ప్రస్తుత రాజకీయాల్లో అపార రాజకీయ అనుభవమున్న నేత ఎవరంటే గుర్తొచ్చే తొలిపేరు చంద్రబాబు! రాజకీయ వ్యూహాలు రచించి ప్రత్యర్థులను చిత్తు చేయడంలో అయనకు మించిన నేత లేరు! మరి అలాంటి ఆయనకే ఒక జిల్లాలో రాజకీయాలు చుక్కలు కనిపిస్తున్నాయట. ఆ జిల్లాలో ఎలాగైనా పట్టు సాధించాలని అనుకున్న కొద్దీ.. ఇంకా ఇంకా పరిస్థితులు దిగజారిపోతున్నాయట. ముఖ్యంగా సొంత పార్టీలోని వర్గ రాజకీయాలే ఇందుకు కారణమని పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. స్వయంగా చంద్రబాబే రంగంలోకి దిగినా పరిస్థితి మారలేదంటే […]
Author: admin
మహేష్ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడు
ఓ స్టార్ హీరో ఒకేసారి రెండు సినిమాల షూటింగ్‌లలో పాల్గొనడం టాలీవుడ్ లో చాలా తక్కువ. స్టార్ హీరో.. ఒకసారి ఒక సినిమానే అనే కాన్సెప్ట్‌ని మనోళ్లు అంత స్ట్రిక్ట్ గా పాటించేస్తున్నారు. బాలీవుడ్‌లో షారూక్ లాంటి స్టార్స్ కూడా ఇలాంటివి అప్లై చేయరు కానీ.. మనోళ్లు మాత్రం ఫాలో అయిపోతుంటారు. అందుకే ఈ బ్యాడ్ ట్రెండ్‌కి బ్రేక్ వేసి కొత్తగా ట్రై చేయబోతున్నాడట మహేష్ బాబు. ప్రస్తుతం మురుగదాస్ డైరెక్షన్‌లో మహేష్ బాబు నటిస్తాడనే సంగతి […]
వెంకయ్యా ఈ కుప్పి గంతులేందయ్యా..
`లెఫ్ట్ ఎప్పుడూ రైట్ కాదు` అని వామపక్షాలపై విమర్శలు గుప్పించాలన్నా ఆయన తర్వాతే!! `ఆకాశంలో స్కామ్, నీటిలో స్కామ్, గాలిలో స్కామ్ ఇలా వారి హయాంలో అన్నింటిలోనూ స్కామ్‌లే` అని కాంగ్రెస్‌ను ఏకిపారేయాలన్నా ఆయన తర్వాతే!! ప్రాసలు, పంచ్‌లు.. మాటల తూటాలతో దాడి చేస్తారు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు. ఏపీకి ప్రత్యేకహోదా కావాలని రాజ్యసభలో పోరాడిన ఆయనే ప్యాకేజీతో ఏపీకి లాభమని, హోదా కంటే ఎక్కువ లాభాలు ఉంటాయని ప్లేట్ ఫిరాయించారు! విశాఖకు రైల్వే జోన్ వచ్చేలా కృషిచేస్తానని […]
హాలీవుడ్ హీరోలా ఉన్నాడు ‘గురూ’.
విక్టరీ వెంకటేష్ తాజా చిత్రం ‘గురు’పై అంచనాలు ఆకాశాన్నంటేశాయి. ఒక్కటంటే ఒక్క స్టిల్‌తో సినిమాపై అంచనాలు పెంచేశాడు విక్టరీ వెంకటేష్. అదే అతని స్పెషాలిటీ. సినిమా సినిమాకీ వేరియేషన్స్ చూపడంలో ఈ సీనియర్ హీరో ప్రత్యేకతే వేరు. వెంకీ గత నాలుగైదు చిత్రాలు తీసుకుంటే ఆయన ఎంతగా విలక్షణత వైపు మొగ్గు చూపుతాడో అర్థమవుతుంది. ‘షాడో’, ‘గోపాల గోపాల’, ‘దృశ్యం’, ‘బాబు బంగారం’ దేనికదే అన్నట్లుగా ఉంటాయి విభిన్నత పరంగా. ఇప్పుడు చేస్తున్న ‘గురు’ ఇంకా భిన్నమైనది. […]
మోడీ పొగిడారు, అమిత్ షా విమర్శించారు.
