ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ” చంకీలా ” ప్రాజెక్ట్ గురించి..” యానిమల్ ” సినిమాను వదులుకున్న పరిణీతి చోప్రా.. ప్రస్తుతం జిమ్లో దర్శనమిచ్చింది. ఇక ప్రస్తుతం సింగర్ అమర్ జోత్ కౌర్ పాత్రలో కనిపించబోతున్న ఈ ముద్దుగుమ్మ.. ఈమధ్య ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఈ క్యారెక్టర్ లో పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యేందుకు 15 కిలోలు పెరిగిన ఈ ముద్దుగుమ్మ.. ఏ ఆర్ రెహమాన్ స్టూడియోలో పాటలు పాడటం, ఇంటికి వెళ్లి […]
Category: Featured
Featured posts
నేనింతే.. నేను నాలానే ఉంటా.. నాది చిన్న ప్రపంచం.. నాని ఇంట్రస్టింగ్ కామెంట్స్..
నాచురల్ స్టార్ నాని అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన నాని తర్వాత హీరోగా మారి.. నాచురల్ స్టార్‌గా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఈ జనరేషన్ హీరోస్ అందరికన్నా నాని చాలా డిఫరెంట్ గా ఉండే వ్యక్తి. చివరిగా మాస్ మసాలా సినిమా అయినా దసరా తో పాన్ ఇండియాలో సందడి చేసిన నాని.. ప్రస్తుతం హాయ్ నా సినిమాతో ఆ సక్సస్ కంటిన్యూ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. చాలామంది హీరోలతో పోలిస్తే నాని చాలా డిఫరెంట్ […]
పరగడుపున వేడి నీటిలో నెయ్యి కలిపి తాగితే ఇన్ని ప్రయోజనాలు ఉంటాయా.. అవేంటో తెలిస్తే రోజు తాగుతారు..?
ఇటీవల లైఫ్ స్టైల్ లో ప్రతి ఒక్కరూ ఆహార పద్ధతులు , డైలీ వెల్నెస్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. అలాంటి పద్ధతుల్లో ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగడం ఒకటి. ఈ శక్తివంతమైన విదానం పురాతన కాలం నుంచి చాలామంది పాటిస్తున్నారు. భారతీయ ఆయుర్వేద విధానంలోనూ ఈ చిట్కా ఎప్పటినుంచో పాతుకు పోయింది. ఇంతకీ ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక చెంచా నెయ్యి మిక్స్ చేసి తాగితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో.. […]
నిత్య మీనన్ హీరోయిన్ కాకపోతే ఏమై ఉండేదో తెలుసా.. అసలు గెస్ చేయలేరు..?!
సౌత్ స్టార్ హీరోయిన్ నిత్యమీనన్‌కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన అలా మొదలైంది సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతో మంచి సక్సెస్ను అందుకుంది. తరువాత పలు తెలుగు సినిమాలను నటించి క్రేజ్ దక్కించుకున్న ఈ బ్యూటీ దాదాపు టాలీవుడ్ యంగ్ హీరోల అందరి సరసన నటించింది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నిత్యమీనన్ టాలెంటెడ్ […]
తప్పుడు వార్తలపై కృతి సనన్ ఫైర్.. లీగల్ నోటీసులు పంపిస్తానంటూ..
స్టార్ హీరోయిన్ కృతి సనన్‌కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ స్టార్ బ్యూటీగా క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ ఆది పురుష్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ దక్కించుకుంది. ఇక ఇటీవల కృతి సనం తనపై సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ న్యూస్లపై ఘాటుగా స్పందించింది. తాజాగా నేషనల్ అవార్డును దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే కాఫీ విత్ కారణక్షకు హాజరు కాబోతున్నట్లు అనౌన్స్ చేసింది. కొన్ని ట్రెండింగ్ ప్లాట్ఫామ్స్ ప్రమోట్ […]
నాన్ – వెజ్‌తో కలిపి ఈ ఆహారం అసలు తినకూడదా.. తింటే అంత డేంజరా.!!
చాలామంది మాంసంతో అనేక రకాల ఆహారాలను తీసుకుంటూ ఉంటారు. కానీ అలా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మాంసంతో ఏ ఆహారాలు తినకూడదు ఇప్పుడు చూద్దాం. 1. పండ్లు: మాంసంతో పండ్లను అస్సలు తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. 2. పాలు: చాపలు, ఇతర మాంసపు ఆహారాలను.. పాల ఉత్పత్తులతో అస్సలు తీసుకోకూడదు. రెండిటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ సంబంధం సమస్యలు సృష్టిస్తుంది. 3. టమోటా: […]
ఆ యంగ్ హీరోకి అక్కగా నటించబోతున్న నయన్.. ఏ మూవీలో అంటే..
కోలీవుడ్ స్టార్స్ సెలబ్రిటీ ప్రదీప్ రంగనాథన్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జయం రవి, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించినా కోమలి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా ఇన్స్పిరేషన్‌తోనే తరువాత స్వీయ దర్శకత్వంలో హీరోగా లవ్ టుడే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా భారీ సక్సెస్ అందుకోవడంతో ప్రదీప్ రంగనాథన్‌కు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇందులో కమల్ హాసన్ కూడా ఒక సినిమాకు ప్రొడ్యూసర్ […]
ఎన్టీఆర్ లో యాక్టింగ్‌తో పాటు ఆ స్పెషల్ టాలెంట్ కూడా ఉందా.. అదేంటో తెలుసా..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు పాన్ ఇండియాలో ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ బిరుదును అందుకున్నాడు. ఈ సినిమాలో నాటునాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ – కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా రెండు పార్ట్‌లుగా రిలీజ్ కాబోతోంది. ఇందులో దివంగత నటి శ్రీదేవి […]
కాజల్‌కు కాల్‌చేసి మరీ క్షమాపణలు అడిగిన ఆ స్టార్ హీరోయిన్.. కారణం ఇదే..?!
సౌత్ స్టార్ బ్యూటీగా క్రేజ్‌ను సంపాదించుకుంది కాజల్ అగర్వాల్. అయితే కరోనా టైంలో తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచుల్లుని వివాహం చేసుకొని ఒక బాబుకు జన్మనిచ్చిన ఈ ముద్దుగుమ్మ కొంతకాలం ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చింది. ఇటీవల రీఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ భారతీయుడు 2, భగవంత్ కేసరి సినిమాలలో నటించింది. భగవంత్ కేసరి సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక కాజల్ ఇటీవల నటించిన సత్యభామ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. […]









