టాలీవుడ్ ప్రిన్స్ హీరో మహేష్ బాబు వరుస పెట్టి సినిమాలకు సైన్ చేసుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పరశూరాం డైరెక్షన్లో సర్కారు వారి పాట అనే సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా పలు సార్లు వాయిదా పడుతూ వస్తుంది. అప్పుడు ఏమో కరోనా కారణంగా కొన్ని రోజులు వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్..ఆ తరువాత వాళ్లు అనుకున్న తేదీకి బడా […]
Author: admin
ఏపీలో ఈ సినిమాకి ఇంత డిమాండ్ ఎందుకు …?
భీమ్లా నాయక్ సినిమాకి మంచి డిమాండ్ వచ్చింది .ఏపీలో సినిమా షోస్ సంగతి ఎలా ఉన్న బయర్స్ సినిమాని కొనడటానికి వెనుకాడట్లేదు .రాంగ్ టైంలోను భీమ్లా నాయక్ అమ్ముడుపోతున్నాడు .కొనడానికి ఎన్ని సినిమాలు ఉన్న బయర్స్ మాత్రం పవన్ సినిమాకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు .అసలు పవన్ సినిమా ఏపీ లో ఇంత హాట్ టాపిక్ అయిందంటారు . ఒక్కసారిగా భీమ్లా నాయక్ సినిమా కోలాహలం మళ్లీ మొదలైంది .ముందుగా ఈ నెల 25 తేదీన రిలీజ్ […]
జగన్‌తో భేటీ… క్లైమాక్స్ షాక్ ఇచ్చిన నాగార్జున, ఎన్టీఆర్..!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీకి పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు హాజరవుతారని ముందు నుంచే వార్తలు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ఇండస్ట్రీ ప్రముఖులు ఈ రోజు జగన్‌తో భేటీ కావడంతో అందరి దృష్టి అటు వైపే ఉంది. అయితే ఈ భేటీకి వెళ్లాల్సిన వారిలో ఇద్దరు ప్రముఖులు చివర్లో ట్విస్ట్ ఇచ్చారు. ప్రధానంగా నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ లు ఈ సమావేశానికి హాజరు కావడం లేదు. నాగార్జునకు జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. నాగార్జున […]
మెగాస్టార్ ట్విస్ట్.. జగన్ మీటింగ్‌కు ఎన్టీఆర్ దూరం..
మరి కొద్దీ సేపట్లో టాలీవుడ్ పెదాలతో సీఎం జగన్ బెట్టి అవ్వనున్నారు.ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమా టిక్కెట్ల రేట్ల వ్యవహారం మంచి దుమారం రేపుతోంది. అసలు ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్‌కు మధ్య వివాదం తార స్థాయికి వేలాడడానికి కారణం జీవో నెంబర్ 35. అది సినిమా టికెట్ల రేట్లపై నిర్దేశించిన జీవో. ఈ జీవో ప్రకారం ఐతే సినిమాలు ఆడించడం కష్టమన్నది థియేటర్ల వాదన. ప్రస్తుతం టాలీవుడ్ పెద్దలందరూ ప్రత్యేక విమానంలో విజయవాడకు బయల్దేరరు. ప్రభాస్ తోపాటు […]
పవన్ కళ్యాణ్ తో సినిమా ఛాన్స్ కొట్టేసిన ప్లాఫ్ డైరెక్టర్ !
వరస సినిమాలతో , అదేవిధంగా రాజకీయాల్లో దూసుకుపోతున్నడు పవన్ కళ్యాణ్ .రిలీజ్ కి సిద్ధంగా ఉన్న భీమ్లా నాయక్ , అలాగే డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ‘హరిహరవీరమల్లు’కూడా షూటింగ్ చివరి దశలో ఉన్నది ,దాని తరువాత గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ డైరెక్షన్లో ‘భవదీయుడు భగత్ సింగ్ ‘ మరో క్రేజీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో కూడా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ .అప్పుడు వీళ్ళ సరసన మరో కొత్త డైరెక్టర్ […]
విజయ్ – వంశీ పైడపల్లి సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలు ఫిక్స్…!
కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు. మాస్టర్‌తో రికార్డులు తిరగరాసిన విజయ్ తాజాగా నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ బీస్ట్ రిలీజ్‌కు రెడీగా ఉంది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌లో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. విజయ్‌కు గతంలోనే తెలుగు మార్కెట్ కూడా ఉంది. ఇప్పుడు ఈ సినిమాతో తన తెలుగు మార్కెట్‌ను మరింతగా పెంచుకోవాలని ప్లాన్ […]
పూరి ‘ జనగణమన ‘ స్టోరీ లైన్ ఇదే… హీరో కూడా ఫిక్సే…!
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా తెరకెక్కుతోంది. కరోనా వల్ల రెండేళ్లుగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోతూ వస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. లైగర్ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కింది. ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసిన సందర్భంగా పూరి జగన్నాథ్ జనగణమన ఉంటుందని ప్రకటించారు. జనగణమన అనేది బిజినెస్‌మేన్ సినిమా తర్వాత పూరి మదిలోనుంచి పుట్టిన కథ. ఈ కథను పూరి […]
అన్ స్టాపబుల్ -2 హోస్ట్ పీఠం ఎవరిదంటే.. క్లారిటీ ఇచ్చిన ఆహా..!
ఆహా 2.0 లో నందమూరి బాలకృష్ణగా చేస్తోన్న అన్ స్టాపబుల్ కనివినీ ఎరుగని రీతిలో సూపర్ హిట్ అయ్యింది. అసలు బాలయ్య టాక్ షో అనగానే ముందు ఎలాంటి అంచనాలు లేవు. సీనియర్ హీరోగా ఉన్న బాలయ్యకు ఈ టాక్ షోలు సూట్ అవుతాయా ? అన్న సందేహాలను పటా పంచలు చేస్తూ అన్‌స్టాపబుల్ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఫస్ట్ సీజన్లో బాలయ్య మోహన్‌బాబు, నేచురల్ స్టార్ నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, మలినేని గోపీచంద్, మాస్ […]
ఆ ప్లాఫ్ డైరెక్టర్ కధతో శంకర్ ,రామ్ చరణ్ సినిమా ..!
రామ్ చరణ్,డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో లైకా ప్రొడక్షన్స్ లో సినిమా వస్తున్న సంగతి అందరకి తెలిసిందే.ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా సినిమా పేరుతొ రాజమౌళి చేతులో చిక్కీకిపోయి ఎట్టకేలకు ఎన్టీఆర్ కొరటాల సినిమా లో , చరణ్ శంకర్ సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు . డైరెక్టర్ శంకర్ ఎప్పుడు తన సొంత కధలనే నమ్ముకుంటాడు . అవి ఈ మధ్య మిస్ ఫైర్ అవుతున్నాయి . అందుకే తన ఒరిజినల్ శైలికి భిన్నంగా వేరొక […]