారం అవుతుండగా.. బాలయ్య తనదైన హోస్టింగ్‌తో అదరగొట్టేస్తున్నారు. అలాగే ఈ షో మొదటి ఎపిసోడ్‌కి మంచు మోహన్ బాబు ఫ్యామిలీ, రెండో ఎపిసోడ్‌కి న్యాచురల్ స్టార్ నాని, మూడో ఎపిసోడ్‌కి బ్రహ్మానందం, అనిల్ రావిపూడి గెస్ట్‌లు వచ్చి ఓటీటీ ప్రేక్షకులను ఫుల్ ఎంటర్‌టైన్ చేశారు. ఇక నాలుగో […]
రామ్ చరణ్‌కి శంకర్ బిగ్ షాక్.. ఆర్సీ 15కి బ్రేక్..?!
రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్` వంటి భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని పూర్తి చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆ వెంటనే ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తన 15వ చిత్రాన్ని `ఆర్సీ 15` పేరుతో ప్రారంభించాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో నిర్మిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే అంజలి, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. భారీ […]