ర‌జ‌నీ పొలిటిక‌ల్ ఎంట్రీకి వాళ్ల బ్రేకులు..!

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ అరంగేట్రం ముందుకు మూడు అడుగులు, వెనక్కు రెండడుగులుగా సాగుతోంది. నిన్న‌టి వ‌ర‌కు ర‌జ‌నీ కొత్త పార్టీ పెడ‌తారా ? లేదా ఏదైనా పార్టీ ద్వారా పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తారా ? అన్న మీమాంస ఉండ‌గానే ఆయ‌న కొత్త పార్టీయే పెడ‌తారంటూ వార్త‌లు వ‌చ్చాయి. ర‌జ‌నీ ప‌దే ప‌దే అభిమాన సంఘాల‌తో మీట్ కావ‌డం, వారు ర‌జ‌నీపై కొత్త పార్టీ పెట్టాల‌ని ప్రెజ‌ర్ చేయ‌డంతో ర‌జ‌నీ కొత్త పార్టీయే పెడ‌తార‌ని అంద‌రూ అనుకున్నారు. […]

భారీ ప్లాప్ డైరెక్ట‌ర్‌కు ఛాన్స్ ఇచ్చిన ప్ర‌భాస్‌..!

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ బాహుబ‌లి 2 దెబ్బ‌తో ఎవ్వ‌రికి అంద‌నంత ఎత్తుకు వెళ్లిపోయాడు. బాహుబలి 2తో ప్ర‌భాస్ జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ క్ర‌మంలోనే ప్ర‌భాస్ ఇప్పుడు ర‌న్ రాజా ర‌న్ ఫేం సుజీత్ డైరెక్ష‌న్‌లో సాహో సినిమాలో న‌టిస్తున్నాడు. రూ. 150 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో నాలుగు భాష‌ల్లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా టీజ‌ర్‌తోనే సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో తేలిపోయింది. సాహో సినిమాతో ప్ర‌భాస్ బాలీవుడ్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తాడు. ఇక ఈ […]

సోషల్ మీడియా చేతికి చిక్కిన జ‌గ‌న్‌

సీఎం నారా చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు పొర‌పాటున ఏదైనా మాట జారితే.. దాని గురించి వైసీపీ నేత‌లు ఎంత ర‌చ్చ‌ చేశారు! ఎన్ని మాట‌లు అన్నారు! సోష‌ల్ మీడియాలో ఎంత‌టి ప్ర‌చారం కల్పించారు! ముఖ్యంగా లోకేష్ వ్యాఖ్య‌ల‌ను ప‌దేప‌దే టీవీలో చూపిస్తూ.. ప‌త్రిక‌ల్లో బ్యాన‌ర్ హెడ్డింగులు చేస్తూ.. ఆడిపోసుకున్నారు. మ‌రి ఇప్పుడు స్వ‌యంగా వాళ్ల అధినేత జ‌గ‌న్ త‌డ‌బ‌డ్డారు. నిందితుల‌ను అన‌బోయి ఏకంగా బాధితుల‌నే అరెస్టుచేయాల‌ని స‌ల‌హాలిచ్చారు. మ‌రి ఈ వ్యాఖ్య‌ల‌పై వైసీపీ నేత‌లు ఏ స‌మాధానం […]

బాల‌య్య‌కు టీడీపీ ఝుల‌క్‌..!

ప్ర‌ముఖ సినీన‌టుడు, హిందూపురం ఎమ్మెల్యేకు టీడీపీ ప్ర‌జాప్ర‌తినిధులు టీడీపీ మార్క్ ఝుల‌క్ ఇచ్చారు. చంద్ర‌బాబు బావ‌మ‌రిది, ఎమ్మెల్యేగా ఉన్న బాల‌య్య త‌మ జిల్లాకు వ‌స్తున్నాడ‌ని తెలిసినా ఎమ్మెల్యేలు మాత్రం ఆయ‌న ప‌ర్య‌ట‌న‌కు డుమ్మా కొట్టేశారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేలే కాదు, బాల‌య్య ఫ్యాన్స్ సైతం ఆయ‌న‌కు షాక్ ఇచ్చారు. దశాబ్దాల పాటుగా బాలకృష్ణ అభిమాన నేతలుగా కొనసాగుతన్న వారు సైతం ఈ కార్య‌క్ర‌మానికి రాక‌పోవ‌డం ఇప్పుడు నెల్లూరు జిల్లా టీడీపీ వర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నుడా (నెల్లూరు […]

పరిటాల ఇంట పెళ్లి సందడి

దివంగ‌త మాజీ మంత్రి ప‌రిటాల ర‌వీంద్ర‌కు తెలుగు గ‌డ్డ మీద అదిరిపోయే క్రేజ్ ఉంది. అనంత ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌కు చెమ‌ట‌లు ప‌ట్టించిన ర‌వీంద్ర చివ‌ర‌కు ఆ ప్ర‌త్య‌ర్థుల చేతుల్లోనే హ‌త‌మ‌య్యారు. ప్ర‌స్తుతం ర‌వి భార్య సునీత ఏపీ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమె త‌న త‌న‌యుడు శ్రీరామ్‌ను పొలిటిక‌ల్ ఎంట్రీ చేయించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ర‌వికి ఉన్న క్రేజ్‌ను అంది పుచ్చుకుని కంటిన్యూ చేస్తోన్న శ్రీరామ్ ఇప్ప‌టికే స్టేట్ […]

కేసీఆర్ కంచుకోట‌లో రాహుల్ పోటీ..!

తెలంగాణ‌లో ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాలు చూస్తుంటే అధికార టీఆర్ఎస్‌ను ఢీకొట్ట‌డం అక్క‌డి రాజ‌కీయ ప‌క్షాల వ‌ల్ల అయ్యేలా లేదు. బీజేపీ, టీడీపీ, సీపీఎం, సీపీఐ, వైసీపీ చేతులెత్తేయ‌గా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ ముగ్గురు నాయ‌కులు, ఆరు గ్రూపుల‌తో విల‌విల్లాడుతోంది. ప్ర‌స్తుత ప‌రిస్థితి కంటిన్యూ అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు క‌నీసం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా అయినా ద‌క్కుతుందా ? అన్న సందేహాలే అంద‌రికి క‌లుగుతున్నాయి. ఇదిలా ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు సూప‌ర్ బూస్ట‌ప్ ఇచ్చే […]

క్యాస్ట్ పాలిటిక్స్ వ‌ద్దంటోన్న జ‌గ‌న్‌

కుల రాజ‌కీయాల‌పై వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ ఆస‌క్తిక‌రంగాను, సామ‌ర‌స్య‌పూర్వ‌కంగాను మాట్లాడారు. కొద్ది రోజులుగా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా గ‌ర‌గ‌ప‌ర్రులో ద‌ళితుల‌కు, ద‌ళితేత‌రుల‌కు మ‌ధ్య వార్ జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. గ్రామంలో అంబేద్క‌ర్ విగ్ర‌హం ఏర్పాటుపై చెల‌రేగిన గొడ‌వ కాస్తా పెద్ద‌దిగా మారిన సంగ‌తి తెలిసిందే. దీంతో రాష్ట్ర‌వ్యాప్తంగా వివిధ పార్టీల‌కు చెందిన ద‌ళిత నాయ‌కులు సైతం అక్క‌డ‌కు చేరుకుని గ‌ర‌గ‌ప‌ర్రులో బాధితుల‌ను ప‌రామ‌ర్శిస్తున్నారు. ఈ కోవ‌లోనే వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ సైతం శుక్ర‌వారం గ‌ర‌గ‌ప‌ర్రుకు వెళ్లి అక్క‌డ సాంఘిక […]

ఆ టీడీపీ ఎమ్మెల్యే ధ్యాసంతా జనసేనేనా!

ఏపీ రాజ‌కీయాల్లో విజ‌య‌వాడ సెంట్ర‌ల్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు పేరుకు కాస్త క్రేజ్ ఉంది. టీడీపీ త‌ర‌పున ఉద‌యం మీడియా ఛానెళ్ల‌లో ఆయ‌న బాగానే హంగామా చేస్తారు. బొండా టీవీ చ‌ర్చ‌లు చూసే వాళ్ల‌లో చాలా మంది ఆయ‌న‌కు మ్యాట‌ర్ తక్కువ‌…మాటలు ఎక్కువ అని కూడా చ‌మ‌త్క‌రిస్తుంటారు. ఇక బొండా గెల‌వ‌డానికి ఫ‌స్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచినా నాలుగైదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినంత హ‌డావిడి చేస్తుంటారు. గ‌త మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌కు ముందు వ‌ర‌కు బొండా […]

నంద్యాల సీటుపై చంద్ర‌బాబుకు అంత టెన్ష‌న్ ఎందుకో?

క‌ర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక‌పైటీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబు భారీ ఎత్తున టెన్ష‌న్ ప‌డుతున్నారు. దీనిని ఛాలెంజ్‌గా తీసుకున్న బాబు.. అక్క‌డ గెలుపుకోసం అన్ని విధాలా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. వాస్త‌వానికి నంద్యాల ఉప ఎన్నిక‌పై ఇంకా ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ నోటిఫికేష‌న్ జారీ చేయ‌లేదు. అయినా కూడా అటు అధికార‌, ఇటు విప‌క్ష పార్టీలు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డం, ప్ర‌చారం త‌ప్ప పంపాకాలు ప్రారంభించేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఈవిష‌యంలో విప‌క్ష పార్టీని ప‌క్కన పెడితే.. బాబు […]