అయ్యో.. సమంతా ..ఎందుకు ఇంత అయోమయం !

సమంతా.. ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ సంచలన హీరోయిన్. తన వ్యక్తిగత జీవితంతో పాటు సినిమాల విషయంలోనూ తను తీసుకునే నిర్ణయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఆమె చేసే కామెంట్స్.. సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు ఏదో ఓ కొత్త విషయాలను వెల్లడిస్తూనే ఉన్నాయి. కొంత కాలం క్రితం తన భర్త నాగ చైతన్యకు విడాకులు ఇచ్చింది. పెళ్లై నాలుగేళ్లు నిండాక వివాహ బంధానికి గుడ్ బై చెప్పింది. ఇప్పుడే కాదు.. గతంలోనూ తను […]

చంటి సినిమా ఫస్ట్ ఛాయిస్ వెంకటేష్ కాదట..

చంటి.. టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ మూవీ. విక్టరీ వెంకటేష్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ మీద ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు నిర్మించిన చిత్రం. రామారావు బ్యానర్ లో వచ్చిన సినిమాల్లో చెప్పుకోదగ్గ సినిమా ఇది. 1892 జనవరి 10న విడుదలై ఘన విజయాన్ని అందుకున్న మూవీ. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు 30 ఏండ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాత రామారావు ఈ సినిమా గురించి కొన్ని […]

యంగ్ హీరో గ్యారేజీలోకి లేటెస్ట్ మోడల్ బెంజ్.. అదుర్స్ అంటున్న ఫ్యాన్స్..

సినిమా పరిశ్రమలో చాలా మంది నటీనటులు లగ్జరీ కార్లు వాడుతుంటారు. మరికొంత మంది లగ్జరీ బైకులు సైతం తీసుకుంటారు. ఎప్పటికప్పుడు మార్కెట్ లోకి విడుదలయ్యే కొత్త కార్లను తమ గ్యారేజీలోకి తెచ్చుకునేందుకు ఇష్టపడుతుంటారు. తాజాగా ఎన్టీఆర్, రాంచరణ్ సహా పలువురు కొత్త కార్లను తెచ్చుకున్నారు.అదే లిస్టులో చేరాడు సాయి కుమార్ తనయుడు ఆది. తాజాగా ఈ యంగ్ హీరో జర్మనీకి చెందిన లగ్జరీ కారు మెర్సిడెస్ బెంజ్ ను కొనుగోలు చేశాడు. తాజాగా దీనిని సంబంధించిన ఫోటోలు […]

పేరుకే స్టార్ హీరోలు..ఆ విషయంలో నో ములాజ్..!!

కట్నం తీసుకోవడం చట్టరీత్యా నేరం అయినప్పటికీ సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరూ తాము వివాహం చేసుకోబోయే అమ్మాయి నుంచి కట్నం తీసుకుని మరీ వివాహాలు చేసుకుంటున్నారు.. ఇకపోతే సామాన్య ప్రజలు అయితే వారు తీసుకునే కట్నం కేవలం వేలు, లక్షల్లోనే ఉంటుంది.. కానీ సెలబ్రిటీలు అయితే ఏకంగా కొన్ని కోట్ల రూపాయలను కట్నం కింద తీసుకుంటూ అందరికీ షాక్ ఇస్తున్నారు..ఇకపోతే ఎవరెవరు తమ వివాహ వేడుకలకు ఎంత కట్నం తీసుకున్నారు అనే విషయం […]

అలాంటి అమ్మాయిలంటే ఇండస్ట్రీకి పిచ్చి.. నిజాలు తెలిపిన అర్చన..!!

సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా క్యాస్టింగ్ కౌచ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోయిన్లు సైతం నిర్మాతలు, దర్శకుల కామపు వలలో చిక్కుకొని ధైర్యంతో బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరికొంతమంది గుట్టుచప్పుడు కాకుండా వారికి చెప్పినట్టు చేస్తూ అవకాశాలను అందిపుచ్చుకున్న వారు కూడా ఉన్నారు అని ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి.. మీటు అనే ఉద్యమం వచ్చిన తర్వాత చాలా మంది తాము ఎదుర్కొన్న […]

ఆ విషయంలో చిరుతో పోటీపడ్డ శ్రీదేవి.. విమర్శించిన నిర్మాతలు..!!

చిరంజీవి.. భారత సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు.. సినిమాలలోనే కాదు రాజకీయ రంగంలో కూడా ప్రవేశించి కేంద్రమంత్రిగా ఎదిగిన చిరంజీవి ఎన్నో విషయాలలో అటు సినీ కార్మికులకు ఇటు ప్రజలకు కూడా అండదండగా నిలుస్తున్నారు.. ఇకపోతే చిరంజీవితో పోటీ పడాలి అంటే ఎంతటి వారైనా సరే తల వంచాల్సిందే.. సినీ చరిత్రలో మెగాస్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్నారు.. సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టినా కూడా కుర్ర హీరోలకు గట్టిపోటీ […]

కీర్తి సురేష్ “గుడ్ లక్ సఖి ” ధియేట్రికల్ ట్రైలర్ రిలీజ్

టాలీవుడ్లో లేడీ ఓరియంటెడ్ మూవీస్ అరుదుగా వస్తుంటాయి .ఆలా వచ్చిన మూవీస్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనకి తెలిసిందే .టాలీవుడ్ యంగ్ హీరోయిన్స్లో ఒకటైన ‘కీర్తి సురేష్’ మెయిన్ లీడ్ గా వస్తున్న సినిమా ‘గుడ్ లక్ సఖి’. ఈ సినిమా ధియేట్రికల్ ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయింది. బ్యాడ్ లక్ సఖి నుంచి గుడ్ లక్ సఖిగా ‘కీర్తి సురేష్’ ప్రయాణం ఎలా సాగిందో అనేది కధ . ‘మన దేశం గర్వపడేలా […]

చిరు ఇలా చేస్తాడని అసలు ఊహించలేదు ..సీనియర్ హీరోయిన్..!!

జయసుధ.. ఆనాటి కాలంలో కూడా తెలుగు హీరోయిన్ లు ఎక్కువగా గ్లామర్ షోలను ప్రదర్శించేవారు. జయసుధ మాత్రం గ్లామర్ షోలను ప్రదర్శించిన ప్పటికీ అందం, అభినయం లో ఏమాత్రం తీసిపోకుండా సహజ నటన ఉట్టిపడేలా నటించడం ఆమె నైజం.. అందుకే అందరూ సహజనటి అని అభివర్ణిస్తారు. తమిళ సినీ ఇండస్ట్రీలో తన సత్తా చాటిన జయసుధ తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా ఎన్టీఆర్ ,ఏఎన్నార్, కృష్ణంరాజు ,కృష్ణ, చిరంజీవి లాంటి స్టార్ హీరోల సరసన నటించి సహజనటిగా […]

తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న లిటిల్ నయనతార..

మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అంటారు జనాలు. ఈ ప్రపంచంలో ఆ ఏడుగురు ఎక్కడో ఒక చోట ఉండే ఉంచొచ్చు కూడా. అయితే ఒక హీరోయిన్ ను పోలిన మనిషిని చూస్తే.. ఇంకాస్త ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అయితే ఆ వ్యక్తి కూడా సెలబ్రిటీ అయితే ఇంకా ఆశ్చర్యం వేస్తుంది. అవును.. అచ్చం సౌత్ టాప్ హీరోయిన్ నయనతార లాగే మరో అమ్మాయి ఉంది. తను కూడా సినిమాల్లో నటించడం విశేషం. ఇంతకీ తను ఎవరో తెలుసుకోవాలంటే […]