మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన ఈ జంట గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక జూన్ 24న ఈ జంట అపోలో ఆసుపత్రిలో పండంటి ఆడపిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చరణ్ కొంతకాలం షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. ఇక మళ్ళీ ఏదవిధిగా షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఓ పక్కనే షూటింగ్లో టైం టు టైం పాల్గుంటూనే.. ఫ్యామిలీతో కూడా టైం గడుపుతున్నాడు. ఇక ఉపాసన కూడా తన తాత […]
Category: Featured
Featured posts
పెళ్లైన హీరోలతో ఎఫ్ఫైర్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్లు వీళ్లే.. లివింగ్ రిలేషన్షిప్ లో కూడా..!
సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోయిన్లు పెళ్లి అయిన హీరోలతో ఎఫైర్ పెట్టుకున్నారంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున సంగతి తెలిసిందే. వారితో లివింగ్ రిలేషన్ షిప్ లో కూడా ఉన్నారంటూ వార్తలు వినిపించాయి. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అలా హీరోయిన్ ఛార్మి.. రమ్యకృష్ణ భర్త.. డైరెక్టర్ కృష్ణవంశీతో ప్రేమలో ఉందని ఈ కారణంగానే వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయి అంటూ న్యూస్ వైరల్ అయింది. అలాగే […]
ఈ సింపుల్ టిప్స్‌తో అటుకుల దోశ తయార్.. అద్భుతమైన రుచితో…!!
అటుకుల తో పాయసం, ఉప్మా, పోపు వంటివి చేస్తుంటాం. అలాగే అటుకుల తో దోశ తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు మనం రోజూ ఉప్మా, దోస, ఇడ్లీ వంటివి కాకుండా కొత్తగా అటుకుల తో దోశ తయారు చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు: • ఒక కప్పు అటుకులు • ఒక కప్పు బొంబాయి రవ్వ • ఒక కప్పు పెరుగు • తగినంత ఉప్పు • ఒక కప్పు నీరు • చిటికెడు […]
అన్నం తింటే బరువు పెరుగుతారా.. క్లారిటి ఇదే?
ఈమధ్య అన్నం తినడం బరువు పెరిగేందుకు కారణం అవుతుందన్న ఒక వాదన చాలా ప్రాచుర్యంలో ఉంది. బరువు తగ్గేందుకు అన్నాన్ని పూర్తిగా దూరం పెట్టే పనిలేదని నిపుణులు చెబుతున్నారు. అన్నం మనకు సంస్కృతిలో భాగం. మన ఆరోగ్యానికి గుర్తింపు. అందుకే అన్నం తింటేనే కడుపు నిండిన భావన కలుగుతుంది. అన్నం పూర్తిగా మానేస్తే చర్మం, జుట్టు, జీర్ణ వ్యవస్థ దెబ్బతింటాయి. స్థానికంగా దొరికే ఏ బియ్యం అయినా అక్కడి వారి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కేరళ వారికి […]
పుష్ప 2 లో ప్రియమణి.. క్లారిటీ ఇచ్చిన నటి..!
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియమణి. కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలో వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైన ప్రియమణి ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. మొదట్లో బుల్లితెరపై డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరించిన ఈ బ్యూటి తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలను అందుకుంది. ప్రస్తుతం షారుక్ ఖాన్ నటించిన జవాన్ చిత్రంలో కీలక పాత్రలు నటించింది. నయనతార, విజయసేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ఈ […]
బాలయ్య వల్లే నేను బతికున్నాను.. నటి అనిత చౌదరి సంచలన కామెంట్స్..!
నందమూరి నటసింహ బాలకృష్ణ మంచి మనసు గురించి చాలామంది ఇప్పటికే చాలా సందర్భాల్లో వివరిస్తూ ఉంటారు. ఆయనకు కోపం ఎక్కువైనా మనసు వెన్న లాంటిదని.. చిన్న పిల్లల మనస్తత్వం అని ఒకరిని అభిమానిస్తే వాళ్లని నెత్తిన పెట్టుకొని చూసుకుంటాడని చెబుతూ ఉంటారు. అయితే ఇటీవల ఒకప్పటి మాజీ యాంకర్ ప్రముఖ నటి అనిత కూడా బాలయ్య గురించి ఇదేవిధంగా స్పందించింది. ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిత ఒకప్పుడు సుమా, ఝాన్సీ, శిల్ప, ఉదయభాను లాంటి టాప్ యాంకర్స్ […]
సరైన నిర్ణయం తీసుకున్న లావణ్య.. ఫిదా అవుతున్న మెగా ఫాన్స్..
అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన లావణ్య త్రిపాఠి ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్‌తో ఎంగేజ్మెంట్ చేసుకుని ఆ ఇంటికి కోడలుగా అడుగుపెట్టబోతుంది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఈ బ్యూటీ మెగా కోడలిగా వెళ్తుంది కాబట్టి ఓ రకంగా పెద్ద బరువైన బాధ్యతలను చేపట్టినట్టే. గతంలో మాదిరి ఇప్పుడు కూడా సినిమాల్లో తన అందచందాలను ప్రదర్శించడం అంటే ఆమె సాహసం చేయడమనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఏం చేసినా ఆ పేరు మెగా ఫ్యామిలీకి […]
ఆ క్వాలిటీస్ అన్ని నాలో ఉన్నాయి పెళ్లి చేసుకో.. బేబీ హీరోయిన్ పై ఫన్నీ కామెంట్స్ వైరల్..
బేబీ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది వైష్ణవి చైతన్య. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా భారీ లెవెల్లో సక్సెస్ సాధించింది. ఊహించిన రేంజ్ లో భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీతో వైష్ణవి చైతన్య క్రేజ్ ఓ రెంజ్ లో పెరిగిపోయింది. రొమాంటిక్ పర్ఫామెన్స్ తో కుర్రకారులు ఫిదా చేసిన ఈ ముద్దుగుమ్మ ఈ తరంలో ఆడపిల్లలు అత్యాశతో ఎటువంటి తప్పులు చేస్తున్నారో అనే అంశంపై తన నటనతో ఆకట్టుకుంది. అయితే ఇక తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న […]
బిగ్ బాస్ సీజన్ 7 మొదటి ఎలిమినేషన్ లోనే.. ఆ హాట్ బ్యూటీ అవుట్..
టాలీవుడ్ బుల్లితెరపై చూస్తూ ఉండగానే బిగ్ బాస్ 6 సీజన్‌లను పూర్తి చేసుకుని 7వ సీజన్ మొదలైపోయింది. మొదటి నుంచి కంటిస్టెంట్ల మధ్యల గొడవలు పెట్టడంలో బిగ్ బాస్ సక్సెస్ అయ్యాడు. ఈ సీజన్లో ఉల్టా పల్టా ఏంటనేది ఇంకా తెలియకపోవచ్చు.. కానీ ఇప్పటికే ఈ సీజన్‌కి అంతకు ముందు వచ్చిన ఆరు సీజన్లకు మధ్య చాలా డిఫరెన్స్ చూపించారు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం మొదటి నుంచే కంటెస్టెంట్లు మొదలుపెట్టారు. ఈ వారం మొత్తం కొద్దిగా […]