వైసీపీలో రాజ్య‌స‌భ ప‌ద‌వుల చిచ్చు.. ముస‌లం మొద‌లైందిగా…!

ఏపీలో అధికార వైసీపీలో ఇప్పుడు రాజ్యసభ పదవుల లొల్లి మొదలైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది. దీంతో త్వ‌ర‌లోనే ఈ 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఈ నాలుగు రాజ్యసభ స్థానాలకు త్వరలోనే నోటిఫికేషన్‌ కూడా జారీ చేయనుంది. అధికార వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీనికితోడు టిడిపి – జనసేన నుంచి మరో ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా వైసిపికి సపోర్ట్ చేస్తున్నారు. ఈ లెక్కన […]

ధనుష్ పై రివేంజ్ స్టార్ట్.. ఐశ్వ‌ర్య సంచలన నిర్ణయం..?

ఐశ్వ‌ర్య రజనీకాంత్ .. ఈ మధ్య కాలంలో ఎక్కువుగా మీడియాలో వినిపిస్తున్న పేరు. తన భర్త కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో విడాకులు తీసుకుని వేరు వేరు గా బ్రతకాలి అనుకుంటున్నాం అంటూ ప్రకటించినప్పటి నుండి ఆమె పేరు మీడియాలో ఏదో రకంగా ట్రెండ్ అవుతూనే ఉంది. ఇక ధనుష్ లాంటి స్టార్ హీరో కూడా భార్యకు విడాకులు ఇవ్వడం ఏంటి అంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. బడా సెలబ్రిటీస్ అయిన మీరే […]

సమంత పెద్ద రిస్క్ చేసింది..ఈ క్రేజీ హీరోయిన్ అంత మాట అనేసిందేంటబ్బా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత..విడాకుల తరువాత అందలా అరబోతల విషయంలో అస్సలు తగ్గేదేలే అన్నట్లు బీహేవ్ చేస్తుంది. రాను రాను ఓవర్ గ్లామర్ డోస్ తో కుర్ర కారుకి నిద్ర పట్టకుండా చేస్తుంది. అందాల ఆరబోతలో ఎన్నడూ లేని విధంగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూనే..కామెంట్స్ చేసిన నెటిజన్స్‌కు మళ్ళీ తిరిగి కౌంటర్ ఇస్తోంది. మొన్న ఆ మధ్య టూ బికినీ తో పిచ్చెక్కించిన సమంత..రీసెంట్ గా ప్రముఖ ఆల్కహల్ బ్రాండ్ ను ప్రమోట్ చేసి వార్తల్లో […]

స్టార్ హీరో ని దూరం పెడుతున్న సుకుమార్..యవ్వారం తేడా కొడుతుందే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత మంది డైరెక్టర్లు ఉన్నా..కొత్త వాళ్ళు వస్తున్నా..కొందరు డైరెక్షన్ అంటే అభిమానులు పడి చచ్చిపోతారు. వాళ్ల టైమింగ్ కి రైమింగ్ కి స్టోరీకి అలవాటు పడిపోయంటారు. ఎప్పుడో పుష్కర కాలాని ఓ సినిమా తీసిన్నా అలాంటి వాళ్ల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే అభిమానులు హంగామా సృష్టిస్తారు. అలాంటి డైరెక్టర్లల్లో లెక్కల మాస్టర్ సుకుమార్ ఒకరు. ఈయన తీసే ప్రతి సినిమాకి అందులో వచ్చే ప్రతి సీన్ కి ఒక క్యాలుకులేషన్ ఉంటాది. అందుకే అభిమానులు […]

విడ‌ద‌ల ర‌జ‌నీకి మంత్రి ప‌ద‌వి ఇస్తే జ‌గ‌న్ రిస్క్‌లో ప‌డ్డ‌ట్టేనా ?

