ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా (ఫేస్బుక్) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎక్స్ (ట్విటర్) తరహాలో మెటా , ఇన్స్టాగ్రామ్ ను వినియోగించుకోవాలంటే నెలవారి సబ్స్ర్కిప్షన్ చెల్లించేలా కొత్త చెల్లింపు పద్ధతిని అమలు చేయనుందట. అయితే ఈ సబ్స్ర్కిప్షన్ విధానం యాడ్స్ వద్దనుకునే యూజర్లు మాత్రమే నెలవారి చొప్పున కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే యూరప్ దేశాలకు చెందిన మెటా, ఇన్స్టాగ్రామ్ యూసర్లు నుంచి యాడ్స్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ పేరుతో మెటా […]
Category: Featured
Featured posts
గుండెపోటును ఈ లక్షణాలతో ముందే తెలుసుకోవచ్చు..!!
గుండెలో కొవ్వు పేరుకుపోవడం, ఫ్యాట్స్ అధికంగా ఉన్న ఆహారం తినడం, అధిక బరువు, డయాబెటిస్ రోగాల్లో ఇన్సులిన్ రెసిస్టన్స్ కారణాలవల్ల రావచ్చు. గుండెపోటు వచ్చేముందు శరీరం కొన్ని హెచ్చరికలను మనకు పరోక్షంగా పంపుతుందని నిపుణులు చెప్తున్నారు. కానీ వాటిని మనం సాధారణంగా భావించి పెద్దగా నోటీస్ చేసుకోము. హై టేన్షన్, కొద్ది మెట్లు ఎక్కిన ఆయాసం, కుడి చేతిని పైకి ఎత్తడంలో ఇబ్బంది, నొప్పి, చమట పటడం.. ఓ వయసు దాటిన వాళ్ళలో ఈ లక్షణాలు కనిపిస్తే […]
వాల్‌నట్ రోజు తీసుకుంటే శరీరానికి ఎన్ని ప్రయోజనాలు తెలుసా..?
డ్రై ఫ్రూట్స్ లో వాల్‌నట్ కూడా ఒకటి. ఇది ఏ వయసులో వారికి అయినా చాలా మంచి ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇవి రోజు వారి ఆహారంలో తీసుకోవటం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. వాల్‌నట్స్ ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరంలో పోషకాలు అన్నిటిని భర్తీ చేసి శరీరం ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి. వాల్‌నట్స్ తినడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే విటమిన్ ఇ, విటమిన్ బి 12, ప్రోటీన్, ఫోలెట్, ఫైబర్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, కాపర్, […]
బఠాణి ప్రోటీన్ పౌడర్.. ఎన్ని ప్రయోజనాలు తెలిస్తే రోజు తీసుకోకమానరు..
ప్రోటీన్ పౌడర్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ ప్రోటీన్ పౌడర్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నిపుణుల సూచనల ప్రకారం వీటిని తీసుకోవాలి. అయితే డైటీషన్స్ చెప్పినా డైట్ ప్రకారమే కొంత మోతాదులో ఈ ప్రోటీన్ పౌడర్‌ను చాలామంది తీసుకుంటూ ఉంటారు. వీటిల్లో చాలా కాస్ట్లీ ప్రోటీన్ పౌడర్స్ కూడా ఉంటాయి. వేలకు వేలు, లక్షలు కూడా పెట్టి మరి ఈ ప్రోటీన్ పౌడర్స్ కొంటూ ఉంటారు. అయితే ఈ ప్రోటీన్ పౌడర్లు ఇంట్లోనే లభ్యమయ్యే […]
నవీన్ చంద్ర భార్య గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..?
టాలీవుడ్ లో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటులలో నవీన్ చంద్ర ఒకడు. అందాల రాక్షసి, అరవింద సమేత లాంటి అనేక సినిమాలతో గుర్తింపు సొంతం చేసుకున్న నవీన్ చంద్ర ” మంత్ ఆఫ్ మధు ” సినిమాతో మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదల కాగా.. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్ […]
జుట్టు వేగంగా పెరగటానికి ఈ సింపు్ల్ టిప్ ఫాలో అయితే చాలు..
జుట్టుకి సంబంధించిన సమస్యలను తగ్గించడానికి ఖరీదైన నూనెలను వాడవలసిన అవసరం లేదు. మన ఇంట్లోనే ఉన్న వస్తువులను ఉపయోగించి నూనెను తయారు చేసుకోవచ్చు. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి, జుట్టు కుదుళ్ళు బలంగా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జుట్టుకు రక్త ప్రసరణ మెరుగుపడడానికి ఒక మంచి నూనెను తయారు చేసుకుందాం. ఈ నూనె రాయటం వల్ల జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణ బాగా సాగి జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. ఆ […]
ఈ ఆహారంతో థైరాయిడ్ సమస్యకు చెక్ ..
ఇటీవల కాలంలో చాలా మంది మహిళలను వేధిస్తున్న సాధారణ సమస్య థైరాయిడ్. దీనివల్ల జుట్టురాలడం, బరువు తగ్గడం, పెరగడం, రుతుచక్రంలో మార్పులు, గర్భధారణలో ఇబ్బందులు వంటి సమస్యలు తలెతుత్తాయి. ఆహారపు అలవాట్లటో కొన్ని మార్పులు చేసుకుంటే దీన్ని సులువుగా కంట్రోల్ చేయనచ్చని నిపుణులు చెప్తున్నారు. ఈ సమస్య ఉన్నవారు యాంటీఆక్సిడెంట్లు, బీ12 సమృద్ధిగా ఉండే ఆహారాని తీసుకోవటం ద్వారా థైరాయిడ్‌ను అదుపులో ఉంచవచ్చు. ఇవి ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, బఠాణీలు, నువ్వులు, గుడ్లు, చీజ్ […]
ఎయిర్ పోర్ట్ లో డార్లింగ్ చెంప చెల్లుమనిపించిన ఓ అమ్మాయి.. ప్రభాస్ షాకింగ్ రియాక్షన్..!!
ప్రభాస్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాతో ప్రభాస్ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. తాజాగా రిలీజ్ అయిన ఆదిపురుష్ సినిమాతో యావరేజ్ హిట్ అందుకున్నాడు. తాజాగా ప్రభాస్ నటిస్తున్న ” సలార్ ” సినిమా కోసం డార్లింగ్ ఫాన్స్‌లోనే కాకుండా ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు నెలకున్నాయి. స్టార్‌డమ్ ఎలా కాపాడుకోవాలో తెలిసిన టాలీవుడ్ స్టార్ హీరోల్లో ప్రభాస్ కూడా ఒకడు. ఎప్పుడు జనాల్లోకి వచ్చినా.. తనకోసం […]
బ్లాక్ ఫ్రాక్ లో హాట్ లుక్స్‌తో కవ్విస్తున్న ప్రియమణి.. ఈ వయసులో కూడా ఇంత హాట్‌గా ఎలా.. ?
టాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియమణి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన ప్రియమణి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. ఇటీవల కస్టడీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో నాగచైతన్య, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ రిలీజ్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోకపోయినా ప్రియమణి నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాలో ఎన్టీఆర్ […]