అక్కినేని నాగేశ్వరరావు మనవుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుమంత్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. స్టార్టింగ్‌లో కొన్ని హిట్లను ఖాతాలో వేసుకున్నప్పటికీ.. ఆ తర్వాత సుమంత్ కెరీర్ పూర్తిగా డల్ అయిపోయింది. మళ్లీ ఈ మధ్యే సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడీయన. ఇక ఈయన వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే..2004 సంవత్సరంలో తొలిప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డి ని వివాహం చేసుకొని.. 2006 లో ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు. అప్పటి నుంచి సుమంత్ ఒంటరిగానే […]
Category: gossips
స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్న నాని..ఎందుకోసమంటే?
న్యాచురల్ స్టార్ నాని ఓ ట్యూటర్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాడట. ఇంతకీ ఈయన ట్రైనింగ్ ఎందుకోసం..? అన్న సందేహం మీకు వచ్చే ఉంటుంది.. తెలంగాణ యాసపై పట్టు సాధించేందుకు నాని స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈయన నటించిన టక్ జగదీష్ చిత్రం విడుదలకు సిద్ధంగా.. ఇటీవలె శ్యామ్ సింగరాయ్‌ను కూడా పూర్తి చేశాడు. ప్రస్తుతం నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో `అంటే సుందరానికీ` సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే […]
ప్రభాస్ మూవీలో తొలిసారి ఛాన్స్ కొట్టేసిన సమంత?!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో మొదటి సారి నటించబోతోంది సమంత. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సలార్, రాధే శ్యామ్, ఆదిపురుష్‌లతో పాటుగా ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్ కపిపించనుండగా.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా `ప్రాజెక్ట్ కె` వర్కింగ్ టైటిల్‌తో ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లింది. […]
ఆ యంగ్ డైరెక్టర్ కోసం రిస్క్ చేస్తున్న చిరంజీవి..?!
ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. త్వరలోనే యంగ్ డైరెక్టర్ బాబీతో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్, రవిశంకర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అది కూడా తండ్రీ కొడుకులుగా చిరు […]
రికార్డు ధరకు అమ్ముడైన `ఆర్ఆర్ఆర్` ఆడియో హక్కులు!?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చరణ్‌కు జోడీగా అలియా భట్, తారక్ సరసన ఒలీవియా మోరీస్ నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ఎమ్‌ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న […]
ఏంటీ..`పుష్ప` స్పెషల్ సాంగ్‌కు సన్నీ అంత అడిగిందా?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్నా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రం పాన్ ఇండియాలో లెవల్‌లో తెరకెక్కుతోంది. అయితే ఈ చిత్రంలో ఓ అదిరిపోయే స్పెషల్ సాంగ్ ఉందని.. ఆ సాంగ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను తీసుకోనున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ స్పెషల్ సాంగ్ కోసం మాజీ పోర్న్ […]
ప్రభాస్ మూవీలో బంపర్ ఆఫర్ కొట్టేసిన రెజీనా!
ప్రభాస్ సినిమాలో హాట్ బ్యూటీ రెజీనా కసండ్రాకు బంపర్ ఆఫర్ దక్కింది. కానీ, ఇక్కడే ట్విస్ట్ ఉంది. మ్యాటర్ ఏంటంటే..రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో తెరకెక్కిన ఛత్రపతి చిత్రం బాలీవుడ్‌లోకి రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ద్వారానే బెల్లంకొండ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే ఈ రీమేక్ చిత్రంలో మొదట కియారా అద్వానీని హీరోయిన్ అనుకున్నారు. కానీ, ఆమె […]
వామ్మో..యాడ్స్ ద్వారా స్నేహా దంపతులు అంత సంపాదిస్తున్నారా?
తెలుగులో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ నటి స్నేహా.. 2012లో తమిళ నటుడు ప్రసన్నను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఇద్దు పిల్లలు కూడా ఉన్నారు. అయితే పెళ్లై, పిల్లు పుట్టినా కూడా.. వీరిద్దరూ కెరీర్‌ను కొనసాగిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఈ జంట నటించే యాడ్స్‌కు సూపర్ డిమాండ్ ఉందని చెప్పాలి. అందుకే వీరితో యాడ్స్ తెరకెక్కించేందుకు పలు కంపెనీలు ఎక్కువ ఆసక్తి కనబరుస్తారట. ఇప్పటి వరకు […]
బాలయ్య, చిరులకు నో అన్న ఆ భామ..మహేష్‌కు ఓకే చెప్పిందా?!
చెన్నైచంద్రం త్రిష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ భామ.. చాలా కాలం నుంచి తెలుగు సినిమాలకు దూరంగా ఉంటోంది. ఇక చిరంజీవి ఆచార్యలో మొదట త్రిషనే ఎంపిక చేయగా.. ఆమె పలు కారణాల వల్ల పక్కకు తప్పుకుంది. అలాగే ఇటీవల బాలయ్య, గోపీచంద్ మాలినేని సినిమా కోసం త్రిష్‌ను సంప్రదించగా.. నో చెప్పినట్టు ప్రచారం జరిగింది. అయితే బాలయ్య, చిరులకు నో చెప్పిన ఈ భామ.. […]









