దక్ష నగార్కర్ మనందరికీ సుపరిచితమే. ” కేకే రావు పీకే రావు, హోరాహోరీ, హుషారు, జాంబి రెడ్డి ” వంటి చిన్న సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మకు..” బంగార్రాజు ” అనే పెద్ద సినిమాలో మంచి పాత్ర దక్కింది. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ లో నాగచైతన్యతో స్టేజ్ పై నవ్వుతూ కనిపించిన వీడియోతో ఈమె బాగా వైరల్ అయింది. ఇక అనంతరం రవితేజ, సుధీర్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన..” రావణాసుర ” మూవీలో […]
Category: Featured
Featured posts
” ఆ పని చేస్తూ గీత డబ్బులు పోగొడుతుంది “… నందు సెన్సేషనల్ కామెంట్స్..!!
సింగర్ గీతామాధురి.. టాలీవుడ్ నటుడు నందు కొంతకాలంగా ప్రేమించుకుని అనంతరం పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికీ ఓ కూతురు కూడా జన్మించింది. అయితే ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఇటీవల నెట్టింట ఓ వార్త వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఈ జంట స్పందించి అందులో ఎటువంటి నిజం లేదంటూ ఖండించారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నందు… గీతా మాధురి పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. […]
హనీమూన్ లో అలా చేస్తున్న మెగా జంట… ముందే మొదలు పెట్టేసారుగా…!!
డిసెంబర్ 25న క్రిస్మస్ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఘనంగా జరుపుకుంటారు. ఇక క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో సెలబ్రిటీలు కూడా బాగా నవ్వుతూ .. వారు కూడా ఈ పండగని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ప్రతి ఏడాది ఎంతోమంది సెలబ్రిటీలు క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఇక ఈ క్రమంలోనే మెగా కోడలు లావణ్య త్రిపాఠి కూడా ఈ క్రిస్మస్ వేడుకలను ముందుగానే ప్రారంభించినట్లు తెలుస్తుంది. లావణ్య, వరుణ్ గత కొద్ది కాలంగా ప్రేమించుకుంటూ.. నవంబర్ ఒకటవ […]
రాసుకు పూసుకు తిరిగి నిశ్చితార్థం చేసుకున్న అనంతరం విడిపోయిన స్టార్ సెలబ్రిటీ జంటలు వీళ్లే…!!
సాధారణంగా సెలబ్రిటీలు ఎవరైనా ఎప్పుడు ఎవరిని ప్రేమిస్తారో అస్సలు అంచనా వేయలేము. అలాగే వీరు ఎప్పుడు ఎవరిని పెళ్లి చేసుకుంటారో కూడా చెప్పలేం. వీరు ఎలా అయితే ప్రేమ, పెళ్లి చెప్పకుండా చేసుకుంటారో.. విడిపోవడం కూడా అలానే విడిపోతారు. ఈ మధ్యకాలంలో చాలామంది నిశ్చితార్థం చేసుకోవడం… అనంతరం విడిపోవడం లాంటివీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా సెలబ్రిటీలు కూడా ప్రేమించుకుని నిశ్చితార్థం కూడా చేసుకుని విడిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం. 1. రక్షిత్ […]
ఆతరం అందాల తార సాక్షి… ఇప్పుడు ఇలా మారిపోయిందా… ఇది అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు….!!
హీరోయిన్ సాక్షి శివానంద్ మనందరికీ సుపరిచితమే. ఈమె నటించిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. మెగాస్టార్ చిరంజీవి సరసన ” మాస్టర్ ” అని సినిమాలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఆ సినిమా అనంతరం తెలుగులో సీతారామరాజు, యువరాజు, వంశోద్ధారకుడు వంటి అనేక సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ఇక ఈ ముద్దుగుమ్మ ఒక్క తెలుగు భాషలోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో సైతం నటించి అక్కడి వారిని మెప్పించింది. ఇక […]
ఒకప్పటి టాప్ హీరోయిన్ మాల శ్రీ ఇప్పుడు ఎలా ఉందో చూశారా… మరీ ఇలా అయిపోయింది ఏంటి భయ్యా…!!
ఒకప్పటి స్టార్ హీరోయిన్ మాలశ్రీ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇక ఈమె చిన్న బాబు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. మంచి పాపులారిటీని దక్కించుకుంది. ఈ సినిమాలో నాగార్జున సరసన పోటాపోటీగా నటించింది. ఈ సినిమా కాస్త మంచి హిట్ అవడంతో ఈ అమ్మడుకు తెలుగులో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. ఇక ఈ ముద్దుగుమ్మ తన అద్భుతమైన అందం, నటనతో అప్పటి కుర్రాళ్లకి పిచ్చెక్కించిందనే చెప్పాలి. ఈమె అసలు పేరు శ్రీ […]
జబర్దస్త్ సత్య శ్రీ కి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉందా… మరీ ఎప్పుడు బయటపడక పోవడానికి కారణమేంటి…!!
జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది పాపులారిటీని దక్కించుకున్నారు. ఈ షో నుంచి కొందరు డైరెక్టర్లు గాను, హీరోలుగాను ఎదిగిన వారు సైతం ఉన్నారు. జబర్దస్త్ కామెడీ షో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా గొప్ప ఎంటర్టైన్మెంట్ నే అందించిందని చెప్పాలి. ఇక ఈ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో సత్య శ్రీ కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ కి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ […]
40 ఏళ్లు దాటిన ఇంకా మూడుముళ్ల బంధంతో ఒక్కటవ్వని హీరోయిన్లు వీళ్లే.. అందరికీ ఒకే కామన్ పాయింట్…!
ప్రేమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ చాలా కామన్. ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరు ప్రేమలో పడుతుంటారు. కానీ కొంతమంది మాత్రం ఆ ప్రేమను పెళ్లిగా మార్చుకుని జీవితాంతం సంతోషంగా ఉంటారు. ఇక మరికొందరు మాత్రం కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో… విడిపోయి వారి జీవితాంతం ఎదురు చూస్తూ ఉంటారు. అలానే సినిమా ఇండస్ట్రీలో కూడా కొంతమంది ఉన్నారు. ప్రేమించి పెద్దల అంగీకారం లేకపోవడం వల్ల వీరు విడిపోయి..40 ఏళ్లు దాటుతున్న పెళ్లిళ్లు చేసుకోకుండా ఉండిపోయారు. […]
ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి సౌత్ లో ఓ స్టార్ హీరోయిన్… గుర్తు పట్టారా..!
పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా? ఈమె ఓ స్టార్ హీరోయిన్. అనేక సినిమాలు చేసి ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది కూడా. ఇక ఈమె ఒక్క తెలుగులోనే కాకుండా.. తమిళ్ లో కూడా బాగా పాపులారిటీని సంపాదించుకుంది. ఒక సినిమాలో రజిని కూతురుగా నటించి అందరి హృదయాలను గెలుచుకుంది. ఆమె మరెవ్వరో కాదు.. నివేదా థామస్. ఈ ముద్దుగుమ్మ ఒక గ్లామర్ పరంగానే కాదు.. అభినయం విషయంలో కూడా ఈమె ప్రేక్షకులని ఆకట్టుకుంది. నాని హీరోగా నటించిన […]