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త్వ‌ర‌లోనే త‌న కేబినెట్‌ను మారుస్తాన‌ని సంకేతాలు ఇచ్చేశారు. త్వ‌ర‌లోనే మంత్రి వ‌ర్గంలో ఈ మార్పులు జ‌ర‌గ‌బోతున్నాయంటూ ఇటీవ‌ల జ‌రిగిన కేబినెట్ భేటీలో మంత్రుల‌కు జ‌గ‌న్ స్వ‌యంగా చెప్పేశారు. దీంతో ఇప్పుడు మంత్రి వ‌ర్గం నుంచి ఎవ‌రు బ‌య‌ట‌కు వెళ‌తారు ? ఎవ‌రు ఇన్ అవుతారు ? అన్న చ‌ర్చ‌లు ఆస‌క్తిగా న‌డుస్తున్నాయి. మ‌రీ ముఖ్య‌మంగా గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీ కూడా కేబినెట్లో చోటు కోసం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. […]

రాధేశ్యామ్‌ స్లోగా ఉందా..అందరి నోర్లు మూయించిన థమన్‌..ఇచ్చిపడేశాడుగా..!!

గత మూడేళ్ళ నుంచి ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు కామన్ ఆడియన్స్..స్టార్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూసిన సినిమా “రాధేశ్యామ్‌”. ఎన్నో సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా నిన్న భారీ రేంజ్ లో గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ముందు నుంచే ఈ సినిమా పై అభిమానులు భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు. దీంతో సినిమా ఫస్ట్ టాక్ ఎలా ఉంటాదా అని అంతా వెయిట్ చేశారు. ఇక […]

‘ రాధేశ్యామ్ ‘ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌… బాక్సాఫీస్ షేక్ అయ్యిందే..!

ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్కిన భారీ పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్‌. యూవీ క్రియేష‌న్స్ – జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మూడేళ్ల పాటు ఊరించి ఊరించి ఎట్ట‌కేల‌కు ఈ రోజు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. రు. 300 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా ప్ర‌భాస్ బాహుబ‌లి సీరిస్ రెండు సినిమాలు, సాహో త‌ర్వాత థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. పామిస్ట్రీ నేప‌థ్యంలో యూర‌ప్‌లోని ఇట‌లీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ ప్రేమ‌క‌థ‌పై ముందు నుంచి భారీ అంచ‌నాలు […]

భీమ్లానాయ‌క్ 14 రోజుల వ‌ర‌ల్డ్‌వైడ్ క‌లెక్ష‌న్స్‌…!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ – ద‌గ్గుబాటి రానా కాంబోలో తెర‌కెక్కిన సినిమా భీమ్లానాయ‌క్‌. మ‌ల్లూవుడ్‌లో హిట్ అయిన అయ్య‌ప్ప‌నుం కోషియ‌మ్ సినిమాకు రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాను తెలుగులో సితార ఎంట‌ర్టైన్‌మెంట్ వారు భీమ్లానాయ‌క్ పేరుతో తెర‌కెక్కించారు. సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా గ‌త నెల 25న రిలీజ్ అయ్యింది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సినిమాకు మంచి టాక్ వ‌చ్చింది. అయితే ఏపీలో టిక్కెట్ రేట్లు మ‌రీ త‌క్కువుగా ఉండ‌డంతో చాలా చోట్ల ఏపీ […]

బాల‌య్య సినిమాలో బోయ‌పాటి… గ్రాండ్ వెల్‌కం..!

నంద‌మూరి న‌ట‌సింహం బాలకృష్ణ హీరోగా, శృతి హాస‌న్ హీరోయిన్‌గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో #NBK107 ప్రాజెక్ట్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. అఖండ సినిమా గ‌ర్జ‌న త‌ర్వాత బాల‌య్య న‌టించిన సినిమా ఇదే కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. పైగా క్రాక్ లాంటి మాస్ హిట్ త‌ర్వాత ద‌ర్శ‌కుడు మ‌లినేని గోపీచంద్ డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇదే. ఈ సినిమా కంప్లీట్ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేయనున్నట్టు తెలుస్తోంది. రాయ‌ల‌సీమ […]