రేష్మీ కోరిక తీరేదెప్పుడు?

బుల్లితెర యాంకర్‌గానూ సోలో పర్‌పార్మెన్స్‌ చేస్తోంది అందాల రేష్మీ గౌతమ్‌. వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన నాటి నుండీ థ్రిల్లర్‌ మూవీస్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌ అయ్యింది. వరుసపెట్టి ధ్రిల్లర్‌ మూవీస్‌నే ఎంచుకుంటోంది. ఒకదానితో ఒకటి వాటిలో అవే పోటీపడుతున్నాయి తప్ప రేష్మీ సినిమాలు ఇంకే సినిమాకి పోటీగా నిలవడం లేదు. ‘గుంటూర్‌ టాకీస్‌’ సినిమా పబ్లిసిటీ పరంగా సక్సెస్‌లో ఓకే అన్పించినా, ఆ తరువాత వచ్చిన ‘అంతం’ అయితే ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిందో తెలీదు. ఇంకా వరుస […]

తెలంగాణలో వైఎస్సార్సీపీ: గుడ్‌ జోక్‌

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకే దిక్కు లేదు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యభూమిక పోషిస్తుందని ఎవరైనా అనాల్సి వస్తే అది పెద్ద జోకే అవుతుంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ కూడా తెలంగాణలో మనుగడ సాధించలేని పరిస్థితి ఏర్పడింది. కేంద్రంలో అధికారంలో ఉండటంతో బిజెపి కాస్త బతికిపోయిందంతే. వామపక్షాలకు కూడా చోటు లేకుండా పోయింది తెలంగాణలో. ప్రత్యేక రాజకీయ పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. వాటిని ఇంకా కాంప్లికేటెడ్‌గా మార్చేశారు టిఆర్‌ఎస్‌ అద్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌. […]

నాయుడుగారి సేవ – నెల్లూరు స్వాహా

కేంద్ర మంత్రి,బీజేపీ మాజీ అధ్యక్షుడు,ప్రత్యేక హోదా విషయం లో ఆంధ్ర ప్రదేశ్ ని నట్టేట ముంచిన మొనగాడు..ఈ పాటికే అర్థం అయుంటుంది ..ఆ ఘనాపాటి ఎవరో కాదు మన వెంకయ్య నాయుడు గారే అని.నాయుడు గారి ప్రత్యేక చిందులగురించి ఇప్పుడు మాట్లాడటానికేముంది కానీ నాయుడు గోరు గురివింద నీతులు నెల్లూరులో మరో సారి బయటపడ్డాయి. మైక్ దొరికే ఉపన్యాసాలు దంచేసే వెంకయ్య గారు అధికార ముసుగులో పెద్ద ప్లాన్ వేశారు నెల్లూరు నగరం లో.ఎప్పుడూ నీతి, నిజాయితీ […]

రాజకోట(అమరావతి) రహస్యం తెలుసా?

రాజధాని నిర్మాణం రాజకోట రహస్యంగా మారిందనే విమర్శలు తీవ్రమవుతున్నాయి. నిర్మాణం కోసం సింగపూర్‌ కన్సార్టియం సమర్పించిన స్విస్‌ ఛాలెంజ్‌ ప్రతిపాదనలు ఇతర నిర్మాణ సంస్థలకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ప్రతిపాదనల్లో సరైన వివరాలు లేకపోవడంతో దానిని ఛాలెంజ్‌ చేయాలని భావిస్తున్న ఇతర నిర్మాణ సంస్థలు ఆయోమయంలో పడుతున్నాయి. కీలక వివరాలు ఉండాల్సిన చోట చుక్కలు (డాట్స్‌) మాత్రమే దర్శనమిస్తున్నాయి. ఆర్థిక అంశాలకు సంబందించిన ముఖ్యమైన వివరాల్లో ఈ పరిస్థితి నెలకొంది. సింగపూర్‌ సంస్థలకే నిర్మాణ పనులను […]

ఆంధ్రప్రదేశ్‌కి తెలంగాణ సాయం

ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌కి తెలంగాణ రాష్ట్రం మద్దతివ్వనుందట. తెలంగాణలోని అధికార పార్టీ అయిన టిఆర్‌ఎస్‌, రాజ్యసభలో ప్రత్యేక హోదా బిల్లు (కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్‌ బిల్లు)పై ఓటింగ్‌ జరిగితే, అనుకూలంగా ఓటు వేయాలని నిర్ణయం తీసుకుందని సమాచారమ్‌. ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెసు అధ్యక్షుడు రఘువీరారెడ్డి విజ్ఞప్తితో టిఆర్‌ఎస్‌ ఎంపీ (రాజ్యసభ సభ్యుడు) కేకే సానుకూలంగా స్పందించారట. ఆంద్రప్రదేశ్‌కి అనుకూలంగా ఓటేస్తామని చెప్పారట. ఈ నెల 22వ తేదీన రాజ్యసభలో ఈ బిల్లుపై ఓటింగ్‌ జరిగే […]

