బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. పోర్న్ స్టార్‌గా పాపులర్ అయిన సన్నీలియోన్ ఆ పేరునుండి అనతికాలంలోనే బయటపడి బాలీవుడ్లో మంచి హాట్ స్టార్ గా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం నటిగా సినిమాలలో కొనసాగుతోంది. అంతేకాకుండా హాట్ హాట్ ఫోటో షూట్లు చేస్తూ సోషల్ మీడియా జనాలకి కనువిందు చేస్తోంది. ఈమధ్యకాలంలో పాజిటివ్ వేలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ని భారీగా సంపాదించుకుంది. తాజాగా తన బ్యాక్ టూ బ్యాక్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో […]
Author: Suma
కేవలం డబ్బులకి ఇబ్బందిపడే ఆ సినిమా చేయవలసి వచ్చింది: శ్రీకాంత్
ఈ దేశంలో రాజకీయనాయకులు, సినిమావాళ్లు దండిగా డబ్బులు సంపాదిస్తుంటారని ఓ నానుడి. అయితే దానిని కాదనలేము. రాజకీయాలు అటుంచితే, సినిమాలలో కూడా అత్యంత తక్కువశాతం మంది మాత్రమే వారి స్టార్ డంని బట్టి అత్యధికంగా డబ్బులు సంపాదిస్తూ వుంటారు. మిగిలినవాళ్లు పరిస్థితి చాలా అద్వాన్నంగా ఉంటుంది. ఇక తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది స్టార్ పొజిషన్ కి రావాలని కలలు కంటూ వుంటారు. ఈ క్రమంలో కొంతమందికి అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేక చాలా సతమతమవుతూ […]
రాజమౌళి-మహేష్ సినిమాలో అదిరిపోయే యాక్షన్ సీన్స్.. ఇక సీన్ సితారే?
సూపర్ స్టార్ మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమాతో అందరినీ ఎంతగానో అలరించారు. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ కాంబినేషన్‌లో వచ్చే సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి ఎపుడైయితే మహేష్‌తో తీసే సినిమా అనేది భారత చలన చిత్ర సీమలో అతి పెద్ద చిత్రం అని చెప్పాడో అప్పటినుంచి ఆ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అంతేకాకుండా, రాజమౌళి ఇటీవలే విదేశీ విలేకరులతో జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎవరికి తెలియని కొన్ని ఆంగ్ల పదాలను వాడారు. దాంతో […]
చీరకట్టులో చింపేస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా… పరువాలు తెర!
బేసిగ్గా చీరకట్టులో మిల్కీ బ్యూటీ తమన్నా అందాలను వూహించుకోలేము. ఎప్పుడు టీషర్ట్స్, జీన్స్ లో కనబడే ఈ ముద్దుగుమ్మ సడెన్ గా చీరకట్టులో ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? కానీ ప్రస్తుతం అలాగే చేసింది. అది మరెక్కడో కాదు, సోషల్ మీడియాలో. అవును, ఆమె తాజాగా ఓ చీరకట్టులో ఫోటో షూట్లో పాల్గొంది. ఆ తరువాత ఆ ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులతో పంచుకుంది. ఇంకేముంది కట్ చేస్తే సోషల్ మీడియాలో ఆ ఫోటోలు తెగ […]
హాట్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు గాలమేస్తున్న జాన్వీ కపూర్… మరో అతిలోక సుందరిలాగా వుంది!
అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తొలి చిత్రం ‘ధడక్’ సినిమాతోనే మంచి నటిగాను, అందంతోను బి టౌన్ ప్రేక్షకులను ముగ్ధుల్ని చేసేసింది. అందంలో అమ్మకు తగిన కూతురు అని పేరు తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత జాన్వీ తిరిగి వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. ప్రస్తుతం వరుస హిందీ సినిమాలు చేస్తూ బీజీగా గడుపుతోంది. త్వరలోనే ఓ తెలుగు సినిమాలో నటించబోతున్నట్టు […]
యాక్టర్ నందుపై యాంకర్ రష్మి సీరియస్… అవకాశం ఇస్తే వాష్ రూమ్ లోకి కూడా వచ్చేస్తావా?
యాక్టర్ నందు, ప్రముఖ సింగర్ గీతా మాధురి భర్త నందుపై హాట్ యాంకర్ రష్మీ సీరియస్ గా వుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా రష్మిని విసిగించేలా.. అలాగే ఆమెకు తెలియకుండా ఫ్రాంక్ వీడియో చేయడంతో ఆమె ఒకింత అసహనం వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… నందు చేసింది ఫ్రాంక్ వీడియో కావచ్చు, కాని నేను చెప్పిన సమాధానం మాత్రం ప్రాంక్ కాదు. […]
అవకాశాలు లేక బ్రోకర్ గా మారిపోయిన సెన్షేషనల్ హీరోయిన్?
సినిమా పరిశ్రమలో రాణించడం అంటే మామ్మూలు విషయం కాదు. అందులోనూ హీరోయిన్ల జీవితాలు ఎప్పుడు ఎలా వుంటాయో చెప్పడం కష్టం. మరీ ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో వారికి చాలా తక్కువ సమయం ఉంటుంది ఎదగడానికి. కొత్త తరం హీరోయిన్ వచ్చిందంటే ఇక్కడ సీనియర్లకు అవకాశాలు కనుమరుగవుతాయి. అలాగే ఇక్కడ రాణించాలంటే నటనతో పాటు సరైన పాత్రలు ఎంపిక అనేది చాలా ముఖ్యంగా. ఒక్క హిట్ తో కెరీర్ ఫేడ్ అవుట్ అయిపోయిన వాళ్ళు చాలా ఉన్నారు. […]
సమంత – చరణ్ విషయంలో జరిగిందేమిటి? ఉపాసన ఎందుకు తిట్టింది?
సమంత గురించి పరిచయం అక్కర్లేదు. చైతూతో విడాకుల అనంతరం అమ్మడు జీవితం జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. ఫామిలీ మాన్ 2 సినిమాతో సామ్ ఒక్కసారిగా బాలీవుడ్ గుండెల్లో గుబులు పుట్టించింది. ఇక ఆ తరువాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాలోని ఐటెం సాంగ్ సమంతని మరోమెట్టు మీద అలంకరించింది. ఇక సుకుమార్ దర్శకత్వం లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో రంగస్థలం సినిమా కొనియాడలేనిది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్ గా […]
భార్య కళ్లముందే నిత్యా మీనన్ తో ఎన్టీఆర్… షాక్ లో ప్రణతి!
Jr NTR అంటే తెలియని తెలుగు ప్రజలు వుండరు. నందమూరి వారసుడు అయినప్పటికీ నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ ఏమాత్రం లేకుండా ఎదిగిన స్టార్ హీరో ఇతడు. తారక్ అభిమానులైతే అతని సినిమాలంటే గుడ్డలు చించుకుంటారు. ఈ మధ్యనే RRR సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో చేయడానికి మేకోవర్ అవుతున్నాడు. ఇకపోతే NTR అమ్మాయిలకు కాస్త దూరంగా ఉంటాడనే చెప్పుకోవాలి. ఎంత సరదాగా ఉన్నప్పటికీ తన హద్దుల్లో తాను ఉంటాడు. […]