ప్రభాస్, విజయ్ దేవరకొండ ఒకే స్క్రీన్‌పై కనిపించనున్నారా..? అంటే అవునన్న మాటే వినిపిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్లే.. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో `ప్రాజెక్ట్ కె` పేరుతో భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో దీపికా పదుకోణె హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ […]
Category: gossips
అరరే..ఎన్టీఆర్ వల్ల నాగ్‌కు పెద్ద సమస్యే వచ్చిందిగా..?!
ఎన్టీఆర్ వల్ల నాగార్జునకు సమస్య రావడం ఏంటీ..? అసలు ఏం జరిగింది..? అన్న సందేహాలు టైటిల్ చూడగానే మీకు వచ్చే ఉంటాయి. ఇంతకీ మ్యాటర్ ఏంటో తెలియాలంటే.. లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ త్వరలోనే బుల్లితెరపై సందడి చేయనున్న సంగతి తెలిసిందే. జెమిని టీవీలో ప్రసారం కానున్న `ఎవరు మీలో కోటీశ్వరులు` అనే రియాలిటీ షోకు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నెలలోనే ఈ షో స్టార్ట్ కానుంది. ఇప్పటికే […]
శంకర్ దాదా ఎంబిబిఎస్ తరహాలో మరొక సినిమా కావాలంటున్న చిరంజీవి..
శంకర్ దాదా ఎంబిబిఎస్, శంకర్ దాదా జిందాబాద్ వంటి సినిమాలు ప్రేక్షకులను ఏ రేంజ్ లో కడుపుబ్బా నవ్వించాయో, మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక మాస్ హీరోగా ప్రేక్షకులకు బాగా పరిచయమైన మెగాస్టార్ చిరంజీవిని, కమెడియన్ గా ఈ సినిమాలలో చూపించి మంచి విజయాన్ని అందుకున్నారు దర్శకులు. ఇక ప్రస్తుతం చిరంజీవి యాక్షన్ సినిమాలు తీస్తూ బిజీగా ఉన్న తరుణంలో ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ కావాలని కోరుతున్నాడట. అంతేకాదు ఆ సినిమా శంకర్ దాదా […]
లిక్కర్ షాప్ కి వెళ్లి అడ్డంగా దొరికిపోయిన అల్లుఅర్జున్..?
ఇటీవల కాలంలో ఇప్పుడిప్పుడే సినీ ఇండస్ట్రీలో కి అడుగు పెడుతున్న యంగ్ హీరోలకే, సినీ ప్రేక్షకులలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటే, ఇక స్టార్ హీరోల పరిస్థితి ఏమిటి.. ?సినీ ఇండస్ట్రీ లో అత్యధికంగా అభిమానులను సంపాదించుకుని ,స్టార్ హీరోగా కొనసాగుతూ, తన అభిమానుల కోసం ఏదైనా చేయాలని, కొంత మంది స్టార్ హీరోలు తపన పడుతూ ఉంటారు. ఇలాంటి స్టార్ హీరోల కోసం అభిమానులు కూడా వారి పూర్తి విషయాలు తెలుసుకోవాలని తెగ ఆరాట పడుతూ ఉంటారు. […]
వైరల్ వీడియో: ఆఫర్ల కోసమే సిమ్రాన్ అలా చేస్తుందా..?!
సిమ్రాన్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. అబ్బాయి గారి పెళ్లి చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుని బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, చిరంజీవి, మహేష్ బాబు ఇలా సీనియర్ స్టార్ హీరోలందరి సరసన ఆడిపాడింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే దీపక్ బగ్గ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సిమ్రాన్.. ఆ తర్వాత సినిమాలకు దూరమవుతూ వచ్చింది. చాలా కాలం నుంచి స్క్రీన్‌పై కనిపించని […]
ఆ హీరో కోసం `రంభ`లా మారబోతున్న మోనాల్ గజ్జర్?!
మోనాల్ గజ్జర్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తెలుగులో పలు సినిమాలు చేసినా.. ఈ గుజరాతీ భామకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో అడుగు పెట్టి సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ షో తర్వాత మోనాల్‌కు వరుస సినిమా ఆఫర్లు వరిస్తున్నారు. మరోవైపు టీవీ షోలతో కూడా బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ భామ కింగ్ నాగార్జున కోసం రంభ […]
రాక్షసుడు 2 లో స్టార్ హీరోలెందరో తెలుసా.. ?
తమిళంలో విడుదలైన”రాక్షసన్” సినిమాను తెలుగులో రాక్షసుడు పేరుతో విడుదల చేసి, సూపర్ హిట్ కొట్టాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఇక డైరెక్టర్ పరమేశ్వర్ తో తను సొంతంగా రాసిన కథతో రాక్షసుడు -2 సినిమా ను చేయబోతున్నారు. ఇక అంతే కాకుండా ఈయన రవితేజ తో కలిసి “ఖిలాడి”సినిమా కూడా తీస్తున్నాడు. అయితే ఇక ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్నారని వార్త వినిపిస్తోంది. ఆ హీరో ఎవరో చూద్దాం. ఇక ఈ చిత్ర నిర్మాత కోనేరు […]
మెగా చెల్లిగా ఛాన్స్ కొట్టిన స్టార్ హీరోయిన్..
మెగాస్టార్ సినీ ఇండస్ట్రీలో ఎంత స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడో, మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి , తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, మెగాస్టార్ గా తన స్థానాన్ని పదిలం చేసుకుంటూ వస్తున్నాడు. అందుకే ఇప్పటివరకు తన స్థానాన్ని ఏ ఒక్కరు కూడా బ్రేక్ చేయలేకపోతున్నారు. అంతలా ఆయన ప్రేక్షకులని మెప్పిస్తున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈయన నటుడు మాత్రమే కాకుండా రాజకీయ నేతగా […]
ప్రభాస్ సరికొత్త రికార్డ్..ఈయన ముందు ఆ హీరోలు వేస్ట్?
రెబల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్.. ప్రస్తుతం నాలుగు ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈయన నటించిన రాధేశ్యామ్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఆదిపురుష్, సలార్ మరియు ప్రాజెక్ట్ కె చిత్రాలు సెట్స్‌పైనే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పటికే తన పేరిట ఎన్నో రికార్డును లిఖించుకున్న ప్రభాస్.. తాజాగా మరో రేర్ ఫీట్ అందుకున్నారు. తాజాగా ప్రభాస్.. ఫేస్‌బుక్‌లో ఫాలో అయ్యేవారి సంఖ్య 24 మిలియన్స్ దాటింది. […]









