సోలో క్రెడిట్‌ వైఎస్‌ జగన్‌దే

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా బంద్‌ విజయవంతమైంది. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనడంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ ఇంకా ఉత్సాహంగా బంద్‌ని విజయవంతం చేసింది. ముందస్తుగా పార్టీ నాయకుల్ని సమాయత్తం చేసిన వైఎస్‌ జగన్‌, ఈ బంద్‌ని సంపూర్ణంగా విజయవంతం చేసి కేంద్రానికి, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ప్రత్యేక హోదా కోసం ఉంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారో తెలియజేశారు. తద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆవేదన కేంద్రానికి అర్థమయ్యేలా చేయడంలో వైఎస్‌ జగన్‌ విజయం సాధించగలిగారని చెప్పడం నిస్సందేహం. […]

అమలాపాల్‌ చేసిన తప్పేంటి?

అమలాపాల్‌ నేచురల్‌ బ్యూటీతో ఆకట్టుకుంటుంది. తెలుగులో చాలా తక్కువ సినిమాలే చేసినా ప్రేక్షకులకు గుర్తుండిపోయే ముఖం ఆమెది. తమిళంలో ఎన్నో హిట్‌ సినిమాలు చేసింది. సెలక్టివ్‌గా సినిమాలు చేసి తక్కువ టైంలోనే పెళ్లి చేసుకుని సెటిలయిపోయింది. ప్రముఖ తమిళ దర్శకుడు విజయ్‌ని ప్రేమించి పెళ్యాడింది ఈ నేచురల్‌ బ్యూటీ. అయితే పెళ్లయినాక కూడా సినిమాల్లో నటించడం మానలేదు. ఇలా నటిస్తూ ఎంతో మంది హీరోయిన్స్‌కి ఇన్సిపిరేషన్‌ అయ్యింది కూడా. పెళ్లయినా కూడా అమలాపాల్‌లా మేము కూడా సినిమాల్లో […]

రాణీముఖర్జీ ని పట్టాడు 5 కోట్లు కొట్టాడు

ఐటీ శాఖకు షాకిచ్చింది బాంబే హైకోర్టు. ఓ ఇన్ఫార్మర్ కు ఐదు కోట్లివ్వకుండా ఆలస్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వీఐపీల ఆస్తుల వివరాలను రహస్యంగా అందించడంలో ఐటీ శాఖకు కొంతమంది సహకరిస్తుంటారు. అలాంటి వారికి కమిషన్ ఇస్తుంటుంది ఆదాయపన్ను శాఖ. అలాంటి వారిలో ఒకరు… బాలీవుడ్ స్టార్స్ రాణీముఖర్జీ, శేఖర్ సుమన్, బాలాజీ టెలీఫిలింస్ లతో పాటు 17 మంది వీఐపీల ఆస్తుల వివరాలను ఐటీ శాఖకు అందించాడు. దీంతో ఐటీ శాఖ నోటీసులు పంపి.. […]

‘జులాయి’ దోపిడీ:90 సెకన్లలో 15 లక్షలు

బ్యాంకు దోపిడీ.. నిమిషన్నరలోనే పూర్తి చేసేశారు. ఇలా వచ్చారు అలా వెళ్లారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపలే పనంతా అయిపోయింది. మొత్తం 15 లక్షల రూపాయలు దోచుకెళ్లారు. ఈ ఘరానా దోపిడీ పంజాబ్ లోని లుథియానాలో ఉన్న జవహర్ నగర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో జరిగింది. సోమవారం జరిగింది ఈ దోపిడీ. మరో విశేషం ఏంటంటే కోచర్ మార్కెట్  పోలీస్ పోస్ట్ కు సరిగ్గా 200 మీటర్ల దూరంలో ఉంది ఈ బ్యాంక్. మొత్తం నలుగురు […]

బ్రేకప్ తర్వాత ఓ రేంజ్ లో ఎంజాయ్!

