ఏపీ బీజేపీ నేత‌ల నోటికి తాళం వెన‌క‌

నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఏపీ అధికార పార్టీ టీడీపీ, సీఎం చంద్ర‌బాబుల‌పై ప‌రోక్షంగా విరుచుకుప‌డిన ఏపీ బీజేపీ నేత‌లు ఒక్క‌సారిగా సైలెంట్ అయిపోయారు. కేంద్రం ఎంతో చేస్తున్నా రాష్ట్ర ప్ర‌భుత్వం ఏమీ చేయ‌లేద‌ని చెపుతోంది అంటూ వ్యాఖ్య‌లు కుమ్మ‌రించిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు వంటి వారు నోటికి లాకేసుకున్నారు. ఇంత‌లా ఏపీ క‌మ‌ల ద‌ళం బిగుసుకు పోవ‌డానికి కార‌ణ‌మేమై ఉంటుంది? ఎందుకు అంద‌రూ ఇంత‌లా మారిపోయారు? అంటే.. దీని వెనుక చాలా స్టోరీయే న‌డించింద‌ని తెలుస్తోంది. ఢిల్లీ […]

ఏపీకి ఆ సాయం కూడా రాకుండా కేంద్రం బ్రేక్‌.

విభ‌జ‌న పాపంలో పార్ల‌మెంట్ సాక్షిగా.. నాడు అధికారంలో ఉన్న‌ కాంగ్రెస్ పార్టీతో పోటీప‌డి మ‌రీ బీజేపీ పాలు పంచుకున్న విష‌యం రాష్ట్ర ప్ర‌జ‌లు ఇంకా మ‌ర‌చిపోలేదు. అయితే తాము అధికారంలోకి వ‌చ్చాక  విభ‌జ‌న‌తో న‌ష్ట‌పోయిన ఏపీని ఆదుకుంటామ‌ని చెప్పిన‌ బీజేపీ నేత‌ల హామీల‌ను రాష్ట్ర ప్ర‌జ‌లు విశ్వ‌సించారు. ఫ‌లితంగానే ఏపీలో బ‌ల‌మైన పునాదులు ఉన్న కాంగ్ర‌స్ పార్టీని చ‌రిత్ర‌లో గుర్తుండిపోయే స్థాయిలో భూస్థాపితం చేసి మ‌రీ టీడీపీ, బీజేపీ కూట‌మికి అధికారం అప్ప‌గించారు.. అయితే  అధికారం చేజిక్కాక, […]

అమెరికాలో ఎన్టీయార్‌ కుమ్మేశాడంతే.

అమెరికాలో 12 కోట్ల వసూళ్ళతో ఎన్టీయార్‌ తన స్టామినాని చాటి చెప్పాడు. ఎన్నో ఏళ్ళుగా తన రేంజ్‌ హిట్‌ కోసం ఎదురుచూసిన ఎన్టీయార్‌, ఆ కరువు తీరిందని ఇటీవలే ప్రకటించాడు. అయితే ఎన్టీయార్‌ అంచనాల్ని మించి ‘జనతా గ్యారేజ్‌’ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా ప్రభంజనం ఇంకా కొనసాగుతోంది. అమెరికాలో సాధించిన 12 కోట్ల వసూళ్ళే దీనికి నిదర్శనం. 80 కోట్ల క్లబ్‌లో ఇప్పటికే చేరిపోయిన ‘జనతా గ్యారేజ్‌’ ముందు ముందు సృష్టించబోయే సంచలనాలు […]

పాక్‌ ముష్కర మూకల ఆటకట్టు

కుక్క కాటుకి చెప్పుదెబ్బ అనే స్థాయిలో సైన్యం పాకిస్తానీ తీవ్రవాదులపై విరుచుకుపడింది. జమ్మూకాశ్మీర్‌లోని యురి సెక్టార్‌లో సైనిక శిబిరంపై దాడులు చేసి 18 మంది సైనికుల్ని తీవ్రవాదులు పొట్టనపెట్టుకోగా, భారత సైన్యం ప్రతీకారేచ్ఛతో రగిలిపోయింది. ఇంతలోనే పాకిస్తాన్‌ నుంచి యురి సెక్టార్‌ టార్గెట్‌గా పాక్‌ సైన్యం కాల్పులను ప్రారంభించింది. దాంతో భారత సైన్యం అప్రమత్తమయ్యింది. తీవ్రవాదుల్ని బోర్డర్‌ దాటించేందుకు పాకిస్తాన్‌ సైన్యం వ్యూహాత్మకంగా ఈ కాల్పులను జరుపుతుంటుంది. ఇది గ్రహించిన సైన్యం, రంగంలోకి దిగి, బోర్డర్‌ దాటుతున్న […]

