మెగా అభిమానులతో పాటు బడా సెలబ్రిటీలు కూడా ఎప్పుడెప్పుడా అంటూ వెయ్యి కళ్లతో ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. కొరటాల డైరెక్షన్ లో తెరకెక్కిన ఆచార్య ..ఎట్టకేలకు గ్రాండ్ గా ధియేటర్స్ లో కొద్ది గంటల ముందే రిలీజ్ అయ్యింది. మా అభిమాన హీరోని ఎలా చూపిస్తారో కొరటాల అని ఈగర్ గా వెయిట్ చేసిన అభిమానుల ఆశలను నిరాశ పరుస్తూ.. డైరెక్టర్ ఊహించని షాక్ ఇచ్చాడు. హీరో ఎంట్రీలో అసలు పసలేదు. మెగా హీరో […]
Author: admin
ఆచార్య రిజల్ట్: ఇప్పుడేం అంటావ్ రాజమౌళి..?
పాపం..ఈగ సినిమాలో కేవలం అరగంట కూడా లేని హీరో నాని క్యారెక్టర్ డిజైన్ చేసిన రాజమౌళి..ఆయన కి ఎన్ని ఫ్లాప్ సినిమా లు పడ్డాయో మనకు తెలియనదికాదు. ఇప్పుడు అదే ఫార్ములా ఇక్కడ వర్క్ అవుట్ అయ్యిందా..అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. మనకు తెలిసిందే.. ఇండస్ట్రీలో రాజమౌళి ఎవరితో నైన సినిమా తీస్తే..ఆ హీరో తరువాత సినిమా అడ్రెస్ లేకుండా పోతుంది. బాక్స్ ఆఫిస్ వద్ద డిజాస్టర్ గా నిలుస్తుంది. ఇదే విషయాని మీడియా వాళ్లు..పలువురు […]
చిరంజీవి ‘ఆచార్య’ మూవీ రేటింగ్ అండ్ రివ్యూ
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రం ఎప్పుడో రిలీజ్ కవాల్సి ఉన్నా, అనేక కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ మూవీపై మెగాఫ్యాన్స్‌లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక వేసవి కానుకగా ఈ సినిమాను నేడు(ఏప్రిల్ 29) ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. మరి మెగాస్టార్ చాలా కాలం తరువాత చేసిన ఆచార్య సినిమా […]
వరంగల్ శ్రీను కోసమైనా ‘ ఆచార్య ‘ హిట్ అవ్వాలి… తొక్కేసి ఎక్కేస్తాఅనేటోడికి గుణపాఠం కావాలి..!
మన తెలుగు సినిమా రంగంలో హీరోలు, దర్శకులు, నిర్మాతల కష్టాన్ని పీల్చిపిప్పి చేస్తూ గుంజుకుంటోన్న దొంగోళ్లు తయారయ్యారు. చెప్పేవన్ని అబద్ధాలు.. మాట్లాడేవి కోతలు.. తప్పుడు లెక్కలు.. మాయ మాటలే పెట్టుబడిగా పెట్టి బతికేస్తూ కోట్లకు పడగలెత్తున్నారు. ఓ సినిమా తీయాలంటే దానికోసం కొన్ని వేల మంది కష్టం ఉంటుంది.. కొన్ని కోట్లు పెట్టుబడులుగా పెడతారు. తీరా రిలీజ్ చేయాలంటే థియేటర్లు ఇవ్వరు.. పైగా వాళ్లు చెప్పిన రేటుకు.. వాళ్లకే ఇవ్వాలి.. లేదంటే లేదు.. పోని హిట్ అయ్యాక […]
పడిపోయిన ఆ హీరో కెరీర్ తిరిగి నిలబెట్టిన సూపర్‌స్టార్ కృష్ణ..!
అందుకే క్రిష్ణ సూపర్ స్టార్ అయ్యారు. ఆయన నిజమైన హీరో అని కూడా ఈ రోజుకీ టాలీవుడ్ లో చెబుతారు. క్రిష్ణ తెర వెనక హీరోగా ఎందరికో సాయం చేశారు. అంతే కాదు, ఆయనతో సినిమాలు తీసి ఆర్ధికంగా నష్టపోయిన వారికి కూడా ఆయన తిరిగి సినిమాలు చేసి నిలబెట్టిన చరిత్ర కూడా ఉంది. ఒక విధంగా సినీ రంగాన మకుటం లేని మహరాజు క్రిష్ణ. అలాంటి హీరో మళ్లీ టాలీవుడ్ కి వస్తారా అంటే చెప్పలేమనే […]
సినిమాల్లో హిట్టవుతోన్న పవన్ జనాల్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు…!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహారం.. ఆసక్తిగా మారిందని అంటున్నారు పరిశీలకులు. ఆయన కావాలి.. రావాలి.. అని యువత కోరుకుంటున్నారు. అయితే.. ఆయన వస్తున్నారు. కానీ, ఇలాల వచ్చి అలా వెళ్లిపోయి.. షెడ్యూల్ చూసుకుని వస్తున్నారు. దీంతో పార్టీ పుంజుకునేది ఎప్పుడు? అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. నిజానికి జనసేనకు ఫాలోయింగ్ లేదా? అంటే.. ఉంది. వైసీపీకి, టీడీపీకి మించిన ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే.. ప్రస్తుత రాజకీయాల్లో నిజాయితీ గురించి.. డబ్బులు ఇవ్వకుండా.. ఓట్లేయాలనే అంశం గురించి […]
వివాహం చేసుకునే స్త్రీ – పురుషుల మధ్య ఆ గ్యాప్ ఎంత ఉండాలో తెలుసా..?
మనిషి జీవితంలో వివాహం అనే పదానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అందుచేతనే పెళ్లి చేసుకున్న భాగస్వామి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటూ ఉంటారు. నిజానికి పురాణాల ప్రకారం పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని చెబుతూ ఉంటారు. అంతేకాకుండా అన్ని వేడుకల కంటే వివాహం అనేది చాలా ఘనమైనదని చెబుతూ ఉంటారు. ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైనది కాబట్టే పురాణాల్లో సైతం పెళ్లి గురించి ప్రత్యేకంగా చెబుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం యుగంలో […]
ఆచార్య.. ఏక్కడో తేడా కొడుతోంది శీనా!
ఆచార్య.. ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఇదే పేరుతో మార్మోగిపోతుంది. ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు రెడీ అవుతుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఆచార్య సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అంటున్నారు చిత్ర విశ్లేషకులు. అయితే ఇదంతా బాగానే ఉంది.. కానీ ఒకవేళ ఈ సినిమాకు […]
పీకేను పిండేయబోతున్న జగన్ ..ఎలాగంటారా ఇలా ?
ఔను! ఇప్పుడు ఈ సందేహాలు కూడా వస్తున్నాయి. రాజకీయాల్లో ఇది అర్హమైనది.. ఇది కాదు.. అని చెప్ప డానికి ఛాన్స్ లేదు. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి అవసరం వచ్చినా.. నాయకులు ఆయా అవసరాలను తమ కు అనుకూలంగా మార్చుకునేందుకు ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు.. ఏపీ సీఎం జగన్ కూ డా భవిష్యత్తులో ఇలాంటి వ్యూహమే వేసే అవకాశం కనిపిస్తోంది. రేపు వచ్చే ఎన్నికల్లో.. పోటీ తీవ్రత పెరి గి.. తను గెలవడం కష్టమని అనుకున్నప్పుడు.. సెంటిమెంటును […]