పాకిస్తాన్ మూలాలున్న అమెరికన్ నర్గీస్ ఫక్రి. సినిమాల్లో కంటే ఎఫైర్లు, గ్లామర్ షోతోనే వార్తల్లో ఎక్కువగా నానింది ఈ బ్యూటీ. ఉదయ్ చోప్రాతో డేటింగ్, బ్రేకప్ లతో టాకాఫ్ ది టౌన్ గా మారింది. ఇటీవలే హౌజ్ ఫుల్ -3లో సందడి చేసిన ఈ భామ తనకు తగిన గుర్తింపు లేదనుకుంటుందో ఏమో గానీ బాలీవుడ్ కు బై చెప్పేయాలని నిర్ణయించుకుందని అంటున్నారు. ఆమె పూర్తిగా అమెరికాకే పరిమితం కానుందని చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే, ఉదయ్ తో […]

సవాల్ విసురుతున్న తమన్నా డాన్స్

తెలుగు హీరోయిన్స్ లో బెస్ట్ డాన్సర్ ఎవరా అంటే ముందుగా వినిపించే పేర్లు తమన్నా,శృతిహాసన్ పేర్లే.వీరిలో తాజాగా మెరుపు తీగ తమన్నా ఇరగ దీసింది.చాలా రోజుల తర్వాత.. స్టెప్పులతో దుమ్ములేపింది.టాప్ హీరోలకే తన డాన్స్ తో సవాల్ విసిరింది మిల్కీ బ్యూటీ. గతం లో ఎన్టీఆర్ ,రాంచరణ్,అల్లు అర్జున్ వంటి బెస్ట్ డాన్సర్స్ తో స్టెప్పులేసి శభాష్ అనిపించుకున్న తమన్నా తాజాగా అభినేత్రి సినిమాలో ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా మెప్పు పొందింది.లేటెస్ట్ గా రిలీజ్ అయినా […]

తోడు దొంగల బ్రేకప్ ఆట!

రాష్ట్ర విభజన తరువాత మొదట్లో టీడీపీ బీజేపీ ల మధ్య రొమాన్స్ ఓ రేంజ్ లో సాగింది..ఇప్పటికీ సాగుతూనే ఉందనుకోండి అది వేరే విషయం.అయితే మొదటి నుండి ఇద్దరిమధ్య గిల్లికజ్జాలు షరా మాములే అన్నట్టుగా సాగింది సంసారం.ఇద్దరు చాలా వ్యూహాత్మకంగా ఒకరిపై ఒకరు అవసరానికి తగ్గట్టు ఆచి తూచి విమర్శించుకుంటూ వచ్చారు ఇన్ని రోజులు. ఎప్పటికప్పుడు ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్లకు తోచిన విదంగా ఎదుటి వాళ్ళని వాడుకుంటూ వచ్చారు.ఈ విషయం లో బీజేపీ కంటే […]

సాగరకన్యకి టాలీవుడ్‌ గాలం

శ్రీలంక బ్యూటీ జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌, బాలీవుడ్‌లో హీరోయిన్‌గా వరుస విజయాల్ని, అంతకు మించి ఆఫర్లను సొంతం చేసుకుంటోంది. ఈ బ్యూటీకి తెలుగు సినీ పరిశ్రమ నుంచి గాలం వేస్తున్నారట. టాలీవుడ్‌ నుంచి ఆఫర్లు వస్తున్న మాట వాస్తవమేనంటోంది జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌. టైగర్‌ ష్రాఫ్‌తో ఈ భామ ‘ఎ ఫ్లైయింగ్‌ జాట్‌’ అనే సినిమాలో నటిస్తోంది. మంచి స్విమ్మర్‌. అలాగే, డీప్‌ సీలో స్మిమ్మింగ్‌ చేయడమంటే ఇష్టమట. ఎంతో రిస్క్‌తో కూడుకున్నది ఈ డీప్‌ స్విమ్మింగ్‌. సముద్ర అంతర్భాగంలో […]

సోనాక్షి రూటే సెపరేటు

బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా దూసుకెళ్లిపోతోంది సోనాక్షి సిన్హా. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘అకీరా’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. లేడీ ఓరియెంటెడ్‌ యాక్షన్‌ మూవీగా తెరకెక్కుతోంది ఈ సినిమా. ఈ సినిమాలో సోనాక్షి లేడీ సూపర్‌ స్టార్‌గా తనలోని యాక్షన్‌ టాలెంట్‌ని ప్రేక్షకులకి పరిచయం చేయనుంది. బాలీవుడ్‌లో ఈ భామ రూటే సెపరేటు. ఎందుకంటే తన తోటి హీరోయిన్లు తన కన్నా ముందంజలో ఉన్నప్పటికీ వారి మీద ఏ మాత్రం అసూయ పడదంట సోనాక్షి. ఎవరి […]