వేడి నీటితో స్నానం చేస్తే ప్రాణం ఎంత హాయిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది రోజు స్నానం చేయాలంటే వేడి నీటికి అలవాటు పడిపోయి ఉంటారు. అయితే కొంతమంది రోజు వేడి నీటితో స్నానం చేయడం మంచిది కాదు అంటూ ఉంటారు. చనిటి స్నానమే మంచిది అని చెప్తూ ఉంటారు. కానీ నిజానికి వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు. ఆ ప్రయోజనాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఇటీవల […]
Category: Featured
Featured posts
పచ్చి కొబ్బరిని ఈ విధంగా తీసుకుంటే ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు..!
కొబ్బరిబోండం తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, పచ్చి కొబ్బరి కూడా ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది అని చాలామంది నిపుణులు చెబుతూ ఉంటారు. అలాగే మన పెద్ద వాళ్ళు కూడా అంటూ ఉంటారు. దీంతో ఎక్కువగా చట్నీలు, తీపి వంటకాలు చేస్తారు. అయితే కొబ్బరిని చాలా తక్కువగా ఉపయోగిస్తారు. పచ్చి కొబ్బరిని రోజు తగిన మోతాదులు తీసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. పచ్చికొబ్బరి యాంటీబయాటిక్ గా పనిచేయడంతో పాటు శరీరంలో ఇమ్యూనిటీ […]
సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న శ్రీదేవి రెండో కూతురు..
దివంగత నటి అతిలోక సుందరి శ్రీదేవికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అయితే ఈమెకు ఇద్దరు కూతుర్లు ఉన్న సంగతి తెలిసిందే. జాన్వి కపూర్, ఖుషి కపూర్. జాన్వి అల్రెడీ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తుంది. ఇక ఇప్పుడు జాన్వి కపూర్ చెల్లెలు ఖుషి కపూర్ కూడా సినిమాల్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఖుషి కపూర్ ఓ తమిళ మూవీని చేయడానికి […]
సల్మాన్ ఖాన్‌కి జంటగా సమంత.. ఏ సినిమాలో అంటే..?
ప్రస్తుతం సౌత్ స్టార్ బ్యూటీలు అందరు బాలీవుడ్ ఇండస్ట్రీని ఆకర్షించడానికి పోటీ పడుతున్నారు. ఒకరిని మించి ఒకరు తరచూ అవకాశాల్ని అందుకుంటున్నారు. ఇటీవల జవాన్ తో మెరిసింది నయనతార. రష్మిక అక్కడ అవకాశాన్ని సొంతం చేసుకుంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా సమంత కూడా బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ తో ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ దక్కించుకుంది. ఇక సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమాలో సమంత నటిస్తుందని న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో […]
సూర్యతో వార్‌కి రెడీ అయిన విజయవర్మ..!!
బాలీవుడ్ స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ వర్మ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమే. టాలీవుడ్ స్టార్ హీరో నాని హీరోగా నటించిన ఎంసీఏ సినిమాలో ప్రతినాయకుడిగా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు విజయవర్మ. మీర్జాపూర్, దహాడ్, కాల్‌కూట్ లాంటి సిరీస్ లతో ప్రేక్షకులుకు మరింత చేరువయ్యాడు. మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ ఇక తాజాగా ప్రముఖ హీరో సూర్య సినిమాలో విలన్ పాత్ర పోషించబోతున్నట్లు న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సూర్య ప్రస్తుతం […]
సినిమాలు చేస్తున్నంత కాలం మీకు అండగా ఉంటా.. విజయ్ కామెంట్స్..!
” ఖుషి ” విజయాన్ని అభిమానులతో పంచుకునేందుకు ఎంపిక చేసిన 100 కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు కథానాయకుడు విజయ్ దేవరకొండ. దీనికి సంబంధించిన చెక్కులను ఆయా కుటుంబాలకు హైదరాబాద్‌లో స్వయంగా అందించారు విజయ్. అనంతరం ఆయన మాట్లాడుతూ..” నాకింత ప్రేమ పంచుతున్న మీకోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని ఉంది. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఇలా ఎవరైనా సాయం చేస్తే బాగుండనుకునే వాణ్ని. తమ్ముడు ఇంజనీరింగ్, పీజీ కోసం ఇబ్బంది పడుతున్నప్పుడు.. […]
ఎన్టీఆర్ నుంచి పవన్ వరకు రెండు పెళ్లిళ్లు చేస్తున్న తెలుగు నటులు వీళ్లే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లిళ్లు చేసుకోవడం తర్వాత విడాకులు తీసుకోవడం ఎంతో కామన్ అయిపోపింది.రెండో పెళ్లి చేసుకోవడం కూడా అంతే కామన్ గా మారిపోయింది. అయితే బాలీవుడ్ లో ఎక్కువగా ఇలాంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. కానీ మన టాలీవుడ్ లో కూడా అలాంటి కొంతమంది స్టార్ హీరోలు ఉన్నారు. అలా టాలీవుడ్ లో రెండో వివాహం చేసుకున్న నటినటులు ఎవరో ఒకసారి చూద్దాం. Sr ఎన్టీఆర్: నందమూరి తారకరామారావు 20 ఏళ్ల వయసులో మేనమామ కూతురు బసవతారకంను […]
మోటార్ స్పోర్ట్స్ అండ్ రేసింగ్‌లో ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య..!
అక్కినేని నాగార్జున నటి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు నాగ చైతన్య. ఎన్నో టాలీవుడ్ సినిమాల్లో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న చైతన్యకు స్పోర్ట్స్ అంటే కూడా విపరీతమైన ఇష్టం. మోటార్ రేసింగ్ ఫ్రాంచైజ్‌ను ఇటీవల సొంతం చేసుకున్నాడు. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ రేసింగ్ టీమ్ ను కొనుగోలు చేసిన చైతన్య మోటార్ రేసింగ్ టీంలో భాగంగా కావాలని ఎప్పటినుంచో ఎదురు చూశాడు. ఇన్ని రోజులకు అతని కల నెరవేరింది. ఈ ఏడాది జరిగే ఫార్ములా […]
సినీ కెరీర్ లో యాడ్స్ నటించడానికి ఇష్టపడని స్టార్స్ వీళ్ళే..
సినీ ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్ ను ఉపయోగించుకుని యాడ్స్ ల ద్వారా కూడా సంపాదిస్తూ ఉంటారు. ఆయా కంపెనీలో యాడ్స్ లో నటించడంతోపాటు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఆ కంపెనీలకు తమ ఉత్పత్తులను పెంచుకోవడం కోసం సినిమా ద్వారా క్రేజ్ ఉన్న హీరోలతో రకరకాల యాడ్స్ రూపొందించి మార్కెట్ చేస్తుంటారు. ఇక మరోవైపు కొంతమంది స్టార్ హీరోలు మాత్రం అందుకు అంగీకరించకుండా ఎటువంటి యాడ్స్ లో నటించకుండా కేవలం సినిమాలకు మాత్రమే […]