ఉల్లిపొరల శారీలో కృతి సనన్ సోకులు చూస్తే కుర్రాళ్ళు ఏమైపోతారు… ఇది అన్యాయం!

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు 1 నేనొక్కడినే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి విదితమే. కాగా ఆ చిత్రం నిరాశ పరచడం వలన కృతికి ఇక్కడ ఆ తరువాత పెద్దగా అవకాశాలు లేకుండా పోయాయి. అయితేనేం, కృతి బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోవడం విశేషం. తెలుగులో తర్వాత నాగ చైతన్యకు జోడిగా నటించిన దోచేయ్ చిత్రం కూడా పెద్దగా […]

ఆ హీరోతో మళ్లీ రొమాన్స్ చేసేందుకు సిద్ధమైన అలియా భట్..

ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది బాలీవుడ్ బబ్లీ గర్ల్ అలియా భట్. ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. కాగా తాజాగా ఆమె మరో సినిమా చేయబోతుందని బాలీవుడ్ మీడియా పేర్కొంది. అయితే ఈ వీడియో సినిమా కోసం ఆల్రెడీ మూడు సార్లు కలిసి నటించిన హీరోతో ఆమె జతకట్టనుంది. అతడే బద్లాపూర్ యాక్టర్ వరుణ్ ధావన్. బాలీవుడ్ సినిమాల్లో ఈ జంట కి ఫుల్ క్రేజ్ ఉంది. అలియా భట్ స్టూడెంట్ […]

యూట్యూబ్‌లో బీభత్సమైన ఫాలోయింగ్‌తో దూసుకెళ్తున్న బుల్లితెర భామలు..!

ఒకప్పుడు బుల్లితెర, షార్ట్ ఫిలిమ్స్ లో మెరిసి ఇప్పుడు యూట్యూబ్‌ని దున్నేస్తున్న నటీనటులు ఎందరో ఉన్నారు. వారిలో టాప్‌లో నిలుస్తున్న భామలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. యాంకర్ లాస్య యాంకర్ లాస్య గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ బిగ్‌బాస్‌లో కూడా పార్టిసిపేట్ చేసి అలరించింది. అయితే పెళ్లయిన తర్వాత యాంకర్‌గా చేయడం మానేసింది. కానీ యూట్యూబ్‌లో మాత్రం బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. ఈ క్యూట్ యాంకర్ ఛానల్ ‘లాస్య టాక్స్’కి […]

24 ఏళ్ల అమ్మాయితో నటుడు పృథ్వీ పెళ్లి నిజమేనా? ఇదుగో క్లారిటీ వచ్చేసింది!

నిన్న మొన్నటినుండి నటుడు పృథ్వీరాజ్ పెళ్లి గురించిన వార్తలు సోషల్ మీడియాలో గుప్పుగుప్పుప్పున ఊపందుకున్నాయి. ఈ తరుణంలో నెటిజన్లు ఈ వార్తను కొట్టి పడేసారు. అవును, 56 సంవత్సరాల వయస్సు గల పృథ్వీరాజ్ 24 ఏళ్ల అమ్మాయిని పెళ్లిచేసుకోవడం ఏమిటని నవ్విపోయారు. కొందరైతే అలా మాట్లాడినవాళ్ళని తమ మాటలతో కొట్టబోయారు కూడా. కానీ గుప్పుమన్న గాసిప్స్ ని నిజం చేస్తూ పృథ్వీరాజ్ తాజాగా ఓ వార్తని మీడియా వేదికగా తెలియజేసారు. ఇక అదివిన్న నెటిజన్ల నోళ్లు వెళ్లబెడుతున్నారు. […]

ఎన్టీఆర్‌కి బిగ్గెస్ట్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్.. ఇప్పుడు ఏం సమాధానం చెబుతున్నాడో వింటే..

ఫ్లాప్ అయినా కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న తెలుగు సినిమాలలో ‘శక్తి’ సినిమా కూడా ఒకటి. ‘శక్తి’ సినిమా జూనియర్ ఎన్టీఆర్‌కి బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చింది. ఈ సినిమా విడుదలై ఇప్పటికే 10 సంవత్సరాలు దాటింది. అయినా కూడా ‘శక్తి’ సినిమా తాలూకు చేదు జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నారు ఫ్యాన్స్. ఇక సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి అంత ట్రోలింగ్ జరిగిందో చెప్పనవసరం లేదు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా గురించి ఎప్పుడూ పెదవి […]

సమంతతో ప్రేమలో పడిపోయానంటున్న విజయ్ దేవరకొండ… షాక్ లో అక్కినేని ఫ్యాన్స్!

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమా ‘ఏమాయ చేసావే’ సినిమాతో యావత్ తెలుగు కుర్రాళ్ళ గుండెల్ని కొల్లగొట్టిన మాయలేడి సమంత. అంతటితో ఆగకుండా ఆ సినిమాలో లీడ్ రోల్ చేసిన అక్కినేని వారసుడు అయినటువంటి నాగ చైతన్యను సైతం మాయచేసి ఏకంగా పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లపాటు ఉత్తమ దంపతులుగా పేరు తెచ్చుకున్న వీరు అనతికాలంలోనే మరి ఏమయ్యిందోగాని విడాకులు తీసుకున్నారు. కాగా వారి విడాకులు తీసుకొని కూడా సంవత్సరం […]

సెల్ఫీతో చిచ్చుపెడుతున్న హీరోయిన్ మెహ్రీన్!

టాలీవుడ్ అందాల క్యూట్ లేడీ మెహ్రీన్ గురించి తెలుగు కుర్రకారుకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ చిత్రంతోనే టాలీవుడ్లో పాగా వేసింది మెహ్రీన్. ఇక ఆ తరువాత వెనక్కి చూసుకోవలసిన అవసరంలేకుండా పోయింది. ఎన్ని అవకాశాలు వచ్చినా మెహ్రీన్ మాత్రం చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ పోతోంది. చివరగా ఎఫ్3 చిత్రంలో కనిపించిన ఈ బ్యూటీ తనదైన మార్క్ కామెడీ టైమింగ్ తో మెప్పించింది. నటనతోపాటు మెహ్రీన్ స్కిన్ […]

నందమూరి బాలయ్యకి అదొక్కటే తక్కువైంది!

నందమూరి అందగాడు బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 62 ఏళ్లలో కూడా బాలయ్య దుమ్ము దులుపుతున్నాడు. ఇక నందమూరి ఫ్యాన్ బేస్ గురించి అందరికీ తెలిసిందే. బాలయ్య సినిమా వచ్చిందంటే సినిమా హాళ్లలో మంటలు చెలరేగాల్సిందే. డై హార్ట్ ఫ్యాన్స్ ఆయన సొంతం. కొన్ని దశాబ్దాలుగా బాలకృష్ణ తెలుగు పరిశ్రమలో టాప్ స్టార్స్ వరసలో కొనసాగుతున్నారు. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు ప్రముఖ OTT ఆహాలో ప్రసరమౌతున్న ‘Unstoppable’ సీజన్ 2 కి […]

పవన్ చేయబోతున్న మరో రీమేక్… వద్దంటూ వారిస్తున్న అభిమానులు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఆ పేరు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాలలో ప్రతి గడపకి అభిమానులను సంపాదించుకున్న ఏకైక హీరో పవన్ కళ్యాణ్. ఒక స్టేజి మీద హరీష్ శంకర్ అన్నట్టు… ఆ పేరు విన్నా, ఆ విజువల్ చూసినా.. పైనుండి కిందకు కరెంటు పాస్ అవుతుంది. నిర్మాత బండ్ల గణేష్ చెప్పినట్టు పవన్ కళ్యాణ్ అంటే వ్యసనం.. ఒక్కసారి అలవాటు చేసుకున్నామంటే, చచ్చేదాకా వదలదు. అవును, అతనికి అభిమానులు వుండరు, మేనిక్స్ […]