అంతరిక్షంలో అద్భుతాలపై జరుగుతున్న వేట ఈనాటిది కాదు! అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఎవరుంటారు? ఏం చేస్తారు? ఫ‌్లయింగ్ ప్లేట్స్(ఎగిరే పళ్లాలు), యూఎఫ్‌వో(అన్ ఐడెంటిఫీడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్)(గుర్తించలేని ఎగిరే వస్తువు/పదార్థం) వంటి అనేకమైన అంతు చిక్కని అంశాలపై నేటికీ అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అంతరిక్షానికి సంబంధించిన ఎలాంటి చిన్న వార్త, లేదా సమాచారం వచ్చిన అది పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చేస్తోంది. తాజాగా అలాంటి ఘటన ఒకటి వెలుగు లోకి వచ్చింది. దీంతో […]
Author: admin
టాలీవుడ్‌లో నల్లధనం వైట్ అవుతోంది ఇలా
ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం బడాబాబుల గుండెళ్లో రైళ్లు పరిగెట్టిస్తోన్నా చాలా మంది సామాన్యులు మాత్రం ఈ నిర్ణయంతో అష్టకష్టాలు పడుతున్నాడు. గత వారం పది రోజులుగా బ్యాంకులు, ఏటీఎంల వద్ద జనాలు కిలోమీటర్ల కొద్ది క్యూలో నుంచోవాల్సిన పరిస్థితి వచ్చింది. సామాన్యుల పరిస్థితి ఇలా ఉంటే కోట్లకు పడగలెత్తిన బడాబాబులు మాత్రం తమ వద్ద ఉన్న నల్లధనాన్ని ఎలా మార్చుకోవాలా అని నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే […]
పరకాల ప్రభాకర్‌ను పక్కన పెట్టేశారా..!
పాలిటిక్స్ అన్నాక ఎప్పుడు ఎవరితో పనుంటుందో చెప్పలేం! గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ లెవిల్ వరకు అందరూ మిత్రులే! అదేసమయంలో ఎప్పుడు ఎవరితో అవసరం తీరుతుందో కూడా చెప్పలేం. ఇది పాలిటిక్స్‌లో నయా ట్రెండ్ అనడానికి వీల్లేదు. ఎందుకంటే.. పాలిటిక్స్ అంటేనే అంత కాబట్టి!! ఈ విషయం అంతా ఎందుకంటే.. 2014లో టీడీపీ ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ ఎత్తున మీడియాలో కనిపించిన విద్యాధికుడు, సీనియర్ నేత పరకాల ప్రభాకర్.. ఇప్పుడు దాదాపు ఎక్కడా కనిపించడం […]
పాలిటిక్స్‌లోకి గాలి రీ ఎంట్రీ వెనక అసలు సీక్రెట్..?
తన కుమార్తె బ్రాహ్మణి వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించి దేశ వ్యాప్త జనాల దృష్టినీ ఆకర్షించిన మైనింగ్ కింగ్ గాలి జనార్దనరెడ్డి.. మళ్లీ పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారా? ఇప్పటికే దీనికి సంబంధించి ప్రముఖ నేతలతో ఆయన మంతనాలు సాగిస్తున్నారా? తనపై నమోదైన కేసుల నుంచి బయటపడేందుకు, కొత్తగా ఏవీ నమోదు కాకుండా చూసుకునేందుకు ఆయన రాజకీయాలే శరణ్యమని భావిస్తున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే.. మరి అదేంటో చూద్దాం. కర్ణాటక బీజేపీలో […]
బీబీసీ.. న్యూస్ ఇక, తెలుగులోనూ!
