మొదటి సారి కాకుండా రెండో సారి విడుదల అయ్యి సూపర్ హిట్ అయినా ఎన్టీఆర్ సినిమా

లక్షాధికారి.. ఎన్టీఆర్ నటించిన తొలి సస్పెన్స్ మూవీ. 1963లో వచ్చిన ఈ సినిమాలో ఆయన అద్భుత నటన కనబర్చారు. తెలుగు సినిమా పరిశ్రమకు కొత్తరకం కథలు పరిచయం అయ్యేలా చేసింది ఈ సినిమా. ఈ సినిమాకు తమ్మారెడ్డి క్రిష్ణమూర్తి నిర్మాతగా పని చేశారు. తను మరెవరో కాదు ప్రస్తుత దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తండ్రి. తన సొంత బ్యానర్ రవీంద్ర ఆర్ట్స్ పిక్చర్స్ లో ఈ సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా మేకింగ్ కు సంబంధించి […]

హీరో మోజులో కెరీర్ పాడు చేసుకున్న కమెడియన్..

సినిమా పరిశ్రమలో కమెడియన్స్ గా గుర్తింపు పొందిన చాలా మంది నెమ్మదిగా హీరోలుగా మారారు. వాస్తవానికి కమెడియన్స్ హీరోలుగా మారడం ఎప్పటి నుంచో ఉన్నది. నాటి పద్మనాభం నుంచి నేటి బ్రహ్మానందం వరకు చాలా మంది కమెడియన్స్ గా మంచి స్వింగ్ ఉన్న సమయంలోనే హీరోలుగా నటించారు. అలీ లాంటి నటుడు మంచి విజయాలను కూడా అందుకున్నాడు. అయితే కమెడియన్స్ స్టార్ హీరోలుగా స్థిరపడిన సందర్భాలు చాలా తక్కువ. కొంత కాలం పాటే వారి హవా.. ఆ […]

ఆ హీరోతో ఎఫైర్.. మహేశ్వరి ఏమన్నదో తెలుసా?

సినిమా పరిశ్రమలో అఫైర్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. ఎవరు ఎవరిని ప్రేమిస్తారో? ఎన్ని రోజులు ప్రేమిస్తారో? ఎప్పుడు విడిపోతారో? చెప్పడం చాలా అంటే చాలా కష్టం. ఒక్కోసారి హీరో, హీరోయిన్ కలిసి రెండు మూడు సినిమాలు చేస్తే చాలు.. వారి మధ్య ఏదో సంబంధం ఉందనే వార్తలు వస్తాయి. వాటిలో కొన్ని నిజాలు ఉన్నా.. చాలా వరకు టైంపాస్ ముచ్చట్లే ఉంటాయి. సీనియర్ హీరోయిన్ మహేశ్వరి విషయంలో కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి. […]

స్టార్ డైరక్టర్ ల వారసుల పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోల వారసులు మాత్రమే హీరోగా ఎంట్రీ ఇవ్వాలని రూలేమీ లేదు.. దర్శకులు, నిర్మాతలు, కమెడియన్ లు సైతం తమ వారసులను ఇండస్ట్రీలో హీరోలుగా చూడాలని ఆశించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇప్పటివరకు ఈ స్టార్ డైరెక్టర్ ల వారసులు సినీ ఇండస్ట్రీలో శాశ్వతంగా నిలదొక్కుకోలేక పోవడమే చింతించాల్సిన విషయం.. స్టార్ డైరెక్టర్లు రోజురోజుకు తమ ప్రతిభతో పాన్ ఇండియా సినిమాలు చేసే రేంజ్ కు ఎదుగుతుంటే […]

తెలిసీ దుర్మార్గుడిని వివాహం చేసుకున్న చిరు హీరోయిన్… కారణం..!!

