సాధారణంగా ఏవరైనా యంగ్ హీరోయిన్ నటన బాగుంటే చాలు వారిని సీనియర్ హీరోయిన్స్ తో పోల్చేస్తుంటారు ప్రేక్షకులు. అంతేకాకుండా ఆ యంగ్ హీరోయిన్ల కు సీనియర్ స్టార్ హీరోయిన్లకు మధ్య ఏదయినా దెగ్గర పోలిక ఉంటే వాళ్ళని జూనియర్ అనే ట్యాగ్ పెట్టి ఆ సీనియర్ హీరోయిన్ల పేర్లతో పిలుస్తుంటారు. అలానే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న కొంతమంది హీరోయిన్ల ను సీనియర్ హీరోయిన్ల పేర్లతో పిలుస్తున్నారు తమ అభిమానులు. ఈ క్రమంలోనే ఇటీవలే ఇండస్ట్రీ […]
Author: Suma
స్నేహ రెడ్డికి అల్లుఅర్జున్ తల్లి పెట్టిన కండిషన్ ఇదే..షాక్ అవ్వాల్సిందే
ఐకానిక్ స్టార్ అల్లుఅర్జున్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో ట్రోల్ల్స్ తో మొదలైన తన ప్రయాణం ఇప్పుడు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు. పుష్ప సినిమాతో గ్లోబల్ స్టార్ అయిపోయారు. ఇక పుష్ప 2 మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక అల్లుఅర్జున్ భార్య స్నేహ రెడ్డి గురించి తెలియని వారుండరు. అల్లుఅర్జున్ లానే ఎప్పుడు స్టైలిష్ గా ఉంటుంది. ఇప్పటికి వీరి జంటను చూసి చాలా మంది జంట అంటే ఇలానే […]
పెళ్లి ఫోటో షేర్ చేసిన మృణాల్ ఠాకూర్.. త్వరలోనే ఒక ఇంటిది కాబోతోందా..!
ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హిందీ, మరాఠి సీరియల్స్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఎన్ని సినిమాలో, సీరియల్స్ నటించినప్పటికి రాని గుర్తింపు ఒకే ఒక సినిమాతో వచ్చింది. అదే ‘సీతారామం’ సినిమా. లవ్ రొమాంటిక్ డ్రామా గా తెరకేక్కిన ఈ సినిమాలో మృణాల్ ‘సీత’ పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమా తరువాత మృణాల్ కి తెలుగు, తమిళ్, ఇలా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు […]
రూ.500 కోట్లు ఇచ్చినా అందుకు మాత్రం ఒప్పుకోను.. మాళవిక మోహనన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ప్రస్తుతం ఇండస్ట్రీ లో కొంతమంది హీరో హీరోయిన్లు పారితోషకం కాస్త ఎక్కువగా ముడితే చాలు కథ ఎలా ఉందొ ఆలోచించకుండా వచ్చిన ప్రాజెక్ట్స్ కి ఓకే చెప్పేస్తుంటారు. కానీ ఇంటర్వ్యూ లో మాత్రం వారు చెప్పే మాటలు కాస్త వేరుగా ఉంటాయి. కథ,పాత్రలు నచ్చితేనే సినిమాలో నటించడానికి ఒప్పుకుంటాం అని చెప్తూ అభిమానుల దెగ్గర మార్కులు కొట్టేస్తుంటారు. కానీ ఒక హీరోయిన్ మాత్రం అందరిలా కాకుండా తను ఎంచుకునే కథ కు , పాత్రల కు ప్రాధాన్యత […]
బిగ్‌బాస్ హౌజ్‌లోకి టిక్‌టాక్ స్టార్.. క్లారిటీ ఇచ్చిన దుర్గారావు
బిగ్ బాస్ 6 సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పుడు మరో సీజన్ కు బిగ్ బాస్ రెడీ అవుతుంది. ఇప్పటికే దీనికి సంబందించిన ప్రోమోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ సీజన్ కి కూడా హోస్ట్ గా నాగార్జున చేయనున్నారు. ఇప్పటికే ఈ సీజన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సీజన్ కొంచెం కొత్తగా కూడా ప్లాన్ చేస్తున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. అంతేకాదు గత కొన్నిరోజులుగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేది వీళ్ళే […]
నయనతార 11, దీపిక 20కోట్లు .. గెస్ట్ పాత్రలతోనే దిమ్మ తిరిగే పారితోషికం పుచ్చుకుంటున్నారుగా..
పాన్ ఇండియా సినిమా ‘పఠాన్’ సక్సెస్ తో బాలీవుడ్ లో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు షారుఖ్ ఖాన్. ఈ సినిమా విజయం తరువాత షారుఖ్ ఖాన్ నటిస్తున్న సినిమా ‘జవాన్ ‘. ఈ సినిమా సెప్టెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రాభోతుంది. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఏంటర్టైన్ సినిమా లో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, దీపికా పదుకునే గెస్ట్ రోల్ లో నటిస్తున్నారు. అలానే ఈ సినిమాలో విజయ్ సేతుపతి […]
ఆ హీరోయిన్ వల్లే ముగ్గురు హీరోల కెరీర్లు నిలపడ్డాయి..ఎవరో తెలుసా?
టాలీవుడ్ లో స్టార్ హీరోస్ గా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో టాప్ లో కొనసాగుతున్నారు. ఎన్నో బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకొని కొత్త రికార్డు లను సృష్టించారు. అయితే తెలుగులో ఈ ముగ్గురి కెరీర్ ను మార్చిన సినిమాలు మూడు ఉన్నాయి. అయితే విశేషం ఏంటంటే ఈ ముగ్గురి కెరీర్ టర్నింగ్ అయిన సినిమాల్లో హీరోయిన్ ఒక్కరే. ఈ […]
మరో హీరోయిన్ జాతకం చెప్పిన వేణు స్వామి..ఏం చెప్పారో తెలుసా?
వేణు స్వామి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత కొన్ని రోజులుగా నిత్యం ఎదో ఒక వార్తతో వైరల్ అవుతూనే ఉన్నారు. తాజాగా నిహారిక విడాకుల గురించి కూడా స్పందించారు. అంతేకాదు నిహారిక ఇంకో పెళ్లి చేసుకున్నా ఇలానే జరుగుతుందని కామెంట్స్ చేసారు. వేణు స్వామి సినిమాల గురించి, సినీ తారల గురించి మాట్లాడుతూనే ఉన్నారు. కొన్నిరోజులుగా జ్యోతిష్యం కూడా చెబుతూ వస్తున్నారు. ఏ హీరోయిన్ భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా చెబుతున్నారు. ఇప్పుడు […]
హాట్‌గా మారిపోతున్న కీర్తి సురేష్… రీసెంట్ పిక్స్ చూశారా…
కీర్తి సురేష్ గురించి కొత్తగా పరిచేయం చేయాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. మహానటి సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు క్లాస్ గానే కాదు తనలోని మరో యాంగిల్ ను కూడా పరిచయం చేసింది కీర్తి. తాజాగా దేశీ బార్బీని అంటూ బోల్డ్ కామెంట్ చేసింది. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కీర్తి తెలుగులోనే కాదు తమిళంలోనూ వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. తాజాగా తమిళంలో విడుదలైన […]