NTR,కళ్యాణ్ కలిస్తే దండయాత్రే

రచయితలుగా సినీ ప్రస్థానం ప్రారంభించి దర్శకులుగా దూసుకుపోయిన,పోతున్న చాలామందిని మనం చూస్తూనే వున్నాం.ఈ తరహాలో ముక్యంగా చెప్పుకోవాల్సింది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్,కొరటాల శివ గురించి.వల్లే కాదు ఇంకా చాలామంది రచయితలు దర్శకులుగా సత్తాచాటుతున్నారు.తాజాగా ఈ జాబితాలో వక్కంతం వంశీ కూడా చేరనున్నారు. దండయాత్ర..ఇది దయా గాడి దండయాత్ర అంటూ NTR తో టెంపర్ సినిమాతో దండయాత్ర చేయించాడీ రచయిత వక్కంతం వంశీ.టెంపర్ సినిమాకి ప్రాణమే కథ,కథనం,క్లయిమాక్స్,NTR నటన.అంతలా NTR దండయాత్ర చేయడానికి కథలోని డెప్త్ కూడా లాగే […]

క్రాప్ హాలిడే చూసాం..ఇప్పుడు కబాలి హాలిడే

రైతులంతా వ్యవసాయానికి మద్దతు ధర లభించడం లేదని క్రాప్ హాలిడే ప్రకటించడం మనం చూసాం.అది నిరసన.అయితే పలు కంపెనీ సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ సెన్సేషన్ మూవీ కబాలి రిలీజ్ డేట్ ఈ నెల 22 న సెలవు దీనగా ప్రకటించి కబాలి హాలిడే డిక్లేర్ చేశారు.కాక పోతే ఇది నిరసన హాలిడే కాదు కేవలం రజిని మేనియా . ట్రైలర్ తోనే సంచలనాలు క్రియేట్ చేసిన కబాలి.. ప్రీ రిలీజ్ బిజినెస్, మార్కెటింగ్, టికెట్ సేల్స్ […]

నువ్వు నేను అనిత ప్రెగ్నెంట్ కహాని

తేజ ఫామ్ లో వున్నప్పుడు తీసిన నువ్వు నేను సినిమా గుర్తుందా..అదేనండి ఉదయ్ కిరణ్ అనిత జంటగా యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్ నువ్వు నేను సినిమా.ఆ సినిమాలో అరేయ్ ఒరేయ్ ఏంట్రా అంటూ ఎంతో చలాకీగా కనిపించిన అనిత,ఆ తరువాత కొన్ని తెలుగు సినిమాల్లో కనిపించినా పెద్దగా గుర్తింపు రాలేదు.ఆ తరువాత అవకాశాల్లేక బాలీవుడ్ కి మకాం మార్చింది ఈ ముద్దు గుమ్మ. ఎంచక్కా హిందీ సీరియల్స్ తో కాలక్షేపం చేస్తోంది అమ్మడు.ప్రముఖ వ్యాపారవేత్త రోహిత్ […]

ఫ్రాన్స్ కి పాకిన నాగచైతన్య ప్రేమమ్!

సినిమాకి ఎల్లలు లేవంటారు.భావానికి బాషాక్కర్లేదని కూడా విన్నాం.సినిమాలో కంటెంట్ ఉంటే అది బాషా బేధం లేకుండా దేశ సరిహద్దులు చెరిపేసిన చిత్రాలు చరిత్రలో ఎన్నో వున్నాయి.ఈ కోవలోకే తాజాగా నాగచైతన్య నటిస్తున్న మలయాళం మూవీ ప్రేమమ్ కూడా చేరుతోంది. ఈ లో బడ్జెట్ మూవీ కోట్లు కురిపిస్తోంది.అందరి దృష్టిని ఆకట్టుకున్న మలయాళీ క్లాసిక్ ప్రేమమ్ బాషా బేధం లేకుండా ఇండియా లో అన్ని భాషల్లోనూ విజయడంకా మోగిస్తోంది.ఓ సింపుల్ కాన్సెప్ట్ కి అందమైన చిత్ర రూపం ఇస్తే […]