ఈ దసరా నాడు ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఇవే..

ఏటా దసరా పండుగ సందర్భంగా భారతదేశంలో సరికొత్త సినిమాలు విడుదలవుతుంటాయి. అయితే మొన్నటి వరకు థియేటర్లలో విడుదల అయ్యే కొత్త సినిమాలు ఇప్పుడు ఓటీటీలలో కూడా విడుదలవుతూ వినోదాన్ని పంచుతున్నాయి. కాగా ఈసారి ఆల్రెడీ థియేటర్లలో రిలీజైన కొత్త సినిమాలతో పాటు కొన్ని డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఇటీవల కాలంలో తెలుగులో సూపర్ హిట్టయిన సినిమాలను ఎక్కువగా కొనుగోలు చేస్తోంది. రీసెంట్‌గా హిట్ అయిన కార్తికేయ 2ని […]

రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు నటి హేమ కౌంటర్… భక్తి కోసమే వచ్చా లేదంటే!

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ గురించి తెలియనివారు వుండరు. సినిమాల్లో నటిస్తూనే, అడపాదడపా కొన్ని సామాజిక అంశాలపట్ల పలు వేదికలపై మాట్లాడి వార్తల్లో నిలుస్తూ ఉంటుంది హేమ. ఇక చాలా కాలం తరువాత ఆమె మరో సారి హాట్‌ టాపిక్‌ అయింది. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లిన హేమ మీడియాపై ఫైర్‌ అయ్యింది. తాను భక్తికోసం వచ్చాను, కాంట్రవర్శి కోసం కాదంటూ మీడియా వారికి చురకలు అంటించింది. విషయం ఏమంటే, శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి […]

యాంకర్ విష్ణు ప్రియ షాకింగ్ కామెంట్స్… నా చుట్టూ అలాంటి వారే ఉన్నారు అంటూ పోస్ట్!

యాంకర్ విష్ణుప్రియ అందరికీ సుపరిచితమే. ప్రస్తుతం బుల్లితెరకు కాస్త దూరంగా వున్న విష్ణు ప్రియ యూట్యూబ్‌లో మాత్రం బాగా ట్రెండ్ అవుతోంది. ఇటీవల బిగ్ బాస్ ఫేమ్ మానస్‌తో కలిసి చేసిన ఫోక్ సాంగ్ టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ‘జరీ జరి జారే పంచెకట్టు’ అంటూ విష్ణుప్రియ ఊపిన అందాలకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. విష్ణుప్రియ అందాల ఆరబోతకు, ఆ పాటలు ఊపిన ఊపుకు నెటిజన్లకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇప్పటికీ ఆ పాట ట్రెండ్ […]

రష్మిక ఫ్లాష్ బ్యాక్… ఆ తప్పుకారణంగానే రాత్రి నిద్ర‌లో లేచి మరీ ఏడ్చేదాన్ని?

నేషనల్ క్రష్ ర‌ష్మిక‌ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. అమ్మడి అందానికి తెలుగువాళ్లే కాదు, నార్త్ జనాలు కూడా కుళ్ళుకుంటున్నారు. చూడ‌చ‌క్క‌ని అందం, ఆక‌ర్షించే అభిన‌యంతో కుర్రాళ్ల గుండెల్లో అమ్మడు రైళ్లు ప‌రుగెత్తిస్తుంటుంది. ముందుగా కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి విజయాలను అందుకున్న రష్మిక మందన్న ఆ తర్వాత చాలా తొందరగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో తిష్టవేసింది. చిన్న సినిమాల‌తో మంచి విజ‌యాలు అందుకున్న ర‌ష్మిక ఆ తర్వాత అగ్ర హీరోలతో వరుసగా అవకాశాలను అందుకుంది. ఫలింతంగా నేషనల్ […]

పెళ్లిపీట‌లెక్కిన రామ్ గోపాల్ వర్మ యాంక‌ర్ స్వ‌ప్న‌… వ‌రుడు ఇతడే!

