విశాఖ.. ఏపీలోని అత్యంత సుందరమైన టూరిస్ట్ ప్లేస్. అంతేకాదు… కేంద్ర ప్రభుత్వానికి చెందిన అనేక పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఇక్కడే ఉన్నాయి. అంతేకాకుండా విశాఖ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా, నగరాన్ని ప్రఖ్యాత టూరిస్ట్ ప్లేస్‌గా తీర్చి దిద్దుతున్నారు. దీంతో ఇప్పుడు కమల దళాధిపతులకు ఉక్కు నగరంపై మిక్కిలి ప్రేమ ఒలికిపోతోంది! తమకు ఏపీలో అత్యంత కలిసొచ్చే నగరం ఏదైనా ఉంటుందంటే అది విశాఖే నని వాళ్లు చెప్పుకొంటున్నారంట! ఈ నేపథ్యంలో మొన్న తెలుగు రాష్ట్రాల పర్యటనకు వచ్చిన […]
Author: admin
బీజేపీలోకి కేసీఆర్ డాటర్
ఎలాగైనా సరే.. తెలంగాణలో పాగా వేయాలని సర్వ విధాలా ప్రయత్నిస్తున్న బీజేపీ.. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేసింది. అంతేకాదు, తెలంగాణ అంటే తానేనని, తానంటే.. తెలంగాణ అని.. చెప్పుకొచ్చే సీఎం కేసీఆర్‌కే నేరుగా ఝలక్ ఇచ్చేందుకు రెడీ అయింది. నిజానికి మొన్న తెలంగాణకు వచ్చిన బీజేపీ సారథి.. అమిత్‌షా.. కేసీఆర్ సెంట్రిక్‌గా పెద్ద ఎత్తున దుమారం రేపారు. కేంద్రం అనేక పథకాలు ప్రారంభిస్తుంటే.. కేసీఆర్ ఒక్కటి కూడా అంది పుచ్చుకోవడం లేదని విమర్శించారు. అదే సమయంలో […]
అంధగాడు TJ రివ్యూ
సినిమా : అంధగాడు నటీనటులు: : రాజ్‌తరుణ్,హెబ్బాపటేల్, రాజేంద్రప్రసాద్, ఆశిష్ విద్యార్థి, రాజా రవీంద్ర, షాయాజీ షిండే, సత్య, పరుచూరి వెంకటేశ్వర రావు తదితరులు ఆర్ట్ : కృష్ణ మాయ సంగీతం : శేఖర్ చంద్ర చీఫ్ కోడైరెక్టర్ : సాయి దాసం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కిషోర్ గరికిపాటి సహ నిర్మాత : అజయ్ సుంకర నిర్మాత : రామబ్రహ్మం సుంకర కథ, స్క్రీన్‌ప్లే, మాటలు,దర్శకత్వం : వెలిగొండ శ్రీనివాస్ తెలుగులో కామెడీ ట్రాక్ నమ్ముకొని హిట్ కొట్టే అతి కొద్దిమంది హీరోలో రాజ్ తరుణ్ ఒకడు , ఈసారి కామెడీ నే కాకుండా యాక్షన్ కూడా టచ్ చేస్తూ తీసిన సినిమానే అంధగాడు. కధలో కొత్తదనం లేకపోయినా చెప్పే విధానం, దానికి కామెడీ జోడించి సినిమా తీస్తే […]
బాబూ… ఏపీ కష్టాల్లో ఉన్నా.. ఇన్ని క్యాంప్ ఆఫీస్‌లా?
ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పుడు ఎక్కడ సభలో మాట్లాడాల్సి వచ్చినా.. తాను సీఎంగా ఉన్న రాష్ట్రం ఎన్నో కష్టాల్లో ఉందని, ఎన్నో నష్టాలు చవిచూస్తున్నామని చెప్పుకొస్తారు. లోటు బడ్జెట్‌తో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉందని, అయినా .. తాను కాబట్టి రాష్ట్రాన్ని లైన్‌లో పెడుతున్నానని పెద్ద పెద్ద డైలాగులు చెబుతారు. వచ్చిన వాళ్లని పూర్తిగా తన వైపునకు తిప్పుకొని.. రాష్ట్రం పట్ల జాలి పడేలా కూడా చేస్తారు. బాబు మాటలు.. నిజమేనని అందరూ అనుకుంటారు. దీనికి […]
తెలంగాణలో ఆ రెండు పార్టీల పొత్తు లేనట్టే..
