నాగబాబు సంచలన నిర్ణయం.. సినిమాలకు త్వరలో గుడ్‌బై!!

మెగా బ్రదర్ నాగబాబు సినిమా పరిశ్రమకు ఎంతో కాలం పాటు సేవలను అందించాడు. నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందజేశాడు. ఇటీవల కాలం వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ అలరించిన మెగా బ్రదర్ ఇప్పుడు ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అదే అతను సినిమాల నుంచి తప్పుకోవాలని. గతంలో కూడా ఇలాంటి వార్తలు వచ్చాయి కానీ అతను ఎందుకో మళ్లీ సినిమాల్లో కొనసాగాడు. ఇప్పుడు మాత్రం నిజంగానే అతను […]

భవిష్యత్తు గురించి భయంకర వ్యాఖ్యలు చేసిన వేణు స్వామి..

సినీ ప్రముఖుల జీవితాల గురించి జోష్యం చెప్పే వేణు స్వామి చాలా పాపులర్ అయ్యారు. అందుకు కారణం అతని చెబుతున్న జోష్యం చాలామంది విషయంలో నిజం కావడమేనని చెప్పవచ్చు. మొదటగా అతను నాగచైతన్య సమంత విడిపోతారని అంచనా వేశారు అప్పట్లో అది సంచలనంగా మారింది. అయితే అది ఇటీవల నిజమైంది. దాంతో వేణు స్వామి భవిష్యత్తును చూడగల ఒక గొప్ప ఆస్ట్రాలజర్ అనే పేరు పడిపోయింది. అంతేకాదు రామ్ చరణ్ చెర్రీలు ఆలస్యంగా బిడ్డను కంటారని కూడా […]

2023లో భారీ నష్టాలు వచ్చిన సినిమాలు ఇవే.. ఒక్కో దానికి ఎంత నష్టం అంటే

కొన్ని సినిమాలపై ప్రేక్షకులకు చాలా అంచనాలు ఉంటాయి. అవి ఎప్పుడు థియేటర్లలో విడుదల అవుతాయోనని అంతా ఎదురు చూస్తారు. తీరా అవి విడుదలైన తర్వాత సరిగ్గా లేకుంటే ఫలితం తారు మారు అవుతుంది. సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోతారు. ఇలా 2023లో చాలా సినిమాలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఊహించని రీతిలో పరాజయం ఎదురు కావడంతో బాక్సాఫీసు వద్ద ఘోరంగా విఫలమయ్యాయి. ఈ జాబితాలో ఉన్న సినిమాలను పరిశీలిద్దాం. సమంత హీరోయిన్‌గా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ […]

ఫొటోలతో హీటెక్కిస్తున్న ప్రగ్య.. పొట్టి దుస్తుల్లో అందాల ఆరబోత

హీరోయిన్ ప్రగ్య జైశ్వాల్ అనగానే మనకు కంచె సినిమా గుర్తుకు వస్తుంది. గొప్పింటి అమ్మాయిగా ఆ సినిమాలో నటించిన ఆమె ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంది. తక్కువ కులం వ్యక్తిని ప్రేమించే అమ్మాయిగా, పద్ధతి గల అమ్మాయిగా చీరలో కనిపించి చాలా మంది గుండెను గుల్ల చేసింది. ఇప్పటికీ ఆ సినిమాలో వరుణ్ తేజ్ సరసన సీత పాత్రలో ఆమెను ఎవరూ మర్చిపోలేరు. ఆమె చీరకట్టుకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఏమోయ్ ఏమోయ్ అంటూ […]