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ యాంకర్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు స్వప్న. అవును, ఈమె ‘రాముయిజం’ పేరుతో వర్మతో పలు ఎపిసోడ్స్ చేసిన కారణంగా ఆ పేరు వచ్చింది. ఇకపోతే టీవీ యాంకర్, సింగర్, నటి అయినటువంటి స్వప్న తొలుత దూరదర్శన్, ఆపై టీవీ9లో యాంకర్‌గా, న్యూస్ ప్రెసెంటర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు టీవీ 9లో పదేళ్లకు పైగా పనిచేసి.. ఆ తర్వాత సాక్షి ఛానెల్‌లో మారింది. అక్కడ పెద్ద స్థాయికే […]

ఆదిపురుష్ పై KGF నటి విమర్శలు.. రామాయణం తెలియకపోతే తెలుగు సినిమాలు చూడమని సలహా!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ‘ఆదిపురుష్’. ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూసిన ఆదిపురుష్ టీజర్ ఆదివారం విడుదలయింది. అయితే అభిమానులని ఈ టీజర్ తీవ్రంగా నిరాశపరిచింది అనే చెప్పుకోవాలి. ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్నాడు అంటే ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. టీజర్ లో విజువల్స్ చూస్తుంటే ఇది యానిమేటెడ్ నా లేదంటే నార్మల్ మూవీనా అనే అనుమానం కలిగింది. రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆ తరహా పాత్రలు ఎక్కడా కనిపించకపోవడం కొసమెరుపు. […]

అన్‌స్టాపబుల్-2 దూసుకొస్తోంది… మొదటి షో వియ్యంకులదే, ఇదిగో క్లారిటీ!

అన్‌స్టాపబుల్ అనగానే ముందుగా గుర్తొచ్చేది నందమూరి బాలయ్య. అవును, బాలయ్య హోస్ట్‌గా వ్యవహరించిన అన్‌స్టాపబుల్ షో ఈమాదిరి హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఫస్ట్ సీజన్ ముగియగా త్వరలో అన్‌స్టాపబుల్‌-2 స్టార్ట్ అవ్వబోతోంది. దీనికి ఫస్ట్‌ గెస్ట్‌గా మాజీ ముఖ్యమంత్రి, TDP అధినేత చంద్రబాబు రాబోతున్నారని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. మొదట అదంతా వట్టి పుకారు అనుకున్నారు. కానీ దీనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో వియ్యంకులు మీటింగ్ కన్ఫర్మ్ అని అర్ధం […]

కాకరేపుతున్న హాట్ బ్యూటీ.. బటన్ విప్పి సైగలు చేస్తోంది!

టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రీముఖి నిజామాబాద్ లో పుట్టి పెగిగింది. చదువుకున్నప్పుడే టీవీ వ్యాఖ్యాతగా అవకాశం రావడంతో చదువు మధ్యలోనే ఆపేసింది ఈ ముద్దుగుమ్మ. మొదట్లో చిన్నచిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ ఓ స్టార్ యాంకర్ గా ఎదిగింది. బిగ్ బాస్ షో మ‌రింత క్రేజ్ తెచ్చుకుంది. శ్రీముఖిని సోషల్ మీడియాలో కూడా చాల క్రేజ్ సంపాదించుకుంది. ఓ వైపు టెలివజన్ ప్రోగ్రామ్స్ చేస్తూనే అవకాశం వచ్చినప్పుడల్లా శ్రీముఖి సిల్వర్ స్క్రీన్ పైన […]

ఆదిపురుష్‏లో హనుమంతుడిగా నటించింది ఇతనే… అతని పాత్ర చాలా కీలకం!

దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆదిపురుష్ టీజర్ ఎట్టకేలకు రిలీజై దుమ్ముదులుపుతోంది. ఆదివారం సాయంత్రం అయోధ్యలోని సరయు నది తీరాన గ్రాండ్‏గా విడుదల చేశారు. రిలీజ్ అయిన కాసేపట్లోనే ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రాముడిగా ప్రభాస్ కనిపించగా.. రావణుడిగా సైఫ్ అలీఖాన్.. సీత పాత్రలో కృతి సనన్ కనిపించింది. అయితే వీరి ముగ్గురి గురించి ప్రేక్షకుల గతంలోనే తెలుసు. అలాగే వీరంతా సుపరిచితం కావడంతో ఆడియన్స్ సైతం వీరి […]