టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎంతటి రేంజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాంటి ఓ స్దానాని సంపాదించిపెట్టారు మెగాస్టార్ చిరంజీవి. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన కష్టాని నమ్ముకుని..తనలోని టాలెంట్ ను చూయిస్తూ.. మంచి మంచి స్టోరీ లైన్ లను చూస్ చేసుకుంటూ..ఎప్పటికప్పుడు తనలోని తప్పు ఒప్పులను తెలుసుకుంటూ సరిదిద్దుకుంటూ వచ్చారు చిరంజీవి. అందుకే ఆయన మెగాస్టార్ గా సినీ ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. ఈయనను ఆదర్శంగా తీసుకుని బోలెడు మంది హీరోలు ఇండస్ట్రీలోకి […]
Author: admin
బాబుకు ఘోర అవమానం.. హైదరాబాద్‌లోనే ఉన్నా ఇలా జరిగిందే..!
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఘోర అవమానం జరిగిందా? ఆయన ఊహించని విధంగా ఆయనను పక్కన పెట్టారా? అంటే.. ఔననే అంటున్నారు పార్టీ నాయకులు. ఇదే విషయం పార్టీలో గుసగుసగా మారడం గమనార్హం. విషయంలోకి వెళ్తే.. హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో చిన జీయర్ స్వామి ఆధ్వర్యంలో రామానుజాచార్యుల విగ్రహం ప్రతిష్ట.. 108 దేశాల పేరుతో ఆలయాల నిర్మాణం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్రం నుంచి ప్రధాని నరేంద్రమోడీ వచ్చారు. అదేవిధంగా.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కూడా ఈ నెల 14న […]
చరణ్ ని నమ్మించి మోసం చేసిన స్టార్ డైరెక్టర్..ఉపాసన అన్బిలీవబుల్ కామెంట్స్..?
టాలీవుడ్ మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్న చిరంజీవి ఎన్నో అధ్బుతమైన సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఆయన వారసత్వంగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చిరంజీవి కొడుకు రాం చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటన పరంగా చిరుత సినిమాతో పర్లేదు అనిపించినా..మగధీర సినిమాతో మాత్రం..అందరిని మెప్పించాడు. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా చరణ్ కెరీర్ కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయ్యింది. ఇక ఆ తరువాత హిట్లు ఫ్లాప్లు అని […]
ఏపీ విభజనపై మోడీ మళ్లీ కీలక వ్యాఖ్యలు .
ఈ రోజు రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ పునర్వవిభజన జరిగిన తీరున ప్రధానమంత్రి మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు .రాష్ట్ర విభజన సరిగా జరగలేదని దాని వలన రెండు రాష్ట్రలో ఇంకా గొడవలు జరుగుతున్నాయి అని చెప్పారు .మరొక సారి కాంగ్రెస్ పార్టీ పై అయన విరుచుకుపడ్డారు. మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వెతిరేకం కాదు .వాజ్ పేయి మూడు రాష్ట్రాలు విభజించారు .శాంతి యుతంగా కూర్చుని అన్ని చర్చించి ఆ […]
వంగవీటి రాధపై బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు
ఆంధ్ర ప్రదేశ్ లో వైస్ జగన్ సర్కార్ కొత్త జిల్లాల ప్రకటన చేసిన తరువాత రాష్ట్రంలో అనేక ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే .రాజంపేట ప్రధాన కేంద్రంగా అన్నయ్య జిల్లాగా ,హిందూపూర్ ప్రధాన కేద్రంగా సత్యసాయి జిల్లాలకు పెద్ద ఎత్తున్న ఆందోళను జరుగుతున్నాయి .అలాగే వంగవీటి రంగ జిల్లా ఏర్పాటు చేయాలి పెద్ద ఎత్తున అభిమానులు ,కాపు నాయకులు పోరాడుతున్నారు . అయితే తెలుగు దేశం మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా రంగ జిల్లా ఏర్పాటుపై […]
ఆ హీరోయిన్ మదర్ ని పక్కలోకి రమ్మన్న స్టార్ డైరెక్టర్..ఆమె చేసిన పని తెలిస్తే శభాష్ అనాల్సిందే..?
సినీ ఇండస్ట్రీ అంటేనే మాయ లోకం రంగుల ప్రపంచం అంటారు అందరు. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అంత సులువుగా అవకాశాలు రావు.. ఒక్కవేళ వచ్చినా (హీరోయిన్లు) దానికి ఎన్నో కమిట్ మెంట్స్ ఇవ్వాలి..గతి లేక ఆ డైరెక్టర్లు నిర్మాత లు చెప్పినదానికి ఒప్పుకుని..వాళ్లను సాటిస్ఫై చేసి..ఏదో ఒక సినిమాలో హీరోయిన్ గా చేస్తే..ఆ సినిమా హిట్ అయితే పర్లేదు. ఆమె సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతుంది. బడా బడా స్టార్ హీరోలతో సినిమాలు.. వద్దు దూరంగా […]
లెజెండరీ ‘లతా మంగేష్కర్’ ఆస్తులు ఎంతో తెలుసా…?
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మరణ వార్తా అందరిని కలిసివెసింది .లతా మంగేష్కర్ పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఆమె ఆస్తులు ఇప్పుడు ఎవరకి చెందుతాయి అనేదే పెద్ద ప్రశ్న .లతా మంగేష్కర్ ఆస్తులు ఎంత ? ఎవరకి ఇచ్చారు ,లేక ఎవరు పేరు మీద వీలునామా రాశారా అనేదే ప్రశ్న .భారత గాన కోకిల లతా మంగేష్కర్ మరణాన్ని సంగీత అభిమానులు ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు .వివీదా భాషల్లో పాడిన లతా మంగేష్కర్ సంగీత ప్రియలను విశేషంగా ఆకట్టుకున్నారు […]
ఆ హీరోయిన్ కారణంగా తారక్ పర్సనల్ లైఫ్‌లో కూడా ఇబ్బంది పడ్డాడా ?
సినిమా ఇండస్ట్రీలో రూమర్లు అనేవి చాలా కామన్. అయితే ఇందులో నిజం ఎంత ఉందో.. అవాస్తవం ఎంత ఉందో అన్నది మాత్రం ఎవ్వరికి తెలియదు. మీడియా కావచ్చు.. సోషల్ మీడియా కావచ్చు… ఎవరికి వారు తమ రేటింగ్‌లు, వ్యూస్ కోసం ఇష్టం వచ్చినట్టు గాసిప్‌లు వండేస్తుంటారు. ఈ గాసిప్‌ల వల్ల ఒక్కోసారి సెలబ్రిటీలు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక కొన్ని సినిమాల్లో హీరో, హీరోయిన్లు రిపీట్ అయినా, దర్శకులు – హీరోయిన్లు రిపీట్ అయినా కూడా వారి […]
R R R సినిమాలో ఆ ఒక్క సీన్ అంత భీభత్సంగా ఉంటుందా.. ఆ సీన్ ఇదే…!
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ కోసం ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో కోట్లాది ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. మూడేళ్లుగా రు. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కోసం యేడాదికి పైగా వెయిటింగ్‌లో ఉంది. ఒమిక్రాన్ లేకుండా ఉండి ఉంటే జనవరి 7నే త్రిబుల్ ఆర్ రిలీజ్ కావాల్సి ఉంది. ఈ పాటికే ఈ సినిమా రిజల్ట్ ఏంటి ? రికార్డులు ఏంటి ? వసూళ్లు […]