రాజకీయం అంటేనే ఓ వింత. ప్రధాని హోదాలో నరేంద్రమోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ని ప్రశంసలతో ముంచెత్తుతారు. కెసియార్ కూడా ముఖ్యమంత్రి హోదాలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కొనియాడతారు. కానీ టిఆర్‌ఎస్ నాయకులు, బిజెపి నాయకులు మాత్రం పరస్పరం విమర్శించుకుంటుంటారు. నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడైనటువంటి అమిత్ షా తెలంగాణ పర్యటనలో కెసియార్‌ని విమర్శించారు. కెసియార్ ప్రభుత్వాన్ని ‘కంపెనీ’గా అభివర్ణించారాయన. పార్టీ ఫిరాయింపులను ప్రశ్నించడమే కాకుండా, తెలంగాణకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని కూడా విమర్శించడం జరిగింది. ఈ విమర్శలతో […]
‘శాతకర్ణి’ వాట్ ఏ ప్లానింగ్.
కొన్ని సినిమాల్ని తెరకెక్కించడం చాలా సులువు. ఇంకొన్ని సినిమాల్ని తెరకెక్కించడం చాలా కష్టం. చారిత్రక ఘట్టాల్ని సినిమాగా తెరకెక్కించాలంటే ఎంతో నేర్పు కావాలి. ఎక్కువ కాలం సినిమా నిర్మిస్తామంటే ఖర్చులు పెరిగిపోతాయి. పరిస్థితులు కూడా ఒక్కోసారి అనుకూలించవు. కానీ తప్పదు, కొన్ని సినిమాలకు సమయం పడుతుంది. అయితే సరైన ప్లానింగ్ ఉంటే కొంతవరకు సమయం తగ్గించుకోవచ్చు. దర్శకుడు క్రిష్, ఉన్న సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం, నిర్మాతల శ్రేయస్సు గురించి ఆలోచించడం, తక్కువ టైమ్‌లో సినిమాని లావిష్‌గా […]
ఎడ్యుకేట్ చేస్తున్న వెంకయ్య.
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ప్రత్యేక హోదా ఎందుకు ఎగ్గొట్టిందీ తెలియజేస్తూ ఆయన ఆంధ్రప్రదేశ్ అంతటా పర్యటిస్తారట. ముందుగా విజయవాడలో పర్యటించి, ప్రత్యేక హోదా ఎగ్గొట్టిన వైనంపై వివరణ ఇచ్చుకున్నారు. కానీ అది ప్రజలకు రుచించలేదు. కొంతమంది బిజెపి నాయకులు, వారితోపాటు కొంతమంది టిడిపి నాయకులు మాత్రమే వెంకయ్యగారి మాటలను విశ్వసిస్తున్నారు. అది వారికి తప్పదు. కానీ రాష్ట్ర ప్రజలు అలా కాదు కదా, తమ సమయం వచ్చేవరకు వేచి […]
భళ్లాలదేవుడి సినిమా ఫిక్స్ అయిపోయినట్లే.
‘బాహుబలి’ సినిమాలో భళ్లాలదేవుడి పాత్రలో నటించిన రానా తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టారు. ఎప్పట్నుంచో తేజ డైరెక్షన్‌లో ఒక సినిమా చేయబోతున్నాడు రానా అనే టాక్ వినిపిస్తోంది. అయితే ఆ విషయంలో ఇప్పుడ ఒక క్లారిటీ వచ్చేసింది. తేజ డైరెక్షన్‌లో రానా సినిమా చేయబోతున్నాడనే విషయం కన్‌ఫామ్ అయిపోయింది. ఇందులో ముద్దుగుమ్మ కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. తేజ డైరెక్ట్ చేసిన ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన కాజల్ ప్రస్తుతం నెబర్ వన్ […]
మంత్రి వర్గ విస్తరణ – చినబాబు ఒక్కడేనా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన మంత్రి వర్గాన్ని విస్తరించే ఆలోచనల్లో ఉన్నారని కొన్ని నెలలుగా ఊహాగానాలు వినవస్తున్నాయి. అయితే మంత్రి వర్గ విస్తరణ చేపట్టడం అంటే తేనెతుట్టెను కదిలించినట్లే అవుతుందని చంద్రబాబుకి బాగా తెలుసు. అందుకనే విస్తరణ కాకుండా ఒక్కర్ని ప్రస్తుతానికి కొత్తగా మంత్రివర్గంలో తీసుకుని, విస్తరణను వాయిదా వేయాలని చూస్తున్నారట. ఆ ఒక్కరూ ఎవరో కాదట, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ అట. చినబాబుని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిందిగా డిమాండ్లు వినవస్తున్న వేళ, తన కుమారుడ్ని […]