అవును. నటి అంజలి కన్నీళ్లు పెట్టుకుంది. రియాల్టీ షోలలో చెప్పే మాటలు కొన్నిసార్లు స్క్రిప్టుకు తగ్గట్లు లేకపోతే ఊరుకోరని అందరికీ తెలిసే ఉంటుంది. అయితే అలాంటి విషయాలు షోలో భాగంగా చెప్పినప్పటికీ.. అలాంటివి సదరు సెలబ్రటీల వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేసే వీలు ఉంటుంది. అయితే అలాంటి షోలలో వారు ఎందుకు పార్టిసిపేట్ చేస్తారు అనే విషయం పక్కన పెడితే.. తాజాగా ఆమె పేరు మీద ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఉన్న అమ్మాయి […]
Author: Suma
మొదలైన ‘శ్రీరెడ్డి’ బాగోతం.. మొక్కలెందుకు బొక్క అంటోందా?
ఆ పేరు చెబితే టాలీవుడ్ ఉలిక్కి పడుతుంది. ఆ పేరు వింటే కొంతమంది నిర్మాతల గుండెల్లో గుబులు పుడుతుంది. అది మరెవ్వరోకాదు.. శ్రీ రెడ్డి. చేసిన సినిమాలు ఒకటి అరా అయినా ఫిలిం నగర్ నడిబొడ్డులో ఆమె చేసిన చేసిన రాద్ధాంతం అంతాఇంతా కాదు. అవును.. శ్రీరెడ్డి పేరు వింటే వివాదాలే గుర్తుకు వస్తాయి. దాదాపు కొన్ని నెలలపాటు తెలుగు మీడియాలు ఆమె వెంటే పడ్డాయి. అందుకే శ్రీరెడ్డిని తెలుగునాట అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. అయితే […]
నాగచైతన్య పట్టుబడ్డాడు… ప్రేయసితో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు?
అక్కినేని కుటుంబం నుంచి మొదటి వారసుడిగా టాలీవుడ్లో అడుగుపెట్టిన హీరో నాగచైతన్య అనతికాలంలోనే తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. ఏ మాయ చేసావే సినిమాతో సినీ జనాలను మాయ చేసాడు. ఈ క్రమంలో ఆ సినిమాలో నటించిన హీరోయిన్ సమంత మాయలో పది కెరీర్ మంచి దశలో ఉన్న టైంలోనే సమంతను పెద్దల సమక్షంలో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. నాలుగేళ్లు సజావుగానే సాగిన వీరి సంసారంలో మనస్పర్ధలు ఏర్పడి గత అక్టోబర్ నెలలో విడాకులు తీసుకున్నారు. […]
‘కార్తికేయ 2’ మీద వాళ్ళు నిజంగా ఏడ్చారా? ఆ శాపం వారికి తగిలిందా?
ఇటీవల రిలీజైన సినిమా ‘కార్తికేయ 2’ మంచి టాక్ తో దూసుకుపోతోంది. వాయిదాల మీద వాయిదాలు పడిన సినిమా ఎట్టకేలకు రిలీజై బాక్షాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. అయితే పెద్దగా బలమైన కారణాల్లేకుండానే ‘కార్తికేయ-2’ సినిమాకి పదే పదే వాయిదాల సమస్య రావడంతో చిత్ర యూనిట్ తో పాటు, హీరో నిఖిల్ కూడా కాస్త అసహనానికి గురైన విషయం అందరికీ తెలిసినదే. సినీ పరిశ్రమలోని రాజకీయాలు ‘కార్తికేయ-2’ సినిమాని వెనక్కి నెట్టేశాయన్నది ఓ వర్గం వాదన. దీనికి […]
విలన్ గా అదిరిపోయే లుక్కులో సంగీత దర్శకుడు కోటి, ఫస్ట్ లుక్ పోస్టర్ అదుర్స్!
