నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ సినిమా నిన్ను కోరి ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. నాని ఇప్పటికే వరుసగా ఆరు హిట్లు మీద జోరుతో ఉండడంతో నిన్ను కోరిపై భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టే నిన్ను కోరికి తొలి రోజు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలి రోజు నిన్ను కోరి 10కోట్లకు పైగా గ్రాస్.. 6 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఏరియా వైజ్‌గా నిన్ను కోరి ఫస్ట్ డే […]
Author: admin
టాలీవుడ్‌లో జై లవకుశ టీజర్ అల్లకల్లోలం
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ చిత్రం టీజర్ రికార్డు స్థాయి వ్యూస్‌తో దూసుకుపోతోంది. టీజర్ రిలీజ్ అయిన 24 గంటలకే 8 మిలియిన్ల డిజిటల్ వ్యూస్ సాధించిన ఈ టీజర్ 48 గంటలు కూడా కాకముందే ఏకంగా కోటి వ్యూస్ సాధించి టాలీవుడ్‌లో అల్లకల్లోలం రేపుతోంది. ఈ రేంజ్ వ్యూస్ సౌత్ ఇండియాలో స్టార్ హీరో రజనీకాంత్ కూడా ఇప్పటి వరకు దక్కించుకోలేకపోయాడు. ఈ ఘనత ఎన్టీఆర్‌కు మాత్రమే ఎలా సాధ్యమైందా ? అని టాలీవుడ్‌లో అందరూ […]
మహాభారతంలో ద్రౌపదిని ఫిక్స్ చేసేశారా..!
కొద్ది రోజుల వరకు మహాభారతం ప్రాజెక్టు గురించి ఓ ఇద్దరి మధ్య ఇంటర్నల్ వార్ నడిచింది. ఈ క్రేజీ ప్రాజెక్టు తెరకెక్కించడం తన జీవిత ధ్యేయమని రాజమౌళి చెపితే అదే టైంలో స్టార్ హీరోల కాంబోలో దుబాయ్‌కు చెందిన ఓ బడా వ్యాపారవేత్త ఏకంగా రూ. 1000 కోట్లతో ఈ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించడంతో ఆసక్తిరేగింది. రాజమౌళి ఎప్పటకి అయినా ఈ ప్రాజెక్టును తెరకెక్కిస్తారనడంలో సందేహం లేదు. అయితే వీరిద్దరు ఈ ప్రాజెక్టుపై ఇప్పటి వరకు కేవలం […]
టీడీపీ ఎమ్మెల్యేపై కమిషనర్‌కు ఫిర్యాదు
ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే! నియోజకవర్గంలో ఆయన చెప్పిందే వేదం! ఆయన గీసిన గీత దాటితే ఇక అంతే సంగతులు! భూవివాదాలా, ఆర్థిక వివాదాలా, వ్యక్తిగత సమస్యలా.. ఇలా సమస్య ఏదైనా ఆయన తీర్పు ఇచ్చాక ఇక దానికి తిరుగుండదు! నియోజకవర్గాన్ని గుప్పెట్లో పెట్టుకుని.. అన్ని వ్యవస్థలను అదుపాజ్ఞల్లో పెట్టుకుని సెటిల్‌మెంట్లు, దందాలకు మారుపేరుగా మారిన ఆ `రాయుడి`కి ఇప్పుడు ఎదురుదెబ్బ తగిలింది. వడ్డీ వ్యాపారుల మీద ఉక్కుపాదం మోపుతామంటూ ఒక పక్క చంద్రబాబు ప్రకటనలు చేస్తూ, […]
`నంద్యాల`పైనే వైసీపీ ఆశలు
విభజన తర్వాత రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాడని నమ్మి టీడీపీ అధినేత చంద్రబాబును నమ్మి సీఎం పీఠమెక్కించారు. మరి మూడేళ్లు గడిచిపోయాయి. చంద్రబాబు పాలనపై ప్రజలు సంతృప్తితో ఉన్నారా? ప‌్రతిపక్ష నేత జగన్‌ను ఈసారి ప్రజలు ఎంత వరకూ నమ్ముతారు? ప‌్రజా నాడి ఎలా ఉందనేది ఎవరూ అంచనా వేయలేకపోయారు. అయితే నంద్యాలలో జరిగే ఉప ఎన్నికల ద్వారా వీటికి కొంతవరకూ సమాధానం దొరకవచ్చని అంతా భావిస్తున్నారు. అందుకే టీడీపీ, వైసీపీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని […]
వెంకన్నను కూడా పట్టించుకోలేనంత బిజీనా బాబూ..!