తెలంగాణలో టీడీపీ బలం గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్ అవుతుందన్న లెక్కకు రాజకీయ పరిశీలకులు, మేథావులు వచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ ఒక్క సీటు అయినా గెలుచుకుంటుందా ? అంటే డౌటే అంటున్నారు. టీడీపీ ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి లాంటి వాళ్లే వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే సిట్టింగ్ సీటు కొడంగల్ వదులుకుని కల్వకుర్తి నుంచి పోటీ చేసే అంశంపై ఆలోచనలు చేస్తున్నారు. దీనిని బట్టి అక్కడ టీడీపీ పరిస్థితి ఎంత దిగజారిందో అర్థమవుతోంది. ఈ క్రమంలోనే కేసీఆర్‌తో […]
రాహుల్‌ను కేసీఆర్ లైట్ తీసుకుంటున్నారా.. ?
తెలంగాణ మూడో ఆవిర్భావ దినోత్సవానికి ఒక్క రోజు ముందు తెలంగాణకు వచ్చి కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన వెళ్లారు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. సంగారెడ్డిలో నిర్వహించిన రాహుల్ గాంధీ సభ సూపర్ సక్సెస్ అయ్యిందని కాంగ్రెస్ శ్రేణులు కూడా సంబరాలు చేసుకుంటున్నాయి. ఇదంతా ఎలా ఉన్నా… కాంగ్రెస్ విమర్శలను టీఆర్ఎస్ పెద్దగా పట్టించుకునే అవకాశం లేదని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. రాహుల్ చేసిన విమర్శలకు కేటీఆర్, హరీశ్, కవిత వంటి వాళ్లు మాత్రమే స్పందిస్తారని తెలుస్తోంది. […]
ఆ జిల్లాలో ముగ్గురు ఎంపీలకు బాబు టిక్కెట్ ఇవ్వడట..!
ఏపీ సీఎం చంద్రబాబు పెద్ద షాకింగ్ డెసిషన్ తీసుకోబోతున్నారా ? ఆయన వచ్చే ఎన్నికల్లో ఒకే జిల్లాలో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వరా ? అంటే ప్రస్తుతం ఆ జిల్లాలో వినిపిస్తోన్న రాజకీయ చర్చల ప్రకారం అవుననే ఆన్సర్ వస్తోంది. ఏపీలోని పెద్ద జిల్లా అయిన తూర్పుగోదావరి జిల్లాలో మూడు ఎంపీ సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఈ మూడు స్థానాలు టీడీపీ ఖాతాలోనే పడ్డాయి. రాజమండ్రి నుంచి సినీనటుడు మాగంటి మురళీమోహన్, […]
పవన్ – మహేష్ – ఎన్టీఆర్…నైజాంలో ఎవరి సత్తా ఎంత
టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముగ్గురూ కెరీర్‌పరంగా దూసుకుపోతున్నారు. వీరి ముగ్గురిలో ఒకరు ఓ సారి పైచేయిలో ఉంటే మరో యేడాది మరో హీరో పైచేయి సాధిస్తున్నాడు. గబ్బర్‌సింగ్, అత్తారింటికి దారేది హిట్లతో పవన్ ఫామ్‌లో ఉన్నప్పుడు, మహేష్ దూకుడు -బిజినెస్‌మేన్-సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాలతో టాప్‌లో ఉన్నారు. ఆ టైంలో ఎన్టీఆర్ వరుస ప్లాపులు ఎదుర్కొని కెరీర్ పరంగా డౌన్‌లో ఉన్నాడు. ఆ […]
బన్నీ ” డీజే ” కు యాంటీగా ఆ క్యాస్ట్
స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ – హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న దువ్వాడ జగన్నాథం సినిమా టీజర్, పాటలతో ఇప్పటికే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా డీజే ఓ కులస్తుల ఆగ్రహానికి గురైంది. ఈ సినిమాకు సంబంధించి గతంలోనే రుద్రాక్షమాల, జీన్స్ ప్యాంట్ తో ఉన్న అల్లు అర్జున్ లుక్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన బ్రాహ్మణులు తాజాగా ఇప్పుడు రిలీజ్ అయిన […]