నందమూరి తారక రామారావు గురించి తెలుగు వారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇతను ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు, ప్రజా నాయకుడు కూడా. తెలుగువారు ముద్దుగా “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఈయన దాదాపు 400 చిత్రాలలో నటించి మెప్పించారు. అంతేకాకుండా పలు చిత్రాలను నిర్మించి, దర్శకత్వం కూడా వహించాడు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి ప్రజల హృదయాలలో రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో శాశ్వతమైన ముద్ర వేసాడు. […]
Author: Suma
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ అందాల భామ ఏమైపోయింది? ఏం చేస్తుందంటే?
అచ్చ తెలుగు సినిమా దర్శకుడు శేఖర్ కమ్ముల గురించి ఈ తరానికి పరిచయం చేయాల్సిన పనిలేదు. అతని సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులు వుంటారు. ఎందుకంటే సున్నితమైన భావోద్వేగాలు తెరపై ఆవిష్కరించడంలో శేఖర్ కమ్ములది అందెవేసిన చేయి. దాదాపు ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలన్నీ మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడం విశేషం. శేఖర్ కమ్ముల ఎంచుకునే కథలు మన రోజువారీ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. మన చుట్టుపక్కల జరిగే కథల ఆధారంగానే శేఖర్ కమ్ముల […]
US న్యూస్ పేపర్ మొదటి పేజీలో రాజమౌళి… జక్కన్న క్రేజ్ దిగంతాలకు చేరింది!
ఇండియన్ దర్శక దిగ్గజం రాజమౌళి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. బాహుబలి సిరీస్ తరువాత రాజమౌళి పాన్ ఇండియా స్థాయిలో సెలిబ్రిటీ అయిపోయాడు. అంతేకాకుండా తెలుగు సినిమాను సగర్వంగా తలెత్తుకొనేలా చేసాడు. అదే మార్గంలో నేడు ఎంతోమంది సౌత్ ఫిలిం మేకర్స్ పయనిస్తున్నారు అంటే అది అంతా రాజమౌళి చలవే అని అనుకోవాలి. ఇక ఇప్పుడు RRR మూవీతో యావత్ ప్రపంచాన్నే తెలుగు సినిమా వైపు చూసేలా చేసాడు. అవును, మన జక్కన్న aహాలీవుడ్ దర్శకులను సైతం […]
టాలీవుడ్ హీరోలు కూడా సెంటిమెంట్ల ఫూల్సే… కారణం ఇదే!
బేసిగ్గా సెంటిమెంట్ అనేది సామాన్య ప్రజలకే కాదు సెలబ్రిటీలకు కూడా చాలా ఎక్కువగా ఉండటం గమనించవచ్చు. హీరోలు, హీరోయిన్లే కాకుండా దర్శక నిర్మాతలు కూడా ఇలా రకరకాల సెంటిమెంట్లను తమ సినిమాల విషయంలో పాటిస్తూ ఉండటం మనం చూడవచ్చు. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ లో తమ సెంటిమెంటును ఫాలో అవుతూ ఉంటారు. కొంతమంది హీరోలు కొంతమంది దర్శకులను సెంటిమెంట్లుగా భావిస్తే.. మరి కొంతమంది హీరోయిన్లను సెంటిమెంట్లుగా భావిస్తారు. ఇంకొంతమంది వారు ధరించే దుస్తులను కూడా సెంటిమెంట్ […]
ఫలితం ఎలావున్నా వరుస సినిమాలతో కిరణ్ అబ్బవరం… నెక్స్ట్ లిస్ట్ ఇదే!