తెలుగు పరిశ్రమలో ఒకప్పుడు రచయితలుగా పనిచేసినవారు ఇపుడు ఆర్టిస్టులుగా కొనసాగడం మనకు తెలిసినదే. అయితే ఈమధ్య సంగీత దర్శకులు కూడా సినిమాలలో వేషాలకోసం ప్రయత్నిస్తున్నారు. రఘు కుంచే సింగర్ గా, సంగీత దర్శకుడిగా మనకు సుపరిచితుడే. అయితే ఈయన గత కొన్నాళ్ళనుండి ఆర్టిస్టుగా కూడా చేస్తున్నాడు. ఇకపోతే అదే వరుసలోకి వచ్చి చేరాడు ప్రముఖ సంగీత దర్శకుడు కోటి. అవును.. కోటి గతంలో సుదీర్ఘకాలం పటు ఎన్నో సూపర్ హిట్స్ ఆల్బమ్స్ ఇచ్చాడు. రాజ్ – కోటి […]
NTR అభిమానులకు RRR విషయంలో ఊరట లభించింది… ఆస్కార్ బరిలో జూనియర్!
పరిచయం అక్కర్లేని నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈమధ్య కాలంలో జక్కన్న దర్శకత్వంలో రామ్ చరణ్ – ఎన్టీఆర్ ప్రధాన పాత్రలుగా వచ్చిన ఫిల్మ్ ‘RRR’ ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసినదే. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టయినప్పటికీ నందమూరి అభిమానులు మొదట ఒకింత అసహనానికి లోనయ్యారు. ఈ సినిమాలో జక్కన్న రామ్ చరణ్ పాత్ర కంటే ఎన్టీఆర్ పాత్రని కాస్త తక్కువ చేసాడని భ్రమ పడ్డారు. ఈ విషయంలో రాజమౌళి పైన తమ అక్కసుని […]
ఈసారి సంక్రాంతి బరిలో పందేనికి దిగనున్న నందమూరి బాలకృష్ణ!
బాలయ్య కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక మాస్ సినిమా రూపొందుతోందన్న విషయం అభిమానులకు తెలిసిందే. బాలకృష్ణ 107వ చిత్రమిది. ఇంకా టైటిల్ కన్ఫర్మ్ చేయకపోవడంతో వర్కింగ్ టైటిల్ NBK107 అని ఫిల్మ్ యూనిట్ ఖరారు చేసింది. ఇందులో అందాల తార శ్రుతీ హాసన్ కథానాయికగా నటిస్తున్నారు. దీనినుండి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే… సంక్రాంతి బరిలో బాలకృష్ణ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. తొలుత ఈ ఏడాది విజయదశమికి విడుదల చేయాలని భావించినా… సంక్రాంతి అయితే […]
అనుపమ పరమేశ్వరన్ రాజమౌళి కాళ్ళు మొక్కింది.. గాలం వేస్తోందా?
అనుపమ పరమేశ్వరన్ గురించి తెలుగు యువతకు చెప్పాల్సిన పనిలేదు. చేసిన సినిమాలు అడపాదడపా చేసినా ఆమె కుర్రకారు మదిలో గుర్తుండిపోయేలా అభినయిస్తుంది. ఇకపోతే తాజాగా యంగ్ హీరో నిఖిల్ సరసన ఈమె నటించిన కార్తికేయ 2 నిన్ననే థియేటర్లలో పాజిటివ్ టాక్ తో సందడి చేస్తోంది. యువత మెచ్చే విభిన్నమైన కథలతో నిఖిల్ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. తొలి షో నుంచే ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. చాలా రోజులుగా థియేటర్స్ సమస్య, కోవిడ్ […]
హైపర్ ఆది ఎవ్వరినీ వదిలిపెట్టడు… జానీ మాస్టర్ మీద పంచులే పంచులు!
హైపర్ ఆది పరిచయం అక్కర్లేదేమో. జబర్దస్త్ షో ద్వారా పరిచయం అయిన హైపర్ ఆది అనతికాలంలోనే తన పంచులతో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. అంతవరకూ ఓ మూసధోరణిలో నడుస్తున్న జబర్దస్త్ షో హైపర్ ఆది అడుగుపెట్టడంతో మరో లెవల్ కి వెళ్ళిపోయింది. దాంతో ఆ షోలో ఉన్నటువంటి కంటిస్టెంట్లు హైపర్ ఆదిని ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తరువాతి కాలంలో ఢీ షోలో కూడా హైపర్ ఆది తనదైన మాటతీరుతో ఆహుతులను ఆలరిస్తున్నాడు. ప్రస్తుతం […]









