ఏపీలో ఈ సినిమాకి ఇంత డిమాండ్ ఎందుకు …?

భీమ్లా నాయక్ సినిమాకి మంచి డిమాండ్ వచ్చింది .ఏపీలో సినిమా షోస్ సంగతి ఎలా ఉన్న బయర్స్ సినిమాని కొనడటానికి వెనుకాడట్లేదు .రాంగ్ టైంలోను భీమ్లా నాయక్ అమ్ముడుపోతున్నాడు .కొనడానికి ఎన్ని సినిమాలు ఉన్న బయర్స్ మాత్రం పవన్ సినిమాకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు .అసలు పవన్ సినిమా ఏపీ లో ఇంత హాట్ టాపిక్ అయిందంటారు .

ఒక్కసారిగా భీమ్లా నాయక్ సినిమా కోలాహలం మళ్లీ మొదలైంది .ముందుగా ఈ నెల 25 తేదీన రిలీజ్ అని బయర్స్ కి సమాచారం అందించారు .ఆంధ్రాలో సినిమా టిక్కెట్ల రేటు లేవు కనుక సినిమాని దాదాపు కోట్ల కి సినిమాని ఇచ్చేయాలని అనుకున్నారు .టికెట్ రేట్లు ఎలా ఉన్న ఫుల్ అక్యూపెన్సీ ఉండి సెకండ్ షో ఉంటె చాలు అని బయర్లు వెంటపడటం స్టార్ట్ అయింది .భీమ్లా నాయకి రెగ్యూలర్ బయర్స్ ఉన్నారు .వాళ్ళని కాదని వేరొక వారికి సినిమా ఇవ్వడం జరగదు .అయిన పోటాపోటీ ఆఫర్స్ మాత్రం ఆగట్లేదు .ఆంధ్రాలో అంత ఫిక్సడ్.రెగ్యూలర్ బయర్స్ కె బీమ్లా నాయక్ సినిమా ఇస్తున్నారు .నైజాం ప్రొడ్యూసర్ దిల్ రాజు చేస్తున్నారు .అయితే ఇక్కడ ఇంత హడావిడి వెనుక పుష్ప ,అఖండ మూవీస్ రిజల్ట్ చూసి భీమ్లాకి కూడా అంత వస్తదని అనుకుంటున్నారు .అయితే భీమ్లా ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1 కి వస్తాడని రెండు డేట్స్ లాక్ చేసారు . ఫ్యాన్స్ మాత్రం ఏప్రిల్ 1 కి వస్తాడని ఫిక్స్ అయిపోయారు .


Leave a Reply

*