వరుస సమీక్షలు, సమావేశాలు, రాజకీయ వ్యవహారాలు.. ఇలా నిత్యం తలమునకలై ఉండే సీఎం చంద్రబాబు.. తిరుమల వేంకటేశ్వరుడి పాలనా వ్యవహారాలు మాత్రం పట్టించుకోవడం లేదు. టీటీడీ చైర్మన్‌గా ఎవరిని నియమించాలో తెలియక.. సతమతమవుతున్న ఆయన.. టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీని కూడా నియమించుకుండా మీనమేషాలు లెక్కిస్తుండటం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే టీటీడీకి సంబంధించి ఆయన తీసుకున్న పలు కీలక నిర్ణయాలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే! ఇదే సమయంలో అథారిటీని కూడా నియమించకుండా కాలయాపన చేస్తుండటం కూడా విమర్శలకు తావిస్తోంది. సాక్ష్యాత్తూ […]
ఒకే జిల్లాలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి..!
ఈ హెడ్డింగే చాలా షాకింగ్‌గా ఉన్నట్టు కనిపిస్తోందా ? ఒకే జిల్లా నుంచి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి జంప్ చేయడమా ? ఇది నిజమేనా ? అన్న అనుమానాలు చాలా మందిలో రేకెత్తుతాయి. అయితే ఆ జిల్లాలో జరుగుతోన్న రాజకీయ పరిణామాలు మాత్రం అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారన్న సంకేతాలే ఇస్తున్నాయి. ఆ జిల్లా రాజధాని కేంద్రంగా ఉన్న గుంటూరు జిల్లా కాగా….ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరు మాజీ మంత్రి, ప్రత్తిపాడు […]
ఆ పంచాయితీలతో బాబు ఉక్కిరిబిక్కిరి
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కంచుకోట కడప గడపలో పసుపు జెండా రెపరెపలాడాలని సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని పార్టీలో చేర్చేసుకున్నారు. అంతేగాక మంత్రి పదవి కూడా కట్టబెట్టేశారు. ప్రస్తుతం ఈ మంత్రికి, ఆ ప్రాంతానికి చెందిన ఎంపీకి మధ్య విభేదాలు రగులుతున్నాయి. ఆది చేరికను వ్యతిరేకిస్తున్న రామసుబ్బారెడ్డి వర్గంతో ప్రస్తుతం అధిష్ఠానానికి ముచ్చెమటలు పడుతుంటే.. ఇప్పుడు మంత్రి-ఎంపీ వార్ గోరుచుట్టు మీద రోకలి […]
జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు సంచలన వ్యాఖ్యలు
జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు వ్యతిరేకంగా తన ఇంట్లోనే పెద్ద కుట్ర జరుగుతోందని ఆయన వాపోయారు. అయితే ఇదంతా సీరియస్‌గా కాదు సుమా…సరదాగా. తనకు వ్యతిరేకంగా కుట్ర చేసేది ఎవరో కాదని తన కుమారుడు అభయ్‌రామ్, వాళ్ల అమ్మేనని చెప్పాడు. ఈ విషయంలో తాను వాళ్లతో ఏదో ఒకటి తేల్చుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని ఎన్టీఆర్ చెప్పాడు. ఇక తనపై ఇంట్లో వాళ్లిద్దరు ఎందుకు కుట్ర చేస్తున్నారో కూడా ఎన్టీఆర్ చెప్పాడు. […]