ప్రతి భారతీయుడులో దేశభక్తి నింపిన 6 సినిమాలు ఇవే..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దేశభక్తితో అనేక బ్లాక్‌బస్టర్ సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలు అన్ని వయసుల వ్యక్తులను ఆకట్టుకుంటాయి. వాటిలో చాలా సినిమాలు దేశభక్తి భావాన్ని గుండెల్లో నింపుతాయి. ఈ సినిమాలు చూసిన తర్వాత ప్రేక్షకులు దేశం గురించి గర్వపడేలా చేస్తాయి. నేడు ఆగస్టు 15 సందర్భంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ సినిమాలేవో చూసేద్దాం. • ఖడ్గం (2002): ఈ సినిమా 1990లో ముంబైలో జరిగిన దాడుల గురించి. ఇది భారతదేశానికి వ్యతిరేకంగా దాడులను […]

సాయి పల్లవి ఆ రోల్ రిజెక్ట్ చేసి బతికిపోయింది కానీ.. ఊహించుకుంటేనే..

టాలీవుడ్ అగ్రతారలు సాయి పల్లవి, కీర్తి సురేష్ ఇద్దరూ భోళా శంకర్ చిత్రంలో చిరంజీవికి చెల్లెలుగా నటించే అవకాశం పొందారు. సాయి పల్లవి రెండో ఆలోచన లేకుండా ఈ పాత్రను రిజెక్ట్ చేసింది. కీర్తి సురేష్ మాత్రం మెగాస్టార్ చెల్లిగా మెరిసేందుకు అంగీకరించింది, అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. రిలీజ్ అయిన రెండు రోజులకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కొంతమంది అభిమానులు, ప్రేక్షకులు కీర్తి తన ఇమేజ్‌కి తగని పాత్రను ఈ సినిమాలో […]

సమంతతో సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్న విజయ్ దేవరకొండ.. ఆగ్రహంలో రష్మిక?

సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అనతి కాలంలోనే స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ఈ నటుడు టెరిఫిక్ యాక్టింగ్ పర్ఫామెన్స్, అద్భుతమైన డైలాగు డెలివరీతో టాలీవుడ్ ఇండస్ట్రీ అంతటా ప్రత్యేకమైన హీరోగా నిలుస్తున్నాడు. అతను దాపరికం లేకుండా ముక్కుసూటిగా మాట్లాడుతూ ప్రజల్లో మరింత పాపులర్ కూడా అవుతున్నాడు. ఇటీవల జరిగిన విలేకరుల సమావేశంలో విజయ్‌ను అతని సెలబ్రిటీల క్రష్ ఎవరో చెప్పాలని అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తూ సమంత రూత్ ప్రభుపై తనకు […]

స్విమ్ సూట్‌లో సెక్సీగా కనిపిస్తూ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టగలరా..

ప్రస్తుతం సోషల్ మీడియా అనేది సమాజం లో ఎంత మార్పు తీసుకొచ్చింది అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సామాన్య ప్రజల నుండి సెలబ్రిటిల వరకూ అందరూ విపరీతంగా సోషల్ మీడియా ని వాడుతున్నారు. ఒక్కప్పుడు సెలబ్రిటిల గురించి తెలుసుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది కానీ సోషల్ మీడియా వచ్చిన తరువాత నుండి సెలబ్రేటీలు ఎం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఎం తింటున్నారు? ఎం డ్రెస్ వేసుకుంటున్నారు అనే విషయాలన్నీ ప్రేక్షకులు సులభంగా తెలుసుకుంటున్నారు. సెలెబ్రేటీలు కూడా వారికీ […]

సమంతాకి మరో కష్టం.. పగవాడికి కూడా రాకూడదు అంటూ ఫ్యాన్స్ ఎమోషనల్…

ప్రముఖ నటి సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘ఏం మయా చేసావే’ సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి ఎంతోమంది అభిమానుల మనసు గెలుచుకుంది ఈ అమ్మడు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలో నటించ్చి అభిమానులను అల్లరించింది. తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సామ్ చాలా మంది స్టార్ హీరోల సరసన నటించింది. ఈ అమ్మడు స్టార్ హీరోలతో సమానంగా ఫ్యాన్స్ […]

సిద్ధార్థ ప్రవర్తనపై షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ యాక్టర్..

ఎస్పి రాజశేఖర్ దర్శకత్వం వహించిన ‘ లోకల్ సారక్క ‘ సినిమా లో కొరియోగ్రాఫర్ దినేష్ హీరో గా, ఉపాసన హీరోయిన్ గా నటిస్తున్నారు. వరాహ ఫిల్మ్స్ పతాకం పై సంగీత దర్శకుడు వీ ఆర్ స్వామినాధన్ రాజేష్ ఈ సినిమా ని నిర్మించారు. లోకల్ సారక్క సినిమా లో యోగిబాబు, సింగంపులి, ఇమాన్ అన్నాచ్చి తదితరులు నటించారు. ఈ సినిమా ఇప్పటికే నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకొని తొందర్లోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. […]

సీతారామం సినిమాకి అదిరిపోయే అవార్డు.. మృణాల్‌కు ప్రత్యేక గౌరవం…

వెండితెరపై ఎన్నో ప్రేమ కథలు వచ్చి ప్రేక్షకులను అలరిస్తుంటాయి. కొన్ని ప్రేమకథలు ఆడియన్స్ కి వినోదాన్ని కలిగిస్తే మరికొన్ని ప్రేమ కథలు కంటతడి పెట్టించేలా ఉంటాయి. అయితే మరికొన్ని ప్రేమకథలు  మాత్రం ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటాయి. అలా ప్రేక్షకులం హృదయాల్లో ముద్ర వేసుకున్న ప్రేమ కథ సినిమాల్లో ‘సీతారామం’ సినిమా కూడా ఒకటి. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ‘ సీతారామం ‘ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ […]

ఆ విషయంలో టాలీవుడ్ నటులందరూ బాలయ్యకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే…

నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో ప్రేక్షకులను అల్లరించే బాలయ్య కు ఇండస్ట్రీ మొత్తం హ్యాస్టాప్ చెప్పాల్సిందే అని చాలా మంది అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోల నుండి మొదలుపెట్టి యంగ్ హీరోల వరకు అందరూ రెమ్యూనరేషన్ విషయంలో ముక్కుపిండి వసూలు చేస్తుంటారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు, బాలయ్య లాంటి చాలామంది స్టార్ హీరోల సినిమాలు వంద […]

“శునకానందం పొందొద్దని నీ మాజీ మొగుడికి చెప్పు” రేణు దేశాయ్‌కి అంబటి వార్నింగ్…

త్వరలోనే ఎలక్షన్స్ రాబోతున్న కారణంగా ఏపీ రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కి పోతున్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి, వైసీపీ నేత అంబటి రాంబాబుకి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన ‘బ్రో’ సినిమాలో అంబటి రాంబాబును ఉద్దెశించి శ్యామ్ బాబు అనే పాత్రను పెట్టినట్లు అంబటి రాంబాబు పేర్కొన్నారు. తనను అగౌరవపరచడానికే ఆ పాత్రను సినిమా లో సృష్టించారని అంబటి రాంబాబు,  పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు […]