ప్రధాని నరేంద్ర మోడీ బ్లాక్ బస్టర్ దెబ్బకి దేశం షేక్ అవుతోంది. వాస్తవానికి మోడీ టార్గెట్‌లో ఉన్న నల్ల బకాసురుల మాటేమో కానీ.. పేద, మధ్యతరగతి వర్గాలు మాత్రం నిలువెల్లా ఒణికిపోతున్నారు. దేశ వ్యాప్తంగా చిల్లర లభించక నానా ఇక్కట్టు పడుతున్నారు. ఇక, బ్యాంకులకు వెళ్లి పాత నోట్లు మార్చుకుందామని అనుకున్నా వంద రకాల నిబంధనలు వారిని వేధిస్తున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా అన్ని వర్గాలూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇక, సామాన్య, మధ్యతరగతి మార్కెట్లు కూడా పెద్ద […]
Author: admin
2019 ఎన్నికల ఖర్చులో కొత్త ట్విస్ట్
దేశ ప్రధాని నరేంద్ర మోడీ పుణ్యమా అని తెలుగు రాష్ట్రాల్లో రెండు అధికార పార్టీలు పండగ చేసుకుంటున్నాయట! మోడీ పేరు చెప్పుకొని ఆయా పార్టీల అధ్యక్షులు హ్యాపీగా ఉన్నారట. మరి ఇంతకీ ఏంజరిగింది? అనేగా సందేహం.. ఇప్పుడు చూద్దాం.. మోడీ పెద్ద నోట్ల రద్దుతో దేశంలో పెను కలకలం ప్రారంభమైంది. ముఖ్యంగా బడాబాబులు తమ దగ్గరున్న రూ.500, రూ.1000 నోట్ల కట్టలను ఎలా వైట్ చేసుకోవాలో తెలియక బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారట. మోడీ మొన్నామధ్య చెప్పినట్టు.. కొందరు […]
ఏపీలో బాబుకు తలనొప్పిగా మరో కుల ఉద్యమం
ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజమేనంటున్నారు పశ్చిమగోదావరికి చెందిన టీడీపీ నేతలు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాకి చెందిన ముద్రగడ పద్మనాభం చేస్తున్న కాపు ఉద్యమంతోనే చంద్రాబాబుకు తిక్కపుడుతుంటే.. పశ్చిమ గోదావరి కి చెందిన మరో నేత మాదిగ సభ నిర్వహిస్తానని, తన తఢాకా చూపుతానని బెదిరిస్తున్నాడు. దీంతో ఇప్పుడు ఈ ఉద్యమానికి కులం కలరింగ్ వస్తే.. బాబు డోలాయమానంలో పడడం ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి కుల ఉద్యమాలకు రాష్ట్రంలో కొత్తకాదు. అయినా.. ఇప్పుడున్న పరిస్థితిలో ఈ […]
నోట్ల రద్దు బాబుకు ముందే తెలుసు..ఎవిడెన్స్ ఇదిగో
గడిచిన పది రోజులుగా దేశాన్ని అతలాకుతలం చేస్తున్న పెద్ద నోట్ల రద్దు సామాన్యుల నుంచి మధ్యతరగతి ప్రజల వరకు కంటిపై కునుకులేకుండా చేస్తోంది. చిల్లర దొరకక సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే.. పెద్ద నోట్ల హడావుడితో అనేక పరిశ్రమలు మూతబడ్డాయి. ఇదిలావుంటే, ఈ నోట్ల రద్దు పై రాత్రి ఎనిమిది తర్వాత సడెన్‌గా వెల్లడించిన ప్రధాని మోడీ.. ఇలాంటి నిర్ణయాలను అకస్మాత్తుగా(సడెన్‌గా) వెల్లడించడం, అత్యంత రహస్యంగా ఉంచడమనే రెండు సూత్రాల ఆధారంగా పని చేశామని, అందుకే ఇప్పుడు ఇలా […]
ప్లాప్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్ – బన్నీ మల్టీస్టారర్
మల్టిస్టారర్ సినిమాలకు టాలీవుడ్‌లో ఇప్పుడు క్రేజ్ చాలా పెరిగిపోయింది. టాలీవుడ్‌లో గతంలో ఈ సినిమాలకు ఎంతో క్రేజ్ ఉండేది. సీనియర్ హీరోలు ఎన్టీఆర్ – ఏఎన్నార్ – కృష్ణ – శోభన్‌బాబు – కృష్ణంరాజు వీరందరూ మల్టీస్టారర్ సినిమాల్లో నటించారు. అయితే ప్రస్తుతం జనరేషన్‌లో మల్టీస్టారర్ సినిమాల్లో నటించేందుకు స్టార్ హీరోలు అంగీకరించడం లేదు. అయితే ప్రస్తుత జనరేషన్‌లో ఉన్న హీరోలు ఇలాంటి సినిమాలు తీస్తే వాటికి ఉండే క్రేజే వేరు. అందుకే అలాంటి సినిమాలు తీసేందుకు […]
పెద్ద నోట్ల రద్దుపై మోడీకి సుప్రీం షాక్
నల్లధనంపై పోరు, పన్ను ఎగవేత దారులపై కొరడా అంటూ దేశంలో పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ సర్కారుకి సుప్రీం కోర్టు దిమ్మతిరిగి, మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ ఇచ్చింది! మీ పద్ధతి చూస్తుంటే.. దేశంలో జనాల్లో తిరుగుబాటు వచ్చేలా ఉందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ మేరకు పెద్ద నోట్ల రద్దుపై దేశ వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో నమోదైన కేసులను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర అటార్నీ జనరల్ చేసిన వాదనలపై సుప్రీం కోర్టు […]
మాజీ సీఎం కొడుకు సినిమా అప్పుల కుప్పలు
మాజీ ప్రధానమంత్రి దేవగౌడ మనవడు, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమార్ గౌడ డెబ్యూ మూవీ జాగ్వార్ విడుదలకు ముందు ఎక్కడ చూసినా ఆ సినిమా ముచ్చట్లే. కుమరస్వామి అయితే మాజీ సీఎం కావడంతో తన కొడుకును టాలీవుడ్‌లో కూడా గ్రాండ్‌గా ప్రమోట్ చేసుకునేందుకు తెలుగులో సైతం భారీగానే ఈవెంట్లు నిర్వహించి, ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టారు. జాగ్వార్ ఆడియో కూడా తెలుగులో అతిరధ మహారథుల సమక్షంలో నిర్వహించారు. అందుకోసం హైదరాబాద్‌లోనే ఆయన ప్రత్యేకంగా కొన్ని […]
టీ పీసీసీ రేసులో ముగ్గురు హేమాహేమీలు!
తెలంగాణ కాంగ్రెస్ సారధి మారనున్నారా? ప‌్రస్తుత టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ పనితనంపై కాంగ్రెస్ అధిష్టానం అసంతృప్తిగా ఉందా? ఆయనను మార్చి.. కాయకల్ప చికిత్స చేస్తేనే పార్టీ కి 2019లో మనుగడ ఉంటుందని భావిస్తోందా? అంటే ఔననే ఆన్సరే వినిపిస్తోంది. టీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆకర్ష్ తో కాంగ్రెస్‌కి చెందిన హేమా హేమీలు హస్తానికి చెయ్యిచ్చి పార్టీ కండువాలు మార్చేశారు. ఈ క్రమంలో సమర్ధంగా వ్యవహరించి వాళ్లని పార్టీ మారకుండా నిలవరించే యత్నం […]
నోట్ల రద్దు వెనక బీజేపీ బ్రహ్మచారులు
దేశంలో పెద్ద నోట్ల రద్దు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఏ వార్తా ఛానెల్ చూసినా, ఏ పేపర్ చూసినా.. ఆఖరికి ఏ ఇద్దరు కలిసినా.. నోట్ల రద్దు విషయమే కనిపిస్తోంది.. వినిపిస్తోంది! ఇక, నెటిజన్ల తీరే వేరు కదా.. సోషల్ మీడియాలో అయితే, కామెంట్లకు, జోక్‌లకు కొదవేలేదు. ఇప్పుడు ఈ జాబితాలో చేరిపోయారు యోగా గురువు రాందేవ్ బాబా. నల్లధనంపై పోరును ఆయన స్వాగతిస్తూనే కొన్ని ఆసక్తి కర కామెంట్లు చేశారు. ప్రస్తుతం […]