ఎట్టకేలకు పులివెందుల నియోజకవర్గంలో జగన్‌పై పోటీ చేసే టీడీపీ నేత ఫిక్స్ అయ్యారు..వచ్చే ఎన్నికల్లో జగన్‌పై బీటెక్ రవి పోటీ చేయనున్నారు…తాజాగా చంద్రబాబు..పులివెందుల అభ్యర్ధిగా బీటెక్ రవిని ఫిక్స్ చేశారు…అయితే బీటెక్ రవి..పులివెందులలో జగన్ మెజారిటీని తగ్గించగలరా ? అసలు ఎంతవరకు జగన్‌కు పోటీ ఇవ్వగలరు అనే విషయాలని ఒకసారి చూస్తే పులివెందుల అంటే వైఎస్సార్ ఫ్యామిలీ అడ్డా అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇక్కడ ఆ ఫ్యామిలీ తప్ప..మరొకరు గెలవడానికి లేదు…ఇంతవరకు గెలవలేదు కూడా. అయితే […]
Author: admin
క్రేజీ అప్డేట్: సుక్కుతో మెగాస్టార్..అఫిషియల్ ప్రకటన వచ్చేసిందోచ్..!!
సినీ ఇండస్ట్రీలో ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే మెగాస్టార్ లాంటి వాళ్లను డైరెక్ట్ చేయాలని అనుకుంటారు. అందులో తప్పు లేదు. అలాంటి క్రేజ్ ఉంది చిరంజీవికి. బడా బడా దర్శకులు కూడా ఆయనతో కలిసి వర్క్ చేయాలి అని అనుకుంటుంటారు. అలాంటి అవకాశం వస్తే ఏ డైరెక్టర్ అయినా ఎగిరి గంతేస్తాడు . ప్రస్తుతానికి లెక్కల మాస్టార్ సుకుమార్ కూడా ఆ పనే చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎప్పటి నుండొ వేచి చూస్తున్న ఆయనకు అవకాశం రానే […]
భీమ్లాకు ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముందే మరో దెబ్బ..!
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఈరోజు హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ మంత్రులు కేటీఆర్‌తో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ ఫంక్షన్‌కు ముఖ్య అతిథులుగా వస్తున్నారు. సోమవారం జరగాల్సిన ఈ ఫంక్షన్ ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో ఈ రోజుకు వాయిదా పడింది. ఇక భీమ్లానాయక్ ప్రి రిలీజ్ […]
రష్మికతో బ్రేకప్..ఆ హాట్ బ్యూటీతో ప్యాచ్ అప్..తెర పైకి విజయ్ కొత్త గర్ల్ ఫ్రెండ్..?
సినీ ఇండస్ట్రీలో గాసిప్ లు, రూమర్లు కొత్తేమి కాదు..కలిసి ఓ సినిమా చేస్తే..ఆ సినిమా హిట్ అయినా కాకపోయినా ..ఆ మూవీలో వాళ్ల మధ్య కెమిస్ట్రీ బాగుంటే చాలు వాళ్ల మధ్య ఏదో కిచ్ కిచ్ సంబంధం ఉంది అంటూ వార్తలు పుట్టుకొస్తాయి. ఈ సాంప్రదాయం ఇప్పటిది కాదు. తరతరాలుగా వస్తూనే ఉన్నాయి. ఏ హీరో కూడా ఇలాంటీ రూమర్ల నుండి తప్పించుకోలేకపోయాడు. నటశార్వభౌముడు ఎన్టీఆర్ దగ్గర నుండి.. నిన్న మొన్న వచ్చిన యంగ్ హీరో సిద్ధు […]
ధర్మవరం పరిటాలకే..సూరితో ఇబ్బందేనా…?
గతానికి భిన్నంగా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు…గతంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్న సరే కాస్త ఆలస్యం చేసేవారు..దాని వల్ల పెద్దగా ఉపయోగం ఉండేది కాదు…కానీ ఇప్పుడు అలా కాదు చంద్రబాబు ఏ నిర్ణయమైన చాలా వేగంగా తీసుకుంటున్నారు…అన్నీ విషయాలని క్లియర్‌గా చూసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల నియోజకవర్గాల వారీగా అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఇంకా ఎన్నికలకు రెండు ఏళ్ళు పైనే సమయం ఉంది..అయినా సరే ఇప్పటినుంచే బాబు అభ్యర్ధులని డిసైడ్ చేసేస్తున్నారు. గతంలో అంటే […]
మొగుడిని వదిలేసిన ఆడది ..సమంత మైండ్ బ్లాకింగ్ రీప్లై..!
టాలీవుడ్ లోకి ఏమాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సమంత అతి తక్కువ టైంలో తన పేరు అందరికి తెలిసేలా చేసుకుంది. మంచి మంచి స్టోరీ లైన్ ఉన్న కంటెంట్ ని చూస్ చేసుకుంటూ..మిగతా హీరోయిన్లకి గట్టి పోటీ ఇస్తూ..బడా బడా స్టార్స్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది. ఇక అలా అందుకున్న ప్రతి అవకాసాని ఉపయోగించుకుంటూ..తనలోని టాలెంట్ ను జనాలకు చూయిస్తూ..అతి తక్కువ టైంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్ట్ లోకి చేరిపోయింది. ఒకానొక […]
స్టార్ డైరెక్టర్ నాతో అలా..చెప్పుకోలేని భయం నన్ను వెంటాడుతూనే ఉంది..అలియా సంచలన కామెంట్స్..!!
అలియా భట్..ఒకప్పుడు బాలీవుడ్ కే పరిమితమైన ఈమె అందాలు అలా అలా బార్డర్ క్రాస్ చేసి.. మన తెలుగు ప్రజలను ఆకట్టుకునేందుకు చూస్తుంది. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతోంది. అమ్మడు గురించి ఎంత చెప్పినా అది చాలా తక్కువగానే కనిపిస్తుంది. నిజానికి అమ్మడు సినిమాలో కి రావడానికి పెద్దగా కష్టపడలేదు..వచ్చిన తరువాత ఆ పేరుని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడింది. ప్రముఖ […]
జక్కన్న ప్లాన్ బెడిసి కొడుతుందా.. త్రిబుల్ ఆర్ విడుదలకు రెండు సమస్యలు?
త్రిబుల్ ఆర్.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజమౌళి ఈ సినిమాను మొదలు పెట్టాడు.. కానీ సినిమాకి ముహూర్తం మాత్రం కలిసి రాలేదేమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి ఏ రేంజ్ లో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయో .. అదే రేంజ్ లో ఈ సినిమాకు ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. షూటింగ్ దగ్గర నుంచి విడుదల వరకు అన్ని అడ్డంకులే. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో అన్నది […]
‘ భీమ్లా నాయక్ ‘ ప్రి రిలీజ్ బిజినెస్…పెట్టిందెంత …రాబట్టాల్సింది ఎంత ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – దగ్గుబాటి రానా కాంబినేషన్లో వచ్చిన భీమ్లానాయక్ సినిమా ఈ నెల 25న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. పవన్ కళ్యాణ్ – దగ్గుబాటి రానా కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మల్లూవుడ్‌లో హిట్ అయిన అయ్యప్పన్ కోషియమ్ సినిమాకు రీమేక్‌గా భీమ్లానాయక్ వస్తోంది. వకీల్‌సాబ్‌తో హిట్ కొట్టిన పవన్ ఈ యేడాది భీమ్లానాయక్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సాగర్ చంద్ర డైరెక్షన్‌కు తోడు […]