క్లైమాక్ లోరెడ్డి వ‌ర్సెస్ క‌మ్మ పోరు

స‌మైక్యాంధ్ర‌కు 9 సంవ‌త్స‌రాలు సీఎంగా ఉన్న చంద్ర‌బాబు ప‌దేళ్ల గ్యాప్ త‌ర్వాత ఏపీకి మాత్రం సీఎం అయ్యారు. చాలా గ్యాప్ త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ నాయ‌కులు ప‌ద్ధ‌తిగా ప‌నులు చేసుకుంటూ ప్ర‌జ‌ల్లో మంచి మార్కులు సంపాదించుకోవాల్సింది పోయి కీచులాట‌ల‌కు దిగుతున్నారు. ప్ర‌స్తుతం టీడీపీలో అన్ని జిల్లాల్లోను ఈ కీచులాట‌లు కామ‌న్ అయ్యాయి. నిన్న‌టి వ‌ర‌కు ఈ కీచులాట్లో జిల్లాల్లో ఆధిప‌త్యం కోసం నాయ‌కులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎత్తుకు పైఎత్తులు వేసుకునేవారు. అయితే ఇప్పుడు పార్టీలో కొత్త‌గా […]

గీతా ఆర్ట్స్‌లో పవన్‌ కళ్యాణ్‌?

గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో పవన్‌ కళ్యాణ్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతోందట. హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో ఈ సినిమా రాబోతోందని సమాచారమ్‌. ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ సినిమాకి సీక్వెల్‌గా ‘రాజా సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ సినిమా రానుందన్న సంగతి తెలిసిందే. దానికి హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించనున్నాడన్న సంగతి కూడా తెలిసిందే. అయితే గీతా ఆర్ట్స్‌లో రాబోతున్న సినిమానే ‘రాజా సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’ అయ్యుండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం హరీష్‌ శంకర్‌ అల్లు అర్జున్‌తో ‘డీజే’ సినిమా చేస్తున్నాడు. […]

ఏపీ మంత్రుల‌కు రెడ్డి టెన్ష‌న్

ఏపీలో చంద్ర‌బాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావడంతో మంత్రివర్గ విస్తరణపై చాలా మంది గంపెడు ఆశ‌లు పెట్టుకుని కళ్లుకాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. చంద్ర‌బాబు ద‌స‌రాకు మంత్రివ‌ర్గాన్ని విస్త‌ర‌ణ చేస్తున్న‌ట్టు లైట్‌గా సంకేతాలు ఇవ్వ‌డంతో ఆశావాహుల ఆనందానికి అవ‌ధులే లేవు అలాగే మంత్రి వ‌ర్గం నుంచి ఊస్ట్ లిస్ట్‌లో ఉన్న మంత్రుల్లో పెద్ద టెన్ష‌న్ నెల‌కొంది. ఇదిలా ఉంటే రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి చెందిన ఓ ఎమ్మెల్సీ దెబ్బ‌తో ఇప్పుడు బాబు […]

నాగార్జున‌ను న‌మ్మ‌కుని నిండా మునిగారు

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున బిజినెస్ లెక్క‌లే వేరు. టాలీవుడ్ అగ్ర హీరోల‌లో నాగార్జున‌కు ఉన్న బిజినెస్ మైండ్ ఇంకెవ్వ‌రికి లేద‌న్న విష‌యం చాలా సంద‌ర్భాల్లో గ‌తంలోనే రుజువైంది. అదంతా నాగ్ వ్య‌క్తిగ‌త బిజినెస్‌కు సంబంధించింది కావ‌డంతో ఎవ్వ‌రికి ఏ ఇబ్బంది లేదు. అయితే తాజాగా నాగ్ సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ కొడుకు రోష‌న్‌ను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ నిర్మ‌లా కాన్వెంట్ అనే సినిమాను నిర్మించాడు. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నిర్మించిన ఈ సినిమాలో నాగ్ ఓ […]

విశ్వగుంతల నగరంపై కెటియార్‌ నజర్‌.

విశ్వనగరం హైదరాబాద్‌ విశ్వ గుంతల నగరంగా మారిపోయిందని నిన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఆ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. దాంతో అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో కలకలం బయల్దేరింది. రోడ్లపై మొక్కలు నాటడం ద్వారా హైదరాబాద్‌ రోడ్ల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి రేవంత్‌రెడ్డి, ఇతర టిడిపి నాయకులు సమర్థవంతంగా తీసుకెళ్ళగలిగారు. విపక్షం చేపట్టిన ఈ వినూత్న నిరసన కార్యక్రమానికి గ్రేటర్‌ ప్రజల నుంచి మంచి మద్దతు లభించింది. పరిస్థితిని అంచనా […]