బ్రిటన్‌కి చెందిన బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ) ప్రసారాలకు ఉన్న క్రెడిబిలిటీ అంతా ఇంతా కాదు. ఏదైనా వార్తలు, లేదా సమాచారం నిర్ధారణ కోసం ఇప్పటికీ బీబీసీ ఛానెల్ చూసే వారు కొన్ని కోట్ల మందే ఉన్నారు. వేగం, వాస్తవం, వార్తల్లో పటుత్వం అనే మూడు లక్షణాలే పెట్టుబడిగా బీబీసీ పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. గత కొన్నాళ్లుగా ఈ సంస్థని ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా 2022 నాటికి దాదాపు 50 కోట్ల మంది వీక్షకులకి ఈ ఛానెల్ […]
మోడీకి అద్వానీ షాక్
ప్రధాని నరేంద్ర మోడీకి బీజేపీ కురువృద్ధుడు ఎల్.కె. అద్వానీ నుంచి పెద్ద షాక్ తగిలింది! వాస్తవానికి 2014 ఎన్నికలకు ముందు బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోడీ పేరు తెరమీదకి వచ్చినప్పుడు కూడా గోద్రా ఘటన నేపథ్యంలో అద్వానీ.. గుజరాత్ సీఎంగా ఉన్న మోడీని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా.. పార్టీ అద్వానీ సలహాను పక్కనపెట్టి మోడీని ప్రధానిని చేసింది. ఇక, ఇప్పుడు మళ్లీ అద్వానీ అదే విధమైన వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారట. మోడీ తాజాగా తీసుకున్న పెద్ద నోట్ల […]
నాగార్జునకు చంద్రబాబుకు గ్యాప్ ఎందుకు..!
అక్కినేని నాగార్జున ఇంట్లో త్వరలోనే పెళ్లి సందడి మొదలవనుంది. చిన్న కొడుకు అఖిల్ నిశ్చితార్థం డేట్ ఫిక్సయిపోయింది. దీంతో అందరినీ ఆహ్వానించే పనిలో బిజీ అయిపోయాడు నాగ్. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆయన స్వయంగా వెళ్లి కలిసి ఆహ్వానించారు. ఇక, ఏపీ సీఎం చంద్రబాబు మిగిలారు. వాస్తవానికి చంద్రబాబుతో నాగ్‌కి అంత సన్నిహిత సంబంధాలు లేవు. దీంతో ఆయనను ఆహ్వానిస్తారా? లేదా అనేది ఉత్కంఠగా మారింది. అయితే, ఏపీకి సీఎం కాబట్టి.. తప్పకుండా ఆహ్వానిస్తాడని సమాచారం. […]
తెలుగు మీడియాలో పీక్ రేంజ్‌కి వర్గపోరు!
బహుళ ప్రజా ప్రయోజనమే మీడియా ప్రసారాలకు గీటు రాయి! అది ప్రచురణ అయినా ఎలక్ట్రానిక్ మాధ్యమమైనా.. రెండింటికీ వర్తిస్తుందనేది మీడియా పెద్దల ఉవాచ! గతంలో అన్ని పత్రికలూ ఇవి పాటించాయి! నేషనల్ హెరాల్డ్ పత్రికను పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ స్థాపించినా.. దానికి వేరే వ్యక్తిని ఎడిటర్‌గా నియమించారు. అయితే, కాల్పనిక దృష్టితో వార్తలు ప్రచురించే రోజులు కావడంతో తన యజమానే అయినప్పటికీ.. దేశ ప్రధాని గా ఉన్న నెహ్రూ.. తీసుకున్న నిర్ణయాలపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు ఆ […]
టీడీపీ ఎమ్మెల్యేల్లో బ్లాక్ షీప్స్ లెక్కలు ఇవే
ఏపీ అధికార పార్టీ టీడీపీ ఎమ్మెల్యేల్లో ఓ పది పదిహేను మంది బ్లాక్ షీప్స్‌గా మారారా? లెక్కలేనన్ని దందాలతో కోట్లు గడించారా? ఆ డబ్బును ఇప్పడు ప్రధాని మోడీ సంచలన నిర్ణయంతో ఏం చేయాలో తెలీక తలలు పట్టుకుంటున్నారా? బ్లాక్ మనీకి కేరాఫ్‌గా మారిన ఆ తెలుగు తమ్ముళ్లు. ఇప్పడు నించోలేక, కూర్చోలేక, ఆఖరికి నిద్ర కూడా పట్టక తెగ టెన్షన్ ఫీలవుతున్నారా? అంటే ఔననే ఆన్సరే వస్తోంది! ముఖ్యంగా ఉభయ గోదావరి సహా కోస్తా జిల్లాల్లో […]