కిరణ్ అబ్బవరం గురించి తెలియని తెలుగు యూత్ ఉందనే వుండరు. 2019లో వచ్చిన ‘రాజా వారు రాణి గారు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం అనతికాలంలోనే అందరివాడు అయిపోయాడు. అతని లుక్ చూస్తే ఎవరికయినా తన పక్కింటి వాడు గుర్తుకువస్తారు. అమ్మాయిలకు తమ తమ పాత బాయ్ ఫ్రెండ్స్ గుర్తుకొస్తారు. కుర్రాళ్ళకైతే చెప్పనక్కర్లేదు… తమని తాము చూసుకుంటారు. మొదటి సినిమాతోనే అమాయకత్వంతో కూడిన నటనతో అతను మంచి మార్కులు వేయించుకున్నాడు. అలాగే ఆ తర్వాత […]
ప్రభాస్ కవరింగ్ అందుకేనా? రెబల్ ఫాన్స్ ఇక తట్టుకోగలరా?
ఈమధ్యకాలంలో రెబల్ స్టార్ ప్రభాస్ ని ఎక్కడ చూసినా తలపైన ఓ గుడ్డతో కనబడుతున్నారు. షూటింగ్ స్పాట్ తప్పించి బయటకి ఎక్కడికి వెళ్లాల్సి రావచ్చినా ఇదే గెటప్ లో వెళ్తుండటం మనం గమనించవచ్చు. అయితే ఇదే అంశం మీద సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో `ఆదిపురుష్` చిత్రాన్ని ఫినిష్ చేసిన […]
నయనతారని పొగిడేస్తున్న విగ్నేష్ తల్లి… ఆ విషయంలో సూపర్ అట!
కోలీవుడ్ సూపర్ యాక్ట్రెస్ నయనతార గురించి జనాలకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మొదట రజని సినిమా ‘చంద్రముఖి’తో పరిచయం అయిన నయన్ అనతికాలంలోనే సూపర్ స్టార్ రేంజ్ ని సొంతం చేసుకుంది. చూడచక్కని అందం, మంచి అభినయంతో నయన్ తమిళ తంబీల హృదయాలను కొల్లగొట్టింది. హీరోయిన్ నమ్రత తరువాత ఆ రేంజ్ సంపాదించుకున్నది ఒక్క నయన్ మాత్రమే. ఇక నయన్ పర్సనల్ లైఫ్ కూడా చాలా ఒడిదుడుకులతో సాగింది. పలుమారు ప్రేమలో విఫలమైన తరువాత నయన్ […]
పిల్లలకు హిందూ దేవుళ్ల పేర్లు పెట్టుకున్న బాలీవుడ్ ముద్దుగుమ్మలు వీరే!
బేసిగ్గా మనం చిన్నపిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు చాలా ఆచి తూచి వ్యవహరించి పెడుతూ ఉంటాం. ముఖ్యంగా మన తాతలకాలం నుండి కూడా పిల్లలకు దేవుళ్ళ పేర్లనే పెడుతూ ఉంటాము. అలాగే కొంతమంది ఆనవాయితీగా కుల దేవతలు, గ్రామదేవతల పేర్లు పెడుతూ వుంటారు. అయితే ఇది సామాన్యులకు కాదండోయ్. మనం సెలబ్రిటీలు అని చెప్పుకొనే వారు కూడా ఇదే విధానాన్ని ఫాలో అవుతూ వుంటారు. బాలీవుడ్లో చూసుకుంటే ఈమధ్య కాలంలో కొంతమంది నటీమణులు వాళ్ళ పిల్లలకు దేవతల పేర్లనే […]
తమ్ముడిని హీరోని చేసే పనిలో బిజీగా వున్న యాంకర్ శ్రీముఖి!
యాంకర్ శ్రీముఖి గురించి తెలుగు కుర్రకారుని అడిగితే బాగా చెప్తారు. ఎందుకంటే శ్రీముఖి అంటే మనోళ్ళకి క్రష్ కాబట్టి. తెలుగులో వున్న మంచి యాంకర్లలో శ్రీముఖి ఒకరు. ఆమె మొదట ‘అదుర్స్’ అనే కార్యక్రమంలో వ్యాఖ్యాతగా ప్రవేశించింది. అలాగే 2012 లో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జులాయి సినిమాతో వెండితెర రంగ ప్రవేశం కూడా చేసింది. ఇక ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాతో ఏకంగా కథానాయిక అయిపోయింది. దాంతో ఈ బొద్దుగుమ్మ […]