పాలిటిక్స్‌లో ఎప్పుడు ఏం జరుగుతాయో చెప్పడం కష్టం. ఉమ్మడి రాష్ట్రంలో అందునా అటు వైఎస్ ప్రభుత్వం, ఇటు కిరణ్ కుమార్ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగి.. ప్రభుత్వంలో నెంబర్ 2గా పేరు పడ్డ కాంగ్రెస్ సీనియర్ దళిత నేత దామోదర రాజనర్సింహ. ఇప్పుడు ఈయనను కాంగ్రెస్ ఎందుకో దూరం పెడుతోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరో రెండేళ్లలో తెలంగాణలో అత్యంత కీలకమైన ఎన్నికలు పొంచి ఉన్న సమయంలో దళిత వర్గానికి చెందిన మాస్ లీడర్‌ను ఇలా దూరం పెట్టడంపై […]
Author: admin
ఏపీ, తెలంగాణాలో ఇద్దరి చంద్రుల పరిస్థితి ఇదే!
ఏపీ, తెలంగాణ సీఎంల తీరు అత్త సొమ్ముకు అల్లుడి ప్రచారం అన్నట్టుగా ఉంది. ఏపీని దేశంలోనే ఫస్ట్ స్టేట్ చేస్తానని ఇక్కడి సీఎం చంద్రబాబు.. తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానని కేసీఆర్ ఇద్దరూ ఒకరిని మించి ఒకరు ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ప్రభుత్వం సొమ్మును తమ ఇష్టానుసారం ఖర్చు చేసేస్తున్నారు. పైగా ఆ ఖర్చును వాళ్ల సొంత జేబుల్లోంచి చేసిన ఖర్చుగా వాళ్ల పేర్లు పెట్టుకుంటున్నారు. ఏపీలో చంద్రబాబు గత పాలనకు ఇప్పటికీ […]
కాంగ్రెస్ సభకి.. పవన్, జగనా..!
గుంటూరు వేదికగా ఆదివారం కాంగ్రెస్ నిర్వహించనున్న హోదా కోసం సభకు పెద్ద ఎత్తున ఇంకా చెప్పాలంటే హోదా కన్నా ఎక్కువగానే ప్రచారం చేస్తున్నారు. దీనికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా హాజరవుతున్నారు. దాదాపు 2019 ఎన్నికల నాటికి హోదా ను పెద్ద సెంటిమెంట్ అంశం చేసేసి.. ఏపీ ప్రజల ఓట్లు కొల్లగొట్టాలని కాంగ్రెస్ స్ఠానిక నేతలు పెద్ద స్కెచ్ సిద్ధం చేశారు. అందుకే హోదా కోసం పోరు పేరుతో అన్ని పార్టీల వారినీ ఏకం చేయాలని […]
ఏపీ హోదా.. ఇక.. పాయే… క్లారిటీ
నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియా ఇప్పుడు పొలిటీషియన్‌ని మించిపోయారనే టాక్ వినబడుతోంది. ముఖ్యంగా ఏపీ కి ప్రత్యేక హోదా విషయంలో ఆయన పొలిటీషియన్లకు ఒక అడుగు ముందుకు వేసినట్టుగా మాట్లాడారు. హోదా ఇక ముగిసిన సమస్య అంటూ ఢిల్లీలో ఆయన కామెంట్లు కుమ్మరించారు. అంతేకాదు.. హోదాను మించిన ప్యాకేజీ ఏపీకి గుండుగుత్తుగా అప్పజెప్పామని, దీంతో ఏపీ వెలిగిపోవడం ఖాయమని అన్నారు. ఈ కామెంట్లు వింటుంటే.. పనగడియా ఫక్తు పొలిటీషియన్‌ను మించిపోయాడని అంటున్నారు విశ్లేషకులు. నిజానికి ఈ […]
టీఆర్ఎస్ లో కండువా రచ్చ
గత ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన ఇద్దరు ఎంపీల్లో ఒకరైన గుత్తా సుఖేందర్ రెడ్డి… ఆ తరువాత టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. తనతో పాటు మిర్యాలగూడ ఎంపీని సైతం ఆయన టీఆర్ఎస్ లోకి తీసుకెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తనపై వేటు పడుతుందనే ఉద్దేశమో ఏమో తెలియదు కానీ… ఒక్క విషయంలో మాత్రం ఆయన మరీ ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ లో చేరే సమయంలోనూ ఆ […]
నంద్యాల బై పోల్ ఏకగ్రీవం వెనక విజయమ్మ..!
ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్.. నంద్యాల ఉప ఎన్నిక! ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఇప్పుడు దీనికి బైపోల్ అనివార్యమైంది. అయితే, ఇది వైసీపీ గెలిచిన సీటు. తర్వాత పొలిటికల్ కారణాల నేపథ్యంలో భూమా టీడీపీ సైకిల్ ఎక్కడం.. అనూహ్యంగా ఆయన మరణించడం తెలిసిందే. దీంతో ఇప్పుడు అటు టీడీపీ.. ఇటు వైసీపీలకు ఈ బైపోల్ ఛాలెంజ్‌గా మారింది. తమ పార్టీ సీటే కాబట్టి బైపోల్‌లో పోటీ చేసే అర్హత తమకే ఉందని […]
కాంగ్రెస్ సభ ఎఫెక్ట్… పెరిగిన జగ్గారెడ్డి ఇమేజ్
అంతకుముందు వరకు ఆయనను కాంగ్రెస్ లో ఎవరూ పట్టించుకోలేదు. పట్టించుకున్నా… ఆయన తెలంగాణ వ్యతిరేకి అనే ముద్ర బలంగా ఉండేది. ఆయనే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి. 2014 ఎన్నికలు ముగిసిన వెంటనే బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసిన జగ్గారెడ్డి… మళ్లీ కాంగ్రెస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చినా ఆయనకు తగిన ప్రాధాన్యత దక్కలేదు. కానీ సంగారెడ్డిలో భారీ సభను ఏర్పాటు చేసి సక్సెస్ సాధించిన తరువాత జగ్గారెడ్డి […]
టాప్ లేపిన చైతు: ” రారండోయ్ ” ఫస్ట్ వీక్ కలెక్షన్స్
అక్కినేని నాగచైతన్య – రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన రారండోయ్ వేడుక చూద్దాం ఫస్ట్ వీక్ అదిరిపోయే కలెక్షన్లు రాబట్టింది. సినిమాకు అనుకున్న స్థాయిలో టాక్ రాకపోయినా చైతు తన కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించాడు. చైతు – స్టార్ హీరోయిన్ సమంతల ఎంగేజ్‌మెంట్ జరగడం కూడా సినిమాకు బాగా కలిసొచ్చినట్లయ్యింది. ఫస్ట్ వీక్ ముగిసేసరికి రారండోయ్ వరల్డ్‌వైడ్‌గా రూ.30 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇక సినిమా షేర్ రూ 17.43 కోట్లు. ఏరియాల […]
టీడీపీ కంచుకోటలో ముగ్గురు ఎమ్మెల్యేలను పక్కన పెట్టేస్తారా..!
వెస్ట్ గోదావరి అంటేనే టీడీపీకి బలమైన కంచుకోట. టీడీపీ ఆవిర్భావం నుంచి జరిగిన చాలా ఎన్నికల్లో ఆ పార్టీ క్లీన్‌స్వీప్ చేసిన సందర్భాలున్నాయి. చంద్రబాబు ప్రస్తుతం సీఎంగా ఉన్నాడంటే అందుకు వెస్ట్ గోదావరే కారణం. గత ఎన్నికల్లో జిల్లాలో 15 సీట్లు, 2 ఎంపీలు టీడీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. అయితే ప్రస్తుతం జిల్లాలో కొందరు ఎమ్మెల్యల పనితీరుతో టీడీపీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో జిల్లాలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోన్న ముగ్గురు సిట్టింగ్ […]