హీరోయిన్లు సినీ ఇండస్ట్రీలో తమ వివాహ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే . కానీ ఒక్కొక్కసారి వారు తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తులో తమ వైవాహిక జీవితాలు కూడా చిక్కుల్లో పడుతూ ఉంటాయి. అలాంటి వారిలో హీరోయిన్ జయప్రద కూడా ఒకరు. ఈమె తెలిసి తెలిసి ఒక మోసగాడిని వివాహం చేసుకుందట..అందుకు గల కారణం ఏమిటో ..? ఆ మోసగాడు ఎవరో..? అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.. సినీ పరిశ్రమలో […]

సిల్క్ స్మిత ఏ హీరో చేతిలో మోసపోయి కన్ను మూసిందో తెలుసా ?

సిల్క్ స్మిత జీవితం ఎందరికో గుణపాఠం. ఎంత గొప్పగా బతికామన్నది మాత్రమే కాదు ఎంత గొప్పగా బ్రతుకుతున్నాం అన్నది కూడా చాలా ముఖ్యం .నేటి రోజుల్లో అయితే హీరోయిన్స్ చాలా తెలివిగా ఉంటున్నారు పైసా కూడబెడుతూ అనేక రకాల బిజినెస్ లో పెట్టుబడి పెడుతున్నారు.కానీ నాటి రోజులు అలా కాదు. సిల్క్ స్మిత నటి కావాలని హీరోయిన్ గా ఒక వెలుగు వెలగాలని తనని తాను వెండి తెర పై చూసుకోవాలని కలలు కంది. అందుకోసం ఎంతో […]

బాలీవుడ్ ను దున్నేయబోతున్న టాలీవుడ్ డబ్బింగ్ మూవీస్..

ఒకప్పుడు మన సినిమాలు కేవలం మన రాష్ట్రంలోనే విడుదల అయ్యేవి. కాదంటే కొన్ని పక్క రాష్ట్రాల్లో డబ్ అయి విడుదలయ్యేవి. అక్కడ పెద్ద హవా ఏమీ చూపించేవి కాదు. మరికొంత కాలం తర్వాత కొన్ని సినిమాలను హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో విడుదల చేసేవారు పలువురు నిర్మాతలు. ఇతర సినిమాలు మాత్రం తెలుగు తెరపై డబ్బై విడుదలయ్యేవి. తమిళ సినిమాలు ఎక్కువగా తెలుగులోకి వచ్చేవి. అయితే ప్రస్తుతం తెలుగు సినిమాలు పాన్ ఇండియా రేంజిలో తెరకెక్కతున్నాయి. […]

శేఖర్ కమ్ములతో పని చేస్తే విడాకులు తప్పవా ?

శేఖర్ కమ్ముల.. తెలుగు సినిమా పరిశ్రమలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్. తను చేసిన ప్రతి సినిమా జనాలను బాగా ఆకట్టుకుంటుంది. ఈయన తెరకెక్కించిన దాదాపు అన్ని సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన సినిమాలు చాలా నేచురల్ గా ఉంటాయి. ప్రేక్షకుల మనుసుల్లో నిలిచిపోతాయి. తాజాగా ఆయన తెరకెక్కించిన సినిమా లవ్ స్టోరీ. నాగ చైతన్య హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను తమిళ నటుడు ధనుష్ తో […]

షూటింగ్ దశలో బ్రేక్ పడ్డ పవన్ మూవీస్ ఏంటో తెలుసా?

చిరంజీవి తమ్ముడిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన పవన్ కల్యాణ్.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. తన మేనరిజంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆయన ఇప్పటి వరకు 258 సినిమాలకుపైగా నటించాడు. అందులో కొన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ ఉండగా మరికొన్ని యావరేజ్ సినిమాలున్నాయి. ఇంకొన్ని డిజాస్టర్లుగా మిగిలాయి. అయితే ఆయన నటించిన సినిమాలు ఫ్లాప్ అయినా కూడా తక్కువలో తక్కువ రూ. 50 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. దీన్ని బట్టే […]