హీరోయిన్ చెంప పగులగొట్టిన చిరంజీవి.. కారణమిదే

సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఎవరికైనా కష్టాలు తప్పవు. లైట్ బాయ్ కూడా తమను లెక్క చేయలేదని చాలా మంది నటీనటులు వాపోతుంటారు. స్టార్ హీరోలకు సైతం ఇలాంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. మెగాస్టార్ చిరంజీవి విషయానికొస్తే ఆయన శాంత స్వభావి. ఎవరినీ నొప్పించని మనస్తత్వం ఆయనది. తనను ఎవరైనా పరుషంగా విమర్శించినా పట్టించుకోరు. నవ్వి ఊరుకునే మంచి మనస్తత్వం ఆయనదని ఇండస్ట్రీ టాక్. అయితే ఆయనకు చాలా అరుదుగా కోపం వస్తుంటుంది. అలా కోపం వచ్చినప్పుడు మాత్రం ఆయనను […]

చిన్న వయసులోనే ప్రేమలో పడ్డ హీరోయిన్లు.. అప్పుడు ఏమైందంటే

ప్రేమలో పడని వారు, వర్షంలో తడవని వారు ప్రపంచంలో ఉండరు అనే సామెత ఉంది. దీనికి ఎవరూ అతీతులు కాదు. ముఖ్యంగా ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న హీరోయిన్లు కూడా ఏదో ఒక సందర్భంలో ప్రేమలో పడతారు. ఇలా బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో ఎంతో పేరొందిన హీరోయిన్లు కూడా తాము చిన్నతనంలో ప్రేమలో పడ్డామని, తల్లిదండ్రులకు తెలిసిపోయిందని పేర్కొన్నారు. వారిలో కొందరిని తల్లిదండ్రులు మందలించి వదిలేయగా, మరికొందరు తల్లిదండ్రుల చేతిలో దెబ్బలు కూడా తిన్నారు. ఇలాంటి వారిలో […]

తనకు తన భర్త పర్ఫెక్ట్ కాదంటూ అనసూయ సెన్సేషనల్ వ్యాఖ్యలు..

ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ జబర్దస్త్ యాంకర్‌గా ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. అంతేకాకుండా రంగస్థలం, పుష్ప, కిలాడీ, ఆర్ఆర్ఆర్ లాంటి కొన్ని సూపర్ హిట్ సినిమాలలో నటించి వెండితెర ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసింది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. ఇలా కెరీర్ మేనేజ్ చేస్తూనే, ఇంకోవైపు ఫ్యామిలీని బాగా బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది. అయితే అనసూయ పెళ్లి రోజు సందర్భంగా వేకెషన్‌కి వెళ్లారు. అక్కడ తన భర్త సుశాంక్‌పై […]

నన్ను అలా దారుణంగా మోసం చేశారంటూ షకీలా షాకింగ్ కామెంట్స్..

ఒకప్పటి బోల్డ్ బ్యూటీ షకీలా నార్త్ లోనే కాకుండా సౌత్‌లోనూ అడల్ట్ స్టార్‌గా పేరు తెచ్చుకుంది. గతంలో షకీలా నటించిన రొమాంటిక్ చిత్రాలకు కలెక్షన్లు భారీగా వచ్చేవి. చాలా ఏళ్లు గ్యాప్ తర్వాత ప్రస్తుతం షకీలా తమిళ రియాల్టీ షో అయిన ‘కుక్ విత్ కోమలి ‘ షోతో బుల్లితెరపై దర్శనం ఇచ్చింది. ఈ షోకి మంచి స్పందన లభిస్తుంది. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న షకీలా కొన్ని విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా గతంలో ఆమె […]

ధనుష్‌తో జతకట్టనున్న త్రిష.. ఆమె ప్లే చేస్తున్న రోల్ ఇదే..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కోలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. పందెం కోళ్ళు, రఘువరన్ బీటెక్ వంటి సినిమాలతో తెలుగువారికి, రంజానా సినిమాతో హిందీ వారికి ఈ టాలెంటెడ్ హీరో సుపరిచితుడు అయ్యాడు. ఇటీవలే తెలుగులో ‘సార్’ సినిమాలో నటించి మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ధనుష్ తన 50వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. గ్యాంగ్ స్టర్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కే ఈ […]