డిజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ రాధికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కోట్లాదిమంది కుర్ర కారు హృదయాలను కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల ‘ బెదురులంక 2021 ‘ మూవీ తో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. బ్యూటిఫుల్ స్మైల్ తో యంగ్ లుక్ లో మెరిసిపోయే ఈ హాట్ బ్యూటీ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ […]
Category: Featured
Featured posts
రాత్రి భోజనం ఏ సమయంలో తినాలి.. ఆలస్యంగా తింటే ఇంత ప్రమాదమా….!!
మారుతున్న జీవనశైలి కారణంగా భోజనం సమయంలో చాలా మార్పులు వచ్చాయి. సరైన సమయంలో కాకుండా ఎప్పుడోఅప్పుడు తినేస్తున్నారు. దీనికి కారణంగా చాలామంది బరువు పెరగడం, ఉబకాయం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు రాత్రి వెళ్లాలో ఏ టైం లో తినాలో తెలుసుకుందాం. ఏవైనా కొన్ని రీజన్స్ కారణంగా రాత్రి 9 గంటలకు తినాల్సి వస్తే తేలికపాటి ఆహారం మాత్రమే తీసుకోవాలని డాక్టర్స్ చెబుతున్నారు. సాయంత్రం 6, 8 గంటల లోపు నైట్ డిన్నర్ చేస్తే మన […]
సక్సెస్ అయిన పంచ్ ప్రసాద్ సర్జరీ.. ఏపీ సీఎంకు రుణపడి ఉంటా.. ప్రసాద్ ఎమోషనల్ వీడియో.. !!
జబర్దస్త్ ద్వారా ఎంతోమంది గుర్తింపు సంపాదించుకొని వరుస పంచ్ డైలాగులతో అందరినీ నవ్వించినటువంటి వారిలో కమెడియన్ పంచ్ ప్రసాద్ ఒకడు. జబర్దస్త్ కార్యక్రమంలోనూ అలాగే ఇతర బుల్లితెర కార్యక్రమాలలోనూ కమీడియన్ గా కొనసాగుతున్న ప్రసాద్ గత కొద్ది కాలంగా రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడు. అయితే సర్జరీ చేపించుకోవడానికి డబ్బులు లేక డయాలసిస్ తో ఇన్ని రోజులు కాలం వెళ్ళదీశాడు. ఇక ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణించడంతో సర్జరీ తప్పనిసరి […]
ఇంతకన్నా వెన్నుపోటు ఉంటుందా.. ఏపీ ప్రజలపై ఆర్జీవి సెటైర్లు..
ఇటీవల చంద్రబాబు అరెస్ట్ అవడంతో ఆంధ్ర ప్రదేశ్ మొత్తం గందరగోళ వాతావరణం నెలకొంది. ఇక ఎప్పటికప్పుడు నచ్చని వ్యక్తులను టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రామ్ గోపాల్ వర్మ కు మంచి అవకాశం దొరికినట్లు అయింది. దొరికిందే సందని పవన్ కళ్యాణ్, చంద్రబాబు పై సెటైరికల్ కౌంటర్స్ వేస్తూ రెచ్చిపోతున్నాడు. ఛాన్స్ దొరికితే చాలు ప్రత్యర్థుల్ని వదిలిపెట్టని ఈ డైరెక్టర్ ఎప్పటికప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అందరికి తెలిసిందే. […]
తెలుగు దర్శకులంతా నా ప్రైవేట్ పార్ట్స్ మీదే ఎక్కువ దృష్టి పెట్టారు.. ఇలియానా..
టాలీవుడ్ లో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కొంతమంది హీరోయిన్లు వేరొక ఇండస్ట్రీకి వెళ్లిన తరువాత తెలుగు ఇండస్ట్రీని చిన్న చూపు చూస్తూ దర్శకులను చులకన చేసి మాట్లాడుతూ ఉంటారు. అలా చేసిన చాలామంది హీరోయిన్లు ఎన్నో వివాదాల్లో ఇరుక్కున్నారు. వారిలో రష్మిక మందన్నా, పూజా హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్, తాప్సీ పన్ను వంటి వాళ్లు కూడా ఉన్నారు. అయితే తాజాగా గోవా బ్యూటీ ఇలియానా కూడా ఇదే వివాదంలో చిక్కుకుంది. టాలీవుడ్ లో ఎన్నో సూపర్ […]
తారకరత్న, అట్లి భార్య మధ్య ఉన్న రిలేషన్ ఎంటొ తెలుసా..?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లి పేరు మారుమోగిపోతుంది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కు ఇటీవల జవాన్ సినిమాతో సూపర్ హిట్ ఇచ్చి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. త్వరలోనే వెయ్యకోట్ల కలెక్షన్ మార్క్ కొల్లగొట్టి రికార్డును సొంతం చేసుకోబోతుంది జవాన్. ఇక రాజారాణి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అట్లి తేరి, బిజిల్ , మెర్సల్ లాంటి సూపర్ హిట్ సినిమాలుకు డైరెక్టర్గా వ్యవహరించాడు. ఆయన దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు […]
‘ కుక్కలా తిరిగావని అవకాశం ఇస్తే.. ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావ్ ‘.. ప్రశాంత్ పై ఫైర్ అయిన రతిక..!!
బిగ్ బాస్ 7 రెండో వారం నామినేషన్ లో పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేసే వాళ్లు ముందుకు రండి అంటూ బిగ్ బాస్ చెప్పగా.. గౌతమ్, ప్రియాంకా జైన్ , అమర్ దీప్ చౌదరి, సింగర్ దామిని, షకీలా వచ్చారు. దీనితో అసలైన ఆట మొదలయింది. అమర్దీప్, పల్లవి ప్రశాంత్ వార్ మధ్యలో సందీప్ తగులుకొని ప్రతి ఒక్కడు రైతు బిడ్డే.. మా తాతలు కూడా రైతులే అని ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత ప్రశాంత్ […]
సామ్ టు స్వీటీ కుర్ర హీరోలతో రొమాన్స్ చేసిన తెలుగు హీరోయిన్లు వీళ్లే..!!
టాలీవుడ్ లో చాలామంది హీరోయిన్లు వయస్సుతో సంబంధం లేకుండా కుర్ర హీరోలతో నటించి.. రొమాన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ ప్రేమకు ఏజ్ తో సంబంధం ఏముంది రా చారి ‘ అంటూ అదుర్స్ సినిమాల్లో కమెడియన్ బ్రహ్మానందం ఒక డైలాగ్ చెపుతాడు. అదే తరహాలో రియల్ లైఫ్ లో చాలా లవ్ స్టోరీస్ ఉన్నా సినిమాల్లో కూడా తమకంటే చిన్న వయసు హీరోలతో రొమాన్స్ చేసిన హీరోయిన్లు వీరే అంటూ తాజాగా సోషల్ మీడియాలో ఓ […]
రెబల్‌స్టార్ ప్రభాస్‌కు సర్జరీ… ఫ్యాన్స్‌లో ఒక్కటే ఆందోళన…!
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఓ స్థాయిలో వెళ్ళింది. ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ప్రభాస్ నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా బాహుబలిని మాత్రం ఢీకొట్టలేకపోయాయి. ప్రస్తుతం ప్రభాస్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. గత కొంతకాలంగా ప్రభాస్ మోకాలు నొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ‘ ఆదిపురుష్ ‘ మూవీ ప్రమోషన్స్ సమయంలో కూడా ప్రభాస్ మోకాలు […]