ఎంకి పెళ్లి సుబ్బి చావుకొంచిందన్నట్టు తయారైంది ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం.ఇప్పటికే ప్రత్యేకహోదా పైన ఆశలు వదులుకున్న ప్రజానీకానికి ప్రయివేట్ మెంబెర్ బిల్ రూపం లో KVP కొత్త ఆశలు చిగురింపచేసాడు.అసలు సాంకేతికంగా చూస్తే ప్రయివేట్ మెంబెర్ బిల్లులు ఇప్పటివరకు ఏవీ కార్య రూపం దాల్చకపోయినా కనీసం ఏదో కొంత ఒత్తిడైనా కేంద్రం పైన తేవడానికి ఈ బిల్లు ముమ్మాటికీ ఎంతో ఉపయోగపడుతుందన్నది కాదనలేని వాస్తవం. మానం ఒకటి తలిస్తే విధి ఇంకోటి తలిచి నట్లు,ఈ రోజే […]
Author: admin
రాజ్యసభలో ఆప్ నేత వీడియో చిచ్చు
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మాన్ వీడియో వ్యవహారంపై పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. భగవంత్‌పై సభా హక్కుల ఉల్లంఘన రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికార బీజేపీ, అకాలీదళ్ సభ్యులు పట్టుబట్టారు. దీంతో ఉభయసభల్లోనూ గందరగోళం తలెత్తింది. సభా కార్యక్రమాలు స్తంభించిపోవడంతో ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. భగవంత్ మాన్ తీసిన వీడియో తీవ్రవాదుల చేతుల్లో పడితే బాధ్యత ఎవరిదని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి, హరసిమ్రత్ […]
కబాలి ” రివ్యూ “
టాగ్ లైన్ : అభిమానులకి మరో “భాషా” TJ రేటింగ్ : 3/5 సినిమా: కబాలి నటీనటులు: రజనీకాంత్, రాధికాఆఫ్టే, నాజర్ తదితరులు బ్యానర్: వీ క్రియేషన్స్, షణ్ముఖ ఫిలింస్ సంగీతం: సంతోష్ నారాయణన్ సినిమాటోగ్రఫీ: జీ మురళీ ఎడిటింగ్: కేఎల్.ప్రవీణ్ నిర్మాత: కలైపులి ఎస్.థాను కథ,దర్శకత్వం: పా. రంజిత్ థియేటర్ వాచ్డ్: ఏషియన్ GPR – స్క్రీన్ -3 మొత్తానికి సూపర్ స్టార్ బయటొచ్చాడు.ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన అభిమానుల్ని అలరించడానికి వచ్చేసాడు.ఎన్నో రూమర్లు,గాసిప్ లు […]
ప్రేక్షకులను ఆశ్చర్య పరచిన రజనీకాంత్
అమెరికాలో బుధవారం సాయంత్రం రజనీకాంత్ నటించిన ‘కబాలి’ సినిమాను స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటుచేశారు. ఈ షోకు హాజరైన అభిమానులు అక్కడ రజని ని చూసి ఆశ్చర్యపోయారు. ‘కబాలి’ సినిమాకు వచ్చిన అభిమానులకు ఏకంగా రియల్ ‘కబాలి’ రజనీకాంత్ దర్శనమివ్వడంతో సంభ్రమాశ్చర్యంలో మునిగిపోయారు. సాన్ ఫ్రాన్సిస్కోలో ఏర్పాటు చేసిన ఈ షోకు రజనీ ప్రత్యేక అతిథిగా హాజరై.. అభిమానుల్ని అలరించారు. భారత్‌లోనే కాదు అమెరికాలోనూ ‘కబాలి’ సినిమా తొలి మూడు రోజుల టికెట్లు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. అమెరికా […]
నయన్ అందాల ఆరబోయనుంది
కెరీర్ ప్రారంభంలో కేరళ కుట్టి నయనతార బాగానే గ్లామర్ షో చేసింది. ‘బిల్లా’ చిత్రంలో బికినిలో కనిపించి యువతను ఉర్రూతలూగించింది. కాగా వయసు పెరిగే కొద్ది గ్లామర్‌ను కూడా పెంచుకుంటున్న ఈ అమ్మడు ఈమధ్య ఎక్కువగా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ చిత్రాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె చేతిలో అరడజను చిత్రాలు ఉన్నాయి. కాగా చాలా కాలం తర్వాత ఆమె చియాన్ విక్రమ్ సరసన నటించిన ‘ఇరుముగన్’ చిత్రంలో మరలా మునుపటి గ్లామర్ షో చేసి శౄంగార […]
పరిటాల అనుచరులు హత్య:సొంత పార్టీ వాళ్లే
అనంతపురం లో మళ్ళీ ఫ్యాక్షన్ బుసలు కొట్టింది.పాత కక్షలు భగ్గుమన్నాయి.ఇద్దరు పరిటాల రవి అనుచరులు దారుణ హత్యకు గురయ్యారు.గోపీనాయక్, వెంకటేష్ నాయక్ లను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం హతమార్చారు.ప్రత్యర్థులు గోపి వెంకటేష్ లను ఆటోతో డీ కొట్టించి వేట కొడవళ్ళతో అతి కిరాతకంగా హతమార్చారు. అయితే ఇప్పటివరకు రాజకీయ ప్రత్యర్థులు ఫ్యాక్షన్ కి బలవ్వడం చూస్తున్నాం.కానీ ఈ జంట హత్యలు, హతులు,దోషులు కూడా ఒకే పార్టీకి చెందిన వారు కావడం గమనార్హం.గోపి,వెంకటేష్ ఇద్దరు దివంగత పరిటాల […]
నేరగాళ్ల లిస్ట్:టాప్ టెన్ లో మోడీ
అభివృద్దిలోనో,విదేశీ పర్యటనల్లోనో అనుకునేరు..కాదు కాదు ప్రపంచం లోని టాప్ 10 నేరగాళ్లలో సాక్షాత్తు భారత దేశ ప్రధానమంత్రి మోడీ వున్నట్టుగా చూపుతోంది సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్.ఎవరైనా గూగుల్ లో టాప్ 10 క్రిమినల్స్ అని సెర్చ్ చేస్తే అందులో మోడీ ని చూపడం తో ‘గూగుల్’ సీఈఓ, సంస్థ భారత హెడ్‌కు అలహాబాద్ కోర్టు నోటీసు పంపింది. ప్రపంచం లోనే టాప్ 10 క్రిమినల్స్ లో మోడీని చూపుతున్నారంటూ ఓ అడ్వకేటు ఇచ్చిన ఫిర్యాదుకు స్పందించిన […]
‘కబాలి’ లీక్ అయిపోయింది
ప్రపంచం మొత్తం ‘కబాలి’ మానియా నడుస్తోంది. సాధారణ వ్యక్తి నుండీ, స్టార్స్ వరకూ ఈ సినిమా గురించి ఎదురు చూస్తున్నారు. ఇంతవరకూ ఉన్న సినిమా రికార్డులు అన్నీ బద్దలు కొట్టడానికి భారీ హైప్‌తో వస్తున్నాడు ‘కబాలి’. అయితే ఇంతగా పబ్లిసిటీ జరుగుతున్న ఈ సినిమా పైరసీ బారి నుంచి మాత్రం తప్పించుకోలేకపోయింది. నెట్‌లో ‘కబాలి’ సినిమా వీడియో లీక్ అయిపోయింది. రెండున్నర నిముషాల వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇంతకుముందే ఇంటర్నెట్‌లో సినిమా లీక్ కాకుండా, పైరసీకి […]