Editorial

‘ఈనాడు శ్రీధర్’ సొంత కుంపటి..!

ఈనాడు శ్రీధర్ గానే ప్రపంచానికి అంతటికీ నలభయ్యేళ్లుగా పరిచయం ఉన్న కార్టూనిస్టు శ్రీధర్, తన ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత.. సొంత కుంపటి పెట్టుకున్నారు. ఒక యూట్యూబ్ ఛానెల్ ద్వారా రాజకీయ విశ్లేషకుడిగా...

ఎన్ని ‘దిశ’లు ఉన్నా.. ఈ దరిద్రం తొలగేదెలా?

దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేయనంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి సర్కారు.. మహిళల రక్షణ గురించి శ్రద్ధ తీసుకుంటోంది. అన్ని రాష్ట్రప్రభుత్వాలకు ఆదర్శంగా నిలిచే స్థాయిలో జగన్ సర్కారు దిశ చట్టం తీసుకువచ్చింది....

అన్నాచెల్లెళ్లు.. దూరం.. దూరంగా ఉంటున్న షర్మిల, కవిత…

వైఎస్ఆర్, కేసీఆర్ ఇద్దరూ రాజకీయ సమకాలీకులే.. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నపుడు వైఎస్ఆర్ ఓ వెలుగు వెలిగారు. కేసీఆర్ కూడా అంతే.. రాష్ట్రం విడిపోయిన తరువాత ఆయనదే హవా.....

పీకే : తూట్లు పడ్డ నావకి తెడ్డు వేస్తాడా?

తెలుగు రాజకీయాలకు సంబంధించినంత వరకు పీకే అంటే పవన్ కల్యాణ్ అనుకుంటారు గానీ.. యావద్దేశం దృష్టిలో పీకే అంటే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. ఎన్నికల్లో పార్టీలను అలా సునాయాసంగా అధికారంలోకి తీసుకువచ్చేసే...

తెలుగు సీఎంలూ.. స్టాలిన్ నుంచి నేర్చుకోండి..!

అరవయ్యేళ్లు దాటిపోయేవరకు పార్టీకి యువనేతగానే మిగిలిపోయిన స్టాలిన్.. ఈ వయసులో దక్కిన ముఖ్యమంత్రి పదవిని చాలా చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికీ ఒక మోడల్ అనిపించేలాగా.....

పాపం చంద్రబాబు.. ఎన్నెన్ని కష్టాలు వచ్చాయో..?

‘అధికారాంతమునందు చూడవలె కదా.. ఆ అయ్య సౌభాగ్యముల్’ అన్నారు పెద్దలు. అధికారం ఉన్నప్పుడు అందరూ మన చుట్టూ తిరుగుతూ మన భజన చేస్తూ కీర్తిస్తూ గడుపుతూ ఉంటారు. కానీ, అధికారం దిగిపోయిన తర్వాత...

వైఎస్సార్ : పంచసూత్రాల పరమోన్నత వ్యక్తిత్వం!

కారణజన్ములు అనే కోవకు చెందిన మహానుభావులు.. ఒక ప్రత్యేక కారణం కోసం పుడతారు. లోకకల్యాణం కోసం నిరంతరం పరిశ్రమిస్తూ ఉండే భగవంతుడు- ప్రతిపనినీ తానొక్కడూ చేయలేక.. కొన్ని నిర్దిష్టమైన పనులు పూర్తి ...

జగన్.. డిఫరెంట్ పొలిటీషియన్..?

అసంతృప్తి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న వైసీపీ అధినేత రాజకీయం అనేదే ఒక విచిత్రమైన ఆట.. చదరంగంలో వేసే ఎత్తులకంటే పై ఎత్తులు మెరుగ్గా వేయాలి. లేకపోతే అథ:పాతాళానికి నాయకుడు పడిపోతాడు.. ఆ తరువాత ఇక...

నారా లోకేష్.. దూసుకుపోతున్న టీడీపీ బుల్లెట్..

తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావుదే హవా.. ఆ తరువాత అల్లుడు చంద్రబాబు నాయుడిది.. ఇపుడు ఎవరిది అనే ప్రశ్న వస్తే.. ఇంకెవరిది బాబు గారిదే అని సమాధానం వస్తుంది....

ఒకటే పార్టీ.. ఎవరి యాత్ర వారిది..!

భారతీయ జనతా పార్టీ.. అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి దీటుగా నిలిచి పోరాడి అధికారంలోకి వచ్చింది. మాది కుటుంబ పార్టీ కాదు.. కార్యకర్తల పార్టీ.. కలిసి కట్టుగా ఐకమత్యంగా ఉంటాం అని...

కారును ఢీ కొట్టాలా? వద్దా..?  తెలంగాణ బీజేపీ నేతల్లో అనుమానాలు..

రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీకి మేమే ప్రత్యామ్నాయం అని బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చిన...

కొత్త బాస్ కావాలి బాసూ..!  ఏపీలో పీసీసీ అధ్యక్షుడిని మార్చే ఛాన్స్..?

ఆంధ్ర్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది.. ఆ పార్టీ రాష్ట్రంలో ఉందా అంటే.. ఉంది అంతే.. అంతకుమించి ఇంకేమీ చెప్పలేం. అందుకే పార్టీ అధిష్టానం రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ద్రుష్టి...

కేసీఆర్ ప్లాన్ ఏంటో..  ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకు వాయిదా వేశారో?

హుజూరాబాద్ ఎన్నికలు జరిగేంతవరకు సీఎం, టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీర్ కాన్సట్రేషన్ మొత్తం అటే ఉంటుంది.. ఉంది కూడా. ఆయన ప్రవర్తన కూడా అలాగే ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. హుజూరాబాద్ లో...

తెలంగాణ పాలిటిక్స్.. బిఫోర్ రేవంత్.. ఆఫ్టర్ రేవంత్

- రేవంత్ రాగం పాడుతున్న ఇతర పార్టీలు.. ఉత్సాహంలో కాంగ్రెస్ ..మేల్కొన్న కేసీఆర్..బేజారవుతున్న బీజేపీ..టీడీపీ మామూలే. రేవంత్ రెడ్డి.. ఓ ఫైర్ బ్రాండ్.. అతని మాటే ఓ సంచలనం.. అతని దుందుడుకు స్వభావమే అతని...

కేసీఆర్ భారీ వ్యూహం.. మంత్రివ‌ర్గంలోకి క‌విత‌‌..?

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ త‌న‌య‌, మాజీ ఎంపీ క‌విత అఖండ విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం వెల్లడి అయింది....

Popular

